Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

జైలర్ 2పై బిగ్ అప్డేట్..

Writer: Harika S 01:55 PM, 2 జులై, 2026
జైలర్ 2పై బిగ్ అప్డేట్..

లేటు వయసులో సూపర్ స్టార్ రజనీకాంత్‌కు భారీ విజయాన్ని అందించిన చిత్రం ‘జైలర్’. మాస్ యాక్షన్, స్టైలిష్ ప్రెజెంటేషన్, అనిరుధ్ సంగీతం, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జైలర్ 2’ రూపొందుతోంది. ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించిన బిగ్ అప్డేట్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు రాబోతుందని సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది.

ఈ ప్రకటనతోనే సినిమా పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. వినాయక చవితి సందర్భంగా విడుదలవుతుందన్న ప్రచారం సాగుతుండగా, అధికారిక క్లారిటీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. రజనీకాంత్‌తో పాటు శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్, ఎస్.జె. సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తుండగా నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్‌గా మారనున్న ‘వనజీవి రామయ్య’

పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్‌గా మారనున్న ‘వనజీవి రామయ్య’

ఎన్ని సార్లు చెప్పినా నా శరీరంపైనే ఫోకస్ చేస్తున్నారు - నేహా ధూపియా

ఎన్ని సార్లు చెప్పినా నా శరీరంపైనే ఫోకస్ చేస్తున్నారు - నేహా ధూపియా

ఆ సినిమా ఇప్పుడొస్తే ఇండియా షేక్ అయ్యేది: అఖిల్

ఆ సినిమా ఇప్పుడొస్తే ఇండియా షేక్ అయ్యేది: అఖిల్

నా కెరీర్ టర్నింగ్ పాయింట్ ఆ సినిమానే : ఐశ్వర్య రాజేష్

నా కెరీర్ టర్నింగ్ పాయింట్ ఆ సినిమానే : ఐశ్వర్య రాజేష్

జగపతి బాబు–లయ ‘వదలా’ రిలీజ్ డేట్ ఫిక్స్..

జగపతి బాబు–లయ ‘వదలా’ రిలీజ్ డేట్ ఫిక్స్..

ఈ హీరోయిన్‌నే ఇష్టపడ్డానంటూ ఆనంద్ దేవరకొండ ఓపెన్ కామెంట్స్

ఈ హీరోయిన్‌నే ఇష్టపడ్డానంటూ ఆనంద్ దేవరకొండ ఓపెన్ కామెంట్స్

ట్యాగ్లు
జైలర్ 2రజనీకాంత్సన్ పిక్చర్స్అనిరుధ్నెల్సన్ దిలీప్‌కుమార్కోలీవుడ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎనర్జీ డ్రింక్స్‌పై FSSAI సీరియస్...దిగ్గజ బ్రాండ్లకు నోటీసులు
జనరల్

ఎనర్జీ డ్రింక్స్‌పై FSSAI సీరియస్...దిగ్గజ బ్రాండ్లకు నోటీసులు

భారీగా పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

భారీగా పెరిగిన బంగారం ధరలు

వికసిత్ భారత్ లక్ష్యానికి కీలక అడుగు
జనరల్

వికసిత్ భారత్ లక్ష్యానికి కీలక అడుగు

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు- బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
రాజకీయాలు

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు- బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

కర్ణాటక యూనివర్సిటీ సంచలనం
జనరల్

కర్ణాటక యూనివర్సిటీ సంచలనం

తెలంగాణలో బలపడిన నైరుతి రుతుపవనాలు..
జనరల్

తెలంగాణలో బలపడిన నైరుతి రుతుపవనాలు..

ఢిల్లీలో భారత్ – జపాన్ కీలక చర్చలు..
జనరల్

ఢిల్లీలో భారత్ – జపాన్ కీలక చర్చలు..

భారీ వరదలతో జలపాతానికి ఉధృతి
జనరల్

భారీ వరదలతో జలపాతానికి ఉధృతి

కీవ్‌పై రష్యా వైమానిక దాడులు..
జనరల్

కీవ్‌పై రష్యా వైమానిక దాడులు..

పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్‌గా మారనున్న ‘వనజీవి రామయ్య’
సినిమాలు

పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్‌గా మారనున్న ‘వనజీవి రామయ్య’

ఎన్ని సార్లు చెప్పినా నా శరీరంపైనే ఫోకస్ చేస్తున్నారు - నేహా ధూపియా
సినిమాలు

ఎన్ని సార్లు చెప్పినా నా శరీరంపైనే ఫోకస్ చేస్తున్నారు - నేహా ధూపియా

‘విశ్వంభర’ రిలీజ్ ఫైనల్ డేట్ ఇదేనా?
గాసిప్స్

‘విశ్వంభర’ రిలీజ్ ఫైనల్ డేట్ ఇదేనా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!