8, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మెగా ఫ్యాన్స్‌కు వైజయంతీ మూవీస్ గుడ్ న్యూస్

Writer: Nithish 08:36 AM, 8 సెప్టెంబర్, 2026
మెగా ఫ్యాన్స్‌కు వైజయంతీ మూవీస్ గుడ్ న్యూస్

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రాల్లో ‘ఇంద్ర’ ఒకటి. బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2002లో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్‌ బోర్డులతో సందడి నెలకొనగా, చిరంజీవి పవర్‌ఫుల్ డైలాగులు, డ్యాన్సులు, ముఖ్యంగా ‘వీణ’ స్టెప్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా అప్పట్లో పలు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి చిరంజీవి స్టార్‌డమ్‌ను మరింత పెంచింది.

తాజాగా ‘ఇంద్ర’ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ మెగా అభిమానులకు శుభవార్త చెప్పింది. ఇప్పటి తరం ప్రేక్షకులు కూడా ఈ బ్లాక్‌బస్టర్‌ను ఆస్వాదించేలా 4కే రీమాస్టర్డ్ వెర్షన్‌ను సిద్ధం చేసినట్లు ప్రకటించింది. సరికొత్త హంగులతో రూపొందించిన ‘ఇంద్ర’ 4కే వెర్షన్‌ను యూట్యూబ్‌లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఖాతాలో మరో భారీ సినిమా?

ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఖాతాలో మరో భారీ సినిమా?

‘రణబాలి’ నుంచి అసలు ట్రీట్ లోడింగ్!

‘రణబాలి’ నుంచి అసలు ట్రీట్ లోడింగ్!

‘సర్దార్ 2’పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు

‘సర్దార్ 2’పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘ది ప్యారడైజ్’ సాంగ్స్

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘ది ప్యారడైజ్’ సాంగ్స్

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మిర్జాపూర్: ది మూవీ’..

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మిర్జాపూర్: ది మూవీ’..

ట్యాగ్లు
చిరంజీవిఇంద్రవైజయంతీ మూవీస్బి గోపాల్ఆర్తి అగర్వాల్మణిశర్మమెగా ఫ్యాన్స్ఇంద్ర 4కేటాలీవుడ్మెగాస్టార్ చిరంజీవి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
మణిరత్నం కొత్త చిత్రానికి టైటిల్ ఫిక్స్..

మణిరత్నం కొత్త చిత్రానికి టైటిల్ ఫిక్స్..

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భరత్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ పంచనామా ఓటీటీలోకి ఎప్పుడంటే?
ఓటీటీ

భరత్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ పంచనామా ఓటీటీలోకి ఎప్పుడంటే?

ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఖాతాలో మరో భారీ సినిమా?
సినిమాలు

ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఖాతాలో మరో భారీ సినిమా?

‘రణబాలి’ నుంచి అసలు ట్రీట్ లోడింగ్!
సినిమాలు

‘రణబాలి’ నుంచి అసలు ట్రీట్ లోడింగ్!

మెగా ఫ్యాన్స్‌కు వైజయంతీ మూవీస్ గుడ్ న్యూస్
సినిమాలు

మెగా ఫ్యాన్స్‌కు వైజయంతీ మూవీస్ గుడ్ న్యూస్

తెలంగాణలో నేడు డిగ్రీ, పీజీ కాలేజీల బంద్
జనరల్

తెలంగాణలో నేడు డిగ్రీ, పీజీ కాలేజీల బంద్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అరెస్టులను ఖండించిన కేటీఆర్
రాజకీయాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అరెస్టులను ఖండించిన కేటీఆర్

మహిళా ఉద్యోగుల వివాదంపై బీఏపీఎస్ క్లారిటీ..
జనరల్

మహిళా ఉద్యోగుల వివాదంపై బీఏపీఎస్ క్లారిటీ..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్ రెడ్డి అరెస్ట్
రాజకీయాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్ రెడ్డి అరెస్ట్

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. తాతా మధుపై పోలీసుల చర్య
రాజకీయాలు

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. తాతా మధుపై పోలీసుల చర్య

ఉత్తర కొరియా నేవీలో మరో భారీ విధ్వంసక నౌక
జనరల్

ఉత్తర కొరియా నేవీలో మరో భారీ విధ్వంసక నౌక

ఈదురుగాలులతో బాపట్లలో వర్ష బీభత్సం
జనరల్

ఈదురుగాలులతో బాపట్లలో వర్ష బీభత్సం

‘సర్దార్ 2’పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

‘సర్దార్ 2’పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!