20, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేను మలయాళీని కాదు.. తమిళ అమ్మాయిని : సాయి పల్లవి

Writer: Harika S 11:01 AM, 22 ఏప్రిల్, 2026
నేను మలయాళీని కాదు.. తమిళ అమ్మాయిని : సాయి పల్లవి

నటి సాయి పల్లవి తన వ్యాఖ్యలపై వచ్చిన తప్పుడు ప్రచారానికి స్పందించింది. ప్రస్తుతం రణబీర్ కపూర్‌తో కలిసి ‘రామాయణ’ చిత్రంలో నటిస్తున్న ఆమె, గతంలో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపింది. తాను చెప్పని మాటలను తనపై మోపడం బాధాకరమని అన్నారు.

ఒక ప్రెస్ మీట్‌లో తాను తమిళ అమ్మాయిని అని మాత్రమే చెప్పానని, ఏ భాషను తక్కువ చేయాలనే ఉద్దేశం లేదని సాయి పల్లవి స్పష్టం చేసింది. తరువాత కొన్ని వార్తల్లో దాన్ని తప్పుగా చూపించారని చెప్పారు. ఇలాంటి తప్పుడు ప్రచారాల వల్ల బాధ కలిగిందని ఆమె తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ట్రోల్స్ కి సల్మాన్ స్లిప్పర్ షాట్..

ట్రోల్స్ కి సల్మాన్ స్లిప్పర్ షాట్..

బ్లడీ రోమియో చిత్రీకరణకు ముహూర్తం ఫిక్స్...

బ్లడీ రోమియో చిత్రీకరణకు ముహూర్తం ఫిక్స్...

హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద థియేటర్!

హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద థియేటర్!

రాకా: సంగీత దర్శకుడి ఎంపికపై అట్లీ కీలక వ్యాఖ్యలు!

రాకా: సంగీత దర్శకుడి ఎంపికపై అట్లీ కీలక వ్యాఖ్యలు!

బుక్‌మైషోలో హనుమాన్ అంశ్ సరికొత్త రికార్డు!

బుక్‌మైషోలో హనుమాన్ అంశ్ సరికొత్త రికార్డు!

అజిత్‌ రేసింగ్‌ జర్నీపై ‘గ్లాడియేటర్స్‌’.. ట్రైలర్‌ విడుదల

అజిత్‌ రేసింగ్‌ జర్నీపై ‘గ్లాడియేటర్స్‌’.. ట్రైలర్‌ విడుదల

ట్యాగ్లు
సాయి పల్లవిరామాయణ సినిమారణబీర్ కపూర్వివాదంనటి వ్యాఖ్యలుసినిమా వార్తలుబాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సెమీఫైనల్‌కు సుచిక తరియాల్‌.. ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి మెడల్‌
క్రీడలు

సెమీఫైనల్‌కు సుచిక తరియాల్‌.. ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి మెడల్‌

మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో భారత్‌కు రజతం...
క్రీడలు

మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో భారత్‌కు రజతం...

ముంబ్రా ‘గ్రీన్‌’ వ్యాఖ్యలపై నవనీత్‌ రాణా ఫైర్‌..
రాజకీయాలు

ముంబ్రా ‘గ్రీన్‌’ వ్యాఖ్యలపై నవనీత్‌ రాణా ఫైర్‌..

మరోసారి దేశవ్యాప్త సమ్మెకు దిగనున్న బ్యాంక్ ఉద్యోగులు...
జనరల్

మరోసారి దేశవ్యాప్త సమ్మెకు దిగనున్న బ్యాంక్ ఉద్యోగులు...

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు...
జనరల్

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు...

ప్రపంచ పారిశుద్ధ్య దినోత్సవం సందర్భంగా ఎక్స్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోస్ట్
జనరల్

ప్రపంచ పారిశుద్ధ్య దినోత్సవం సందర్భంగా ఎక్స్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోస్ట్

‘బనానా’ ఉదాహరణతో ట్రంప్‌ ట్రేడ్‌ డెఫిసిట్‌ వివరణ..
జనరల్

‘బనానా’ ఉదాహరణతో ట్రంప్‌ ట్రేడ్‌ డెఫిసిట్‌ వివరణ..

సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్‌కు స్పందించిన సీపీఐ నారాయణ..
జనరల్

సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్‌కు స్పందించిన సీపీఐ నారాయణ..

సౌదీలో ఉద్రిక్త పరిస్థితులు.. విదేశాల్లోని అమెరికన్లకు అలర్ట్‌
జనరల్

సౌదీలో ఉద్రిక్త పరిస్థితులు.. విదేశాల్లోని అమెరికన్లకు అలర్ట్‌

బ్లడ్ క్యాన్సర్‌పై భయాన్ని పెంచుతున్న 7 అపోహలు.. వైద్య నిపుణుల వివరణ
ఆరోగ్యం

బ్లడ్ క్యాన్సర్‌పై భయాన్ని పెంచుతున్న 7 అపోహలు.. వైద్య నిపుణుల వివరణ

ఓపెన్‌ఏఐకి పోటీగా కొత్త ఏఐ మోడల్‌?
టెక్నాలజీ

ఓపెన్‌ఏఐకి పోటీగా కొత్త ఏఐ మోడల్‌?

బిగ్‌బాస్‌ 10లో స్కిట్‌ కోసం కొత్త కాంబినేషన్‌...
షోస్

బిగ్‌బాస్‌ 10లో స్కిట్‌ కోసం కొత్త కాంబినేషన్‌...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!