6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి డిసెంబర్ గిఫ్ట్ రెడీనా?

Writer: Chandrika 10:30 AM, 18 నవంబర్, 2025
ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి డిసెంబర్ గిఫ్ట్ రెడీనా?

ఓజీ సినిమా మ్యూజిక్‌తో పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికే సెలబ్రేషన్స్‌లో ఉన్నారు. పాటలకు ఫ్యాన్ ఎడిట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఫుల్ హంగామా చేస్తుంటే, ఇప్పుడు మరో మంచి వార్త వచ్చింది. దర్శకుడు హరీష్ శంకర్ స్వయంగా ప్రకటించినట్టు, ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ సింగిల్ డిసెంబర్‌లో రిలీజ్ కానుంది.

అల్లరి నరేష్ నటించిన 12A రైల్వే కాలనీ ప్రీ రీలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా వచ్చిన హరీష్ శంకర్, తన స్పీచ్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఏ తేదీన పాట వస్తుందో ఇంకా చెప్పలేదు కానీ డిసెంబర్‌లో మాత్రం ఖచ్చితంగా వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ విషయానికి వస్తే, 2026 సమ్మర్‌కి గ్రాండ్ రిలీజ్ కోసం టీమ్ ప్రయత్నిస్తోంది.

2012లో గబ్బర్ సింగ్ తో పవన్ కళ్యాణ్-హరీష్ కాంబినేషన్ సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అదే జోష్, అదే ఎనర్జీతో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా భారీ బ్లాక్‌బస్టర్ అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు. 

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'నువ్వు నాకు నచ్చావ్‌’కు 25 ఏళ్లు..

'నువ్వు నాకు నచ్చావ్‌’కు 25 ఏళ్లు..

సంగీత్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల

సంగీత్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల

తెలుగు సినీ నిర్మాతల మండలి పోలింగ్ ప్రారంభం

తెలుగు సినీ నిర్మాతల మండలి పోలింగ్ ప్రారంభం

హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న దర్శకులు

హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న దర్శకులు

మూడో వారంలోనూ ఇరుముడి హవా

మూడో వారంలోనూ ఇరుముడి హవా

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో చంద్ర సిద్ధార్థ్ కొత్త సినిమా

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో చంద్ర సిద్ధార్థ్ కొత్త సినిమా

ట్యాగ్లు
ఓజీపవన్ కళ్యాణ్హరీష్ శంకర్ఉస్తాద్ భగత్ సింగ్డిసెంబర్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలోకి భరత్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘పంచనామా’...
ఓటీటీ

ఓటీటీలోకి భరత్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘పంచనామా’...

'నువ్వు నాకు నచ్చావ్‌’కు 25 ఏళ్లు..
సినిమాలు

'నువ్వు నాకు నచ్చావ్‌’కు 25 ఏళ్లు..

కరీంనగర్‌–వరంగల్‌ హైవే రెడీ..
జనరల్

కరీంనగర్‌–వరంగల్‌ హైవే రెడీ..

20 ఏళ్ల యువకుడికి మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ సన్మానం...
జనరల్

20 ఏళ్ల యువకుడికి మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ సన్మానం...

‘ఈ రోజు ఆదివారమా..?’.. పాక్‌పై ఇర్ఫాన్‌ పఠాన్‌ ట్రోల్‌ వైరల్‌!
క్రీడలు

‘ఈ రోజు ఆదివారమా..?’.. పాక్‌పై ఇర్ఫాన్‌ పఠాన్‌ ట్రోల్‌ వైరల్‌!

యుఎస్‌ ఓపెన్‌లో అల్కరాస్‌ జోరు..
క్రీడలు

యుఎస్‌ ఓపెన్‌లో అల్కరాస్‌ జోరు..

గ్రాండ్ లాంచ్‌తోనే బిగ్‌బాస్ తెలుగు 10లో ఆసక్తికర పరిణామాలు..
షోస్

గ్రాండ్ లాంచ్‌తోనే బిగ్‌బాస్ తెలుగు 10లో ఆసక్తికర పరిణామాలు..

నాలుగు రాష్ట్రాల్లో ముందుగానే జనగణన
జనరల్

నాలుగు రాష్ట్రాల్లో ముందుగానే జనగణన

  ప్రధాని మోదీపై బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ ప్రశంసలు
జనరల్

ప్రధాని మోదీపై బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ ప్రశంసలు

సంగీత్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల
సినిమాలు

సంగీత్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల

జూబ్లీహిల్స్ పబ్‌లో అర్ధరాత్రి ఘర్షణ
జనరల్

జూబ్లీహిల్స్ పబ్‌లో అర్ధరాత్రి ఘర్షణ

అధికారులపై ఎంపీ కంగనా రౌనత్ ఫైర్
రాజకీయాలు

అధికారులపై ఎంపీ కంగనా రౌనత్ ఫైర్

కామెంట్స్ (1)

user
Pooja Anny18, నవం 2025

Pawan’s screen presence is pure mass power