16, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘జన నాయగన్’కు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్..

Writer: Harika S 11:39 AM, 16 జులై, 2026
‘జన నాయగన్’కు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్..

కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ గ్రాండ్ విడుదలకు సిద్ధమవుతోంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో కూడా ‘జన నాయగన్’ పేరుతో విడుదల కానుంది. విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన తర్వాత ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా, గంటల వ్యవధిలోనే అద్భుతమైన స్పందన లభించింది. బెంగళూరు వంటి నగరాల్లో టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ బుకింగ్స్ జోరుగా సాగుతూ ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫార్మ్‌లలో ట్రెండింగ్‌లో నిలిచింది. విజయ్ చివరి చిత్రంపై అభిమానుల్లో ఉన్న భారీ అంచనాలకు ఈ స్పందనే నిదర్శనంగా నిలుస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ది ఇండియా స్టోరీ’పై కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు

‘ది ఇండియా స్టోరీ’పై కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్ డేట్ ఫిక్స్..

ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్ డేట్ ఫిక్స్..

‘టాక్సిక్’లో పవర్‌ఫుల్ మహిళా పాత్రలు

‘టాక్సిక్’లో పవర్‌ఫుల్ మహిళా పాత్రలు

అక్కడ అదిరిపోయిన ‘లెనిన్’.. ఇక లాభాల వర్షమే!

అక్కడ అదిరిపోయిన ‘లెనిన్’.. ఇక లాభాల వర్షమే!

‘మిస్టర్ మిడిల్ క్లాస్’తో శ్రీకాంత్ రీఎంట్రీ

‘మిస్టర్ మిడిల్ క్లాస్’తో శ్రీకాంత్ రీఎంట్రీ

లేనిన్ సక్సెస్ మీట్‌లో  అఖిల్ ఎమోషనల్

లేనిన్ సక్సెస్ మీట్‌లో అఖిల్ ఎమోషనల్

ట్యాగ్లు
జన నాయగన్విజయ్హెచ్ వినోద్కోలీవుడ్అడ్వాన్స్ బుకింగ్స్తమిళ సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నిర్మాతల లాభాలపై ఎస్‌కేఎన్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

నిర్మాతల లాభాలపై ఎస్‌కేఎన్ ఆసక్తికర వ్యాఖ్యలు

తమన్నా కొత్త అవతారం.. హారర్ థ్రిల్లర్‌తో సందడి
సినిమాలు

తమన్నా కొత్త అవతారం.. హారర్ థ్రిల్లర్‌తో సందడి

‘ది ఇండియా స్టోరీ’పై కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

‘ది ఇండియా స్టోరీ’పై కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్ డేట్ ఫిక్స్..
సినిమాలు

ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్ డేట్ ఫిక్స్..

‘జన నాయగన్’కు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్..
సినిమాలు

‘జన నాయగన్’కు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్..

డీజిల్, ఏటీఎఫ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు..
జనరల్

డీజిల్, ఏటీఎఫ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు..

‘టాక్సిక్’లో పవర్‌ఫుల్ మహిళా పాత్రలు
సినిమాలు

‘టాక్సిక్’లో పవర్‌ఫుల్ మహిళా పాత్రలు

అక్కడ అదిరిపోయిన ‘లెనిన్’.. ఇక లాభాల వర్షమే!
సినిమాలు

అక్కడ అదిరిపోయిన ‘లెనిన్’.. ఇక లాభాల వర్షమే!

మెస్సి మ్యాజిక్‌కు ఇంగ్లండ్ విలవిల..
క్రీడలు

మెస్సి మ్యాజిక్‌కు ఇంగ్లండ్ విలవిల..

రామ్ చరణ్ నెక్స్ట్ మూవీలో కొత్త ట్విస్ట్.. అసలు ఏం జరుగుతోంది?
గాసిప్స్

రామ్ చరణ్ నెక్స్ట్ మూవీలో కొత్త ట్విస్ట్.. అసలు ఏం జరుగుతోంది?

'దీక్ష విరమించమని చెప్పొద్దు'-వాంగ్‌చుక్
జనరల్

'దీక్ష విరమించమని చెప్పొద్దు'-వాంగ్‌చుక్

మంగళగిరి ఎయిమ్స్‌లో కరోనా కలకలం
జనరల్

మంగళగిరి ఎయిమ్స్‌లో కరోనా కలకలం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!