1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మంచు కుటుంబంలో పుట్టకపోతే ఇంకెంత ఎదిగేదాన్నో: లక్ష్మి

Writer: Shivani K 01:01 PM, 1 సెప్టెంబర్, 2026
మంచు కుటుంబంలో పుట్టకపోతే ఇంకెంత ఎదిగేదాన్నో: లక్ష్మి

టాలీవుడ్ నటి మంచు లక్ష్మి తాజాగా ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తన తండ్రి మోహన్ బాబు, సోదరులు విష్ణు, మనోజ్ చిత్ర పరిశ్రమలో ఉన్నప్పటికీ, కుటుంబ పేరు తన ఎదుగుదలకు ఎప్పుడూ ప్రయోజనం కలిగించలేదని, కొన్ని సందర్భాల్లో అది తన కెరీర్‌కు అడ్డంకిగా కూడా మారిందని ఆమె అన్నారు. పితృస్వామ్య వాతావరణంలో పెరిగిన తాను, నేటి గుర్తింపు కోసం ప్రతి అడుగులోనూ పోరాడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఒకవేళ మంచు కుటుంబంలో జన్మించి ఉండకపోతే తన సినీ కెరీర్ మరింత ఉన్నత స్థాయికి చేరి ఉండేదని అభిప్రాయపడ్డారు.

కొత్తగా ఏదైనా చేయాలని ప్రయత్నించిన ప్రతిసారీ ఇంట్లో ప్రశ్నలు ఎదురయ్యేవని లక్ష్మి తెలిపారు. అలాగే చిత్ర పరిశ్రమలో ‘మంచు’ అనే ఇంటిపేరును తానే ముందుగా ఉపయోగించడం ప్రారంభించానని చెప్పారు. తన కంటే ముందే విష్ణు, మనోజ్ నటులుగా పరిచయమైనప్పటికీ, వారు మొదట్లో ఎం. విష్ణువర్ధన్ బాబు, ఎం. మనోజ్ కుమార్ పేర్లతోనే ఉన్నారని గుర్తుచేశారు. తాను తన తాతగారి పేరైన ‘మంచు’ను ఉపయోగించడం ప్రారంభించిన తర్వాతే కుటుంబంలోని ఇతరులు కూడా ఆ ఇంటిపేరును విస్తృతంగా వాడటం మొదలుపెట్టారని వివరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఒత్తిడి భయం కాదు.. అదొక అదృష్టం: అల్లు అర్జున్

ఒత్తిడి భయం కాదు.. అదొక అదృష్టం: అల్లు అర్జున్

నటిగా పరిణతి తెచ్చిన వైద్య జీవితం: శ్రీలీల

నటిగా పరిణతి తెచ్చిన వైద్య జీవితం: శ్రీలీల

మాధవ్‌ ‘మారెమ్మ’ ట్రైలర్‌ విడుదల

మాధవ్‌ ‘మారెమ్మ’ ట్రైలర్‌ విడుదల

ఖరీదైన బ్రాండ్స్ కాదంటూ.. క్లాసిక్ వాచ్‌తో విజయ్ దేవరకొండ

ఖరీదైన బ్రాండ్స్ కాదంటూ.. క్లాసిక్ వాచ్‌తో విజయ్ దేవరకొండ

ఈ నెలలో థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే!

ఈ నెలలో థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే!

నిర్మాతగా నిత్యామీనన్‌ తొలి సినిమాకు శ్రీకారం

నిర్మాతగా నిత్యామీనన్‌ తొలి సినిమాకు శ్రీకారం

ట్యాగ్లు
మంచు లక్ష్మిమోహన్ బాబుమంచు విష్ణుమంచు మనోజ్టాలీవుడ్తెలుగు సినిమాలక్ష్మి మంచు వ్యాఖ్యలుమంచు కుటుంబంసినీ వార్తలుసెలబ్రిటీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఒత్తిడి భయం కాదు.. అదొక అదృష్టం: అల్లు అర్జున్
సినిమాలు

ఒత్తిడి భయం కాదు.. అదొక అదృష్టం: అల్లు అర్జున్

మంచు కుటుంబంలో పుట్టకపోతే ఇంకెంత ఎదిగేదాన్నో: లక్ష్మి
సినిమాలు

మంచు కుటుంబంలో పుట్టకపోతే ఇంకెంత ఎదిగేదాన్నో: లక్ష్మి

నటిగా పరిణతి తెచ్చిన వైద్య జీవితం: శ్రీలీల
సినిమాలు

నటిగా పరిణతి తెచ్చిన వైద్య జీవితం: శ్రీలీల

‘శుద్ధీకరణ’ పేరుతో సామాజిక అవమానం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
జనరల్

‘శుద్ధీకరణ’ పేరుతో సామాజిక అవమానం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

'కాకా'లో ఆ పాత్రే హైలైట్‌ ?
గాసిప్స్

'కాకా'లో ఆ పాత్రే హైలైట్‌ ?

హెచ్‌1బీ వీసా ఉన్నా అమెరికాను వదిలేసిన యువతి
జనరల్

హెచ్‌1బీ వీసా ఉన్నా అమెరికాను వదిలేసిన యువతి

మాధవ్‌ ‘మారెమ్మ’ ట్రైలర్‌ విడుదల
సినిమాలు

మాధవ్‌ ‘మారెమ్మ’ ట్రైలర్‌ విడుదల

సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ.. దర్యాప్తు ముమ్మరం
జనరల్

సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ.. దర్యాప్తు ముమ్మరం

‘డ్రాగన్’లో ఊహించని ట్రీట్.. ప్రశాంత్ నీల్ కొత్త ప్రయోగం!
గాసిప్స్

‘డ్రాగన్’లో ఊహించని ట్రీట్.. ప్రశాంత్ నీల్ కొత్త ప్రయోగం!

ఏపీలో తపాలా శాఖ సర్వర్‌లో అంతరాయం
జనరల్

ఏపీలో తపాలా శాఖ సర్వర్‌లో అంతరాయం

టీటీడీ సిబ్బందికి స్మార్ట్ ఐడీ కార్డులు
జనరల్

టీటీడీ సిబ్బందికి స్మార్ట్ ఐడీ కార్డులు

బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ కీలక సూచన
జనరల్

బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ కీలక సూచన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!