17, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలుగు మార్కెట్‌లో ‘జైలర్ 2’పై హై టెన్షన్

Writer: Shivani K 02:37 PM, 17 జులై, 2026
తెలుగు మార్కెట్‌లో ‘జైలర్ 2’పై హై టెన్షన్

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జైలర్ 2’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 16న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే విడుదల తేదీ దగ్గరపడుతున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల వ్యాపారం ఇంకా పూర్తికాలేదని సినీ వర్గాల సమాచారం.

మొదటి భాగం ‘జైలర్’ తెలుగు రాష్ట్రాల్లో అంచనాలకు మించి విజయం సాధించి డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో ‘జైలర్ 2’పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనితో నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తెలుగు హక్కులకు ఎక్కువ ధరను నిర్ణయించిందని సమాచారం. అధిక ధర కారణంగా పలువురు డిస్ట్రిబ్యూటర్లు వెనకడుగు వేస్తుండటంతో ఒప్పందం ఆలస్యమవుతోంది. ఈ చిత్ర హక్కులను చివరకు ఎవరు దక్కించుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈ ప్రత్యేక పాటతో ‘జన నాయగన్’పై మరింత ఆసక్తి!

ఈ ప్రత్యేక పాటతో ‘జన నాయగన్’పై మరింత ఆసక్తి!

నోలన్ ‘ది ఒడిస్సీ’పై టామ్ క్రూయిజ్ ప్రశంసలు

నోలన్ ‘ది ఒడిస్సీ’పై టామ్ క్రూయిజ్ ప్రశంసలు

‘రణబాలి’పై విజయ్ ఫోకస్

‘రణబాలి’పై విజయ్ ఫోకస్

డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో ఉప ఎన్నికల ప్రకటన

డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో ఉప ఎన్నికల ప్రకటన

‘సోగ్గాడే’ ఫ్రాంచైజీకి తాత్కాలిక విరామం

‘సోగ్గాడే’ ఫ్రాంచైజీకి తాత్కాలిక విరామం

‘జన నాయగన్’ బుకింగ్స్ జోరు.. విడుదలకు ముందే భారీ హైప్!

‘జన నాయగన్’ బుకింగ్స్ జోరు.. విడుదలకు ముందే భారీ హైప్!

ట్యాగ్లు
రజనీకాంత్జైలర్ 2నెల్సన్ దిలీప్ కుమార్సన్ పిక్చర్స్తెలుగు రాష్ట్రాలుథియేట్రికల్ హక్కులుసినిమా వ్యాపారంటాలీవుడ్ వార్తలుకోలీవుడ్సినిమా విడుదల
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారీ అంచనాల్లో ‘స్వయంభు’
సినిమాలు

భారీ అంచనాల్లో ‘స్వయంభు’

ఈ ప్రత్యేక పాటతో ‘జన నాయగన్’పై మరింత ఆసక్తి!
సినిమాలు

ఈ ప్రత్యేక పాటతో ‘జన నాయగన్’పై మరింత ఆసక్తి!

నోలన్ ‘ది ఒడిస్సీ’పై టామ్ క్రూయిజ్ ప్రశంసలు
సినిమాలు

నోలన్ ‘ది ఒడిస్సీ’పై టామ్ క్రూయిజ్ ప్రశంసలు

వరల్డ్ కప్ విజేతలకు అదిరే సర్‌ప్రైజ్..ట్రోఫీతో పాటు ఇంకో గిఫ్ట్
క్రీడలు

వరల్డ్ కప్ విజేతలకు అదిరే సర్‌ప్రైజ్..ట్రోఫీతో పాటు ఇంకో గిఫ్ట్

‘రణబాలి’పై విజయ్ ఫోకస్
సినిమాలు

‘రణబాలి’పై విజయ్ ఫోకస్

వరల్డ్ కప్ ఫైనల్ టికెట్లకు రికార్డు ధర
క్రీడలు

వరల్డ్ కప్ ఫైనల్ టికెట్లకు రికార్డు ధర

డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో ఉప ఎన్నికల ప్రకటన
సినిమాలు

డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో ఉప ఎన్నికల ప్రకటన

నీట్ టాపర్ ఆర్యన్ స్ఫూర్తి కథ
జనరల్

నీట్ టాపర్ ఆర్యన్ స్ఫూర్తి కథ

మహ్మద్ నవాజ్‌పై ఐసీసీ వేటు.. కారణం ఇదే!
క్రీడలు

మహ్మద్ నవాజ్‌పై ఐసీసీ వేటు.. కారణం ఇదే!

‘సోగ్గాడే’ ఫ్రాంచైజీకి తాత్కాలిక విరామం
సినిమాలు

‘సోగ్గాడే’ ఫ్రాంచైజీకి తాత్కాలిక విరామం

రుణమేళాలో ఏపీ విజన్ వివరించిన చంద్రబాబు
జనరల్

రుణమేళాలో ఏపీ విజన్ వివరించిన చంద్రబాబు

‘జన నాయగన్’ బుకింగ్స్ జోరు.. విడుదలకు ముందే భారీ హైప్!
సినిమాలు

‘జన నాయగన్’ బుకింగ్స్ జోరు.. విడుదలకు ముందే భారీ హైప్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!