30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఒక్క హిట్ తో బయటపడ్డ మాస్ రాజా మాస్ ర్యాంపేజ్!

Writer: Chandrika 09:02 AM, 30 ఆగస్టు, 2026
ఒక్క హిట్ తో బయటపడ్డ మాస్ రాజా మాస్ ర్యాంపేజ్!

ఇరుముడితో రవితేజ కెరీర్‌లోనే భారీ బాక్సాఫీస్ రికార్డ్ నమోదైంది. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ప్రకారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల గ్రాస్‌ను దాటింది. దీంతో రవితేజ కెరీర్‌లో రూ.150 కోట్ల మార్క్ అందుకున్న తొలి చిత్రంగా ఇరుముడి నిలిచింది. మొదటి వారం ముగిసే సమయానికి దాదాపు రూ.125 కోట్ల దగ్గర ఉన్న వసూళ్లు, 2వ వారంలోనూ జోరు కొనసాగించాయి. కొత్త సినిమాల రాకతో కొన్ని ప్రాంతాల్లో షోలు తగ్గినా, ప్రేక్షకుల ఆదరణ మాత్రం తగ్గలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా నైజాంలో సినిమా బలమైన వసూళ్లు సాధించింది. అక్కడ రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్లు సమాచారం.

ఇరుముడికి ముందు రవితేజ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ధమాకా నిలిచింది. ఆ చిత్రం దాదాపు రూ.82 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇరుముడి కేవలం 4వ రోజుకే ఆ మార్క్‌ను దాటేసింది. ఇప్పుడు రూ.150 కోట్లను కూడా అందుకోవడంతో రవితేజ మార్కెట్‌లో భారీ మార్పు కనిపిస్తోంది. 2వ వారంలోనూ కుటుంబ ప్రేక్షకుల ఆదరణ, వారాంతపు హౌస్‌ఫుల్ షోలు సినిమాకు బలం అయ్యాయి. ప్రస్తుతం రూ.200 కోట్ల మార్క్‌ వైపు ఈ సినిమా దూసుకుపోతుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లెజెండ్ బయోపిక్‌లో నటుల ఎంపిక ఎలా ఉంటుందంటే?

లెజెండ్ బయోపిక్‌లో నటుల ఎంపిక ఎలా ఉంటుందంటే?

2026 మిగతా సగం బాక్సాఫీస్‌ను ఎవరు ఏలుతారు?

2026 మిగతా సగం బాక్సాఫీస్‌ను ఎవరు ఏలుతారు?

బాలయ్య బాబు డబ్బింగ్ పనులు మొదలు!

బాలయ్య బాబు డబ్బింగ్ పనులు మొదలు!

యశ్‌కు అండగా రిషబ్!

యశ్‌కు అండగా రిషబ్!

‘రోమాంచకం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ‘అర్జున్ రెడ్డి’...

‘రోమాంచకం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ‘అర్జున్ రెడ్డి’...

సినిమా రాజధానిగా వైజాగ్‌ – డైరెక్టర్‌ మెహర్‌ రమేశ్‌

సినిమా రాజధానిగా వైజాగ్‌ – డైరెక్టర్‌ మెహర్‌ రమేశ్‌

ట్యాగ్లు
ఇరుముడిరవితేజరవితేజ సినిమాఇరుముడి బాక్సాఫీస్‌రూ.150 కోట్ల గ్రాస్‌టాలీవుడ్‌తెలుగు సినిమాధమాకాబాక్సాఫీస్‌ రికార్డులురవితేజ అభిమానులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లెజెండ్ బయోపిక్‌లో నటుల ఎంపిక ఎలా ఉంటుందంటే?
సినిమాలు

లెజెండ్ బయోపిక్‌లో నటుల ఎంపిక ఎలా ఉంటుందంటే?

దృశ్యం ఫ్రాంచైజీ.. 3 భాషల్లో 3 భిన్నమైన భవిష్యత్తులు?
గాసిప్స్

దృశ్యం ఫ్రాంచైజీ.. 3 భాషల్లో 3 భిన్నమైన భవిష్యత్తులు?

కర్ణతో సల్మాన్ 1000 కోట్ల టార్గెట్?
గాసిప్స్

కర్ణతో సల్మాన్ 1000 కోట్ల టార్గెట్?

2026 మిగతా సగం బాక్సాఫీస్‌ను ఎవరు ఏలుతారు?
సినిమాలు

2026 మిగతా సగం బాక్సాఫీస్‌ను ఎవరు ఏలుతారు?

ఒక్క హిట్ తో బయటపడ్డ మాస్ రాజా మాస్ ర్యాంపేజ్!
సినిమాలు

ఒక్క హిట్ తో బయటపడ్డ మాస్ రాజా మాస్ ర్యాంపేజ్!

‘రామాయణ’ విఎఫ్ఎక్స్‌పై మేకర్స్ ప్రత్యేక దృష్టి?
గాసిప్స్

‘రామాయణ’ విఎఫ్ఎక్స్‌పై మేకర్స్ ప్రత్యేక దృష్టి?

బాలయ్య బాబు డబ్బింగ్ పనులు మొదలు!
సినిమాలు

బాలయ్య బాబు డబ్బింగ్ పనులు మొదలు!

30 ఏళ్ల తర్వాత  బాలయ్య, నాగ్ క్లాష్?
గాసిప్స్

30 ఏళ్ల తర్వాత బాలయ్య, నాగ్ క్లాష్?

యశ్‌కు అండగా రిషబ్!
సినిమాలు

యశ్‌కు అండగా రిషబ్!

హిందీలోకి ‘ఇరుముడి’ ?
గాసిప్స్

హిందీలోకి ‘ఇరుముడి’ ?

‘మనం ఎంచుకున్న బంధం ఇది’- మహ్మద్‌ సిరాజ్‌కు జనై భోస్లే స్పెషల్‌ పోస్ట్‌
జనరల్

‘మనం ఎంచుకున్న బంధం ఇది’- మహ్మద్‌ సిరాజ్‌కు జనై భోస్లే స్పెషల్‌ పోస్ట్‌

నేపాల్‌ వరదల్లో ఇన్ఫోసిస్‌ సీఈఓ లక్ష్ గోపిశెట్టి  గల్లంతు..
జనరల్

నేపాల్‌ వరదల్లో ఇన్ఫోసిస్‌ సీఈఓ లక్ష్ గోపిశెట్టి గల్లంతు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!