
రాజకీయాలు

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న భారీ ఫాంటసీ చిత్రం 'విశ్వంభర' విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 16 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ ప్రకటనతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.
దర్శకుడు మల్లిడి వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, ఫాంటసీ నేపథ్యం, చిరంజీవి పవర్‌ఫుల్ పాత్రతో రూపొందుతున్న ఈ సినిమా దసరా సీజన్‌లో భారీ ఆకర్షణగా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!