Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

అనిరుద్‌ కోసం తమన్‌కి షాక్ ఇచ్చిన గురూజీ?

Writer: Harika S 09:34 AM, 30 జూన్, 2026
అనిరుద్‌ కోసం తమన్‌కి షాక్ ఇచ్చిన గురూజీ?

ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందనున్న ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టైటిల్ విడుదలైన క్షణం నుంచే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతి చిన్న సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా సంగీత దర్శకుడి విషయంలో కొత్త గందరగోళం నెలకొంది. అధికారిక ప్రకటనకు భిన్నంగా ఎస్.ఎస్. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారనే ప్రచారం వేగంగా విస్తరించింది. దీంతో అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. అసలు సంగీత బాధ్యతలు ఎవరి చేతిలో ఉన్నాయనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అయితే ఈ ప్రచారంపై చిత్రబృందం ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అయినప్పటికీ ఇప్పటికే ప్రకటించిన అధికారిక వివరాలే ప్రస్తుతం చెల్లుబాటు అవుతున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.

చిత్ర నిర్మాతలు ప్రారంభంలోనే అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నట్లు ప్రకటించారు. అయినా కూడా తమన్ పేరు ప్రచారంలోకి రావడం అభిమానులను అయోమయానికి గురిచేసింది. త్రివిక్రమ్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా తమన్ ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పోస్టులను మాత్రమే సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారని, అంతే తప్ప సంగీత బాధ్యతలు తనవని ఎక్కడా చెప్పలేదని సమాచారం. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ఊహాగానాలకు మాత్రమే పరిమితమైందని తెలుస్తోంది. మొత్తానికి త్రివిక్రమ్ అనిరుద్ ని ఎంచుకొని తమన్ కి షాక్ ఇచ్చాడని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రభాస్ - బాలయ్య ఢీ?

ప్రభాస్ - బాలయ్య ఢీ?

‘బాహుబలి’ పేరు చెప్పగానే.. బ్యాంకాక్‌లో పూరికి స్పెషల్ ట్రీట్‌మెంట్!

‘బాహుబలి’ పేరు చెప్పగానే.. బ్యాంకాక్‌లో పూరికి స్పెషల్ ట్రీట్‌మెంట్!

సూర్య-జ్ఞానవేల్ కాంబో రిపీట్?

సూర్య-జ్ఞానవేల్ కాంబో రిపీట్?

పవన్ సరసన పూజా?

పవన్ సరసన పూజా?

‘ఈఎన్‌ఈ రిపీట్‌’తో మళ్లీ రాబోతున్న కన్యారాశి గ్యాంగ్

‘ఈఎన్‌ఈ రిపీట్‌’తో మళ్లీ రాబోతున్న కన్యారాశి గ్యాంగ్

పూజా హెగ్డేకు మళ్లీ బంపర్ ఆఫర్

పూజా హెగ్డేకు మళ్లీ బంపర్ ఆఫర్

ట్యాగ్లు
ఎన్టీఆర్త్రివిక్రమ్ శ్రీనివాస్గాడ్ ఆఫ్ వార్అనిరుద్ రవిచందర్ఎస్ ఎస్ తమన్తెలుగు సినిమాసంగీత దర్శకుడుటాలీవుడ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌కు భద్రత కల్పించాలి - మంద కృష్ణ
జనరల్

ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌కు భద్రత కల్పించాలి - మంద కృష్ణ

ఆసియా క్రీడలకు భారత మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్ కెప్టెన్
క్రీడలు

ఆసియా క్రీడలకు భారత మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్ కెప్టెన్

ఫిఫా ప్రపంచకప్‌లో మొరాకో చారిత్రక గెలుపు
క్రీడలు

ఫిఫా ప్రపంచకప్‌లో మొరాకో చారిత్రక గెలుపు

ఏపీ ఆక్వా రంగంలో సంక్షోభం...రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
జనరల్

ఏపీ ఆక్వా రంగంలో సంక్షోభం...రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
బిజినెస్

మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు

అఖిల్ రాజ్ వివాదం వైరల్!
సినిమాలు

అఖిల్ రాజ్ వివాదం వైరల్!

నేడు ఖరీఫ్ రైతుభరోసా నిధుల విడుదల
జనరల్

నేడు ఖరీఫ్ రైతుభరోసా నిధుల విడుదల

‘జన నాయగన్’ విడుదల ఎప్పుడంటే?
సినిమాలు

‘జన నాయగన్’ విడుదల ఎప్పుడంటే?

ప్రభాస్ - బాలయ్య ఢీ?
సినిమాలు

ప్రభాస్ - బాలయ్య ఢీ?

ఫిఫా వరల్డ్‌కప్‌లో మరో భారీ సంచలనం
క్రీడలు

ఫిఫా వరల్డ్‌కప్‌లో మరో భారీ సంచలనం

‘బాహుబలి’ పేరు చెప్పగానే.. బ్యాంకాక్‌లో పూరికి స్పెషల్ ట్రీట్‌మెంట్!
సినిమాలు

‘బాహుబలి’ పేరు చెప్పగానే.. బ్యాంకాక్‌లో పూరికి స్పెషల్ ట్రీట్‌మెంట్!

సూర్య-జ్ఞానవేల్ కాంబో రిపీట్?
సినిమాలు

సూర్య-జ్ఞానవేల్ కాంబో రిపీట్?

పవన్ సరసన పూజా?
సినిమాలు

పవన్ సరసన పూజా?

‘ఈ నగరానికి ఏమైంది 2’లో బాలయ్య?
గాసిప్స్

‘ఈ నగరానికి ఏమైంది 2’లో బాలయ్య?

అనిరుద్‌ కోసం తమన్‌కి షాక్ ఇచ్చిన గురూజీ?
సినిమాలు

అనిరుద్‌ కోసం తమన్‌కి షాక్ ఇచ్చిన గురూజీ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!