Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

భిక్షమెత్తుకుంటానేమో గానీ రాజీ పడను - సోనా

Writer: Pooja 12:02 PM, 13 జులై, 2026
భిక్షమెత్తుకుంటానేమో గానీ రాజీ పడను - సోనా

తెలుగు, తమిళ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందిన సోనా హైడెన్ మరోసారి సీనియర్ హాస్యనటుడు వడివేలుపై చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. వడివేలు అద్భుతమైన నటుడని, ఆయన కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్‌కు సాటి ఎవరూ లేరని ప్రశంసించిన ఆమె, వ్యక్తిత్వం విషయానికి వస్తే మాత్రం తాను మాట్లాడదలచుకోలేదని పేర్కొన్నారు.

వడివేలుతో కలిసి నటించే 16 సినిమాల అవకాశాలను తానే స్వయంగా తిరస్కరించానని సోనా తెలిపారు. డబ్బు కంటే తన ఆత్మగౌరవమే ముఖ్యమని, గౌరవాన్ని కోల్పోయే పరిస్థితి వస్తే భిక్షమెత్తుకోవడానికైనా సిద్ధమే కానీ రాజీ పడనని స్పష్టం చేశారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘లెనిన్’పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘లెనిన్’పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

సారంగ దరియాతో అదరగొట్టిన బాలయ్య కూతురు

సారంగ దరియాతో అదరగొట్టిన బాలయ్య కూతురు

ముంబైలో టామ్ హాలండ్ సందడి

ముంబైలో టామ్ హాలండ్ సందడి

హడావుడి లేకుండానే సినిమా పూర్తి చేసిన క్రిష్

హడావుడి లేకుండానే సినిమా పూర్తి చేసిన క్రిష్

మధ్యతరగతి కుటుంబం నుంచి స్టార్ హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే

మధ్యతరగతి కుటుంబం నుంచి స్టార్ హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే

రాజమౌళి సినిమానే నా డ్రీమ్ - భాగ్యశ్రీ బోర్సే

రాజమౌళి సినిమానే నా డ్రీమ్ - భాగ్యశ్రీ బోర్సే

ట్యాగ్లు
సోనా హైడెన్వడివేలుకోలీవుడ్టాలీవుడ్సినిమావైరల్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పోలవరం కేసులో ముందుగా సవరణలు చేయాలన్న కోర్టు
జనరల్

పోలవరం కేసులో ముందుగా సవరణలు చేయాలన్న కోర్టు

భిక్షమెత్తుకుంటానేమో గానీ రాజీ పడను - సోనా
సినిమాలు

భిక్షమెత్తుకుంటానేమో గానీ రాజీ పడను - సోనా

విదేశీ నేతలపై ఇరాన్ టార్గెట్
రాజకీయాలు

విదేశీ నేతలపై ఇరాన్ టార్గెట్

‘లెనిన్’పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు
సినిమాలు

‘లెనిన్’పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

సారంగ దరియాతో అదరగొట్టిన బాలయ్య కూతురు
సినిమాలు

సారంగ దరియాతో అదరగొట్టిన బాలయ్య కూతురు

ముంబైలో టామ్ హాలండ్ సందడి
సినిమాలు

ముంబైలో టామ్ హాలండ్ సందడి

హడావుడి లేకుండానే సినిమా పూర్తి చేసిన క్రిష్
సినిమాలు

హడావుడి లేకుండానే సినిమా పూర్తి చేసిన క్రిష్

మధ్యతరగతి కుటుంబం నుంచి స్టార్ హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే
సినిమాలు

మధ్యతరగతి కుటుంబం నుంచి స్టార్ హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ
జనరల్

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

వియత్నాం బోటు ప్రమాదం...బాధితుడి భయానక అనుభవం
జనరల్

వియత్నాం బోటు ప్రమాదం...బాధితుడి భయానక అనుభవం

రాజమౌళి సినిమానే నా డ్రీమ్ - భాగ్యశ్రీ బోర్సే
సినిమాలు

రాజమౌళి సినిమానే నా డ్రీమ్ - భాగ్యశ్రీ బోర్సే

టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో కొత్త వివాదం
సినిమాలు

టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో కొత్త వివాదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!