9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బాలయ్యతో కాజల్ మాస్ కెమిస్ట్రీ!

Writer: Chandrika 10:06 AM, 9 సెప్టెంబర్, 2026
బాలయ్యతో కాజల్ మాస్ కెమిస్ట్రీ!

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘దాదా’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సినిమాలో కాజల్ అగర్వాల్ పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని, బాలయ్యతో ఆమె కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని దర్శకుడు గోపీచంద్ మలినేని వెల్లడించారు. ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే ఊరమాస్ పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు.

‘భగవంత్ కేసరి’ తర్వాత బాలయ్య, కాజల్ మరోసారి జోడీగా కనిపించనున్నారు. శరత్‌కుమార్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారని, త్వరలో వారి ఫస్ట్ లుక్‌లను విడుదల చేయనున్నట్లు దర్శకుడు చెప్పారు. ఇప్పటివరకు బయటకు వచ్చిన కంటెంట్ కేవలం చిన్న శాంపిల్ మాత్రమేనని, అసలు డ్రామా సినిమాలో మరింతగా ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. మంచు మనోజ్ పవర్‌ఫుల్ విలన్‌గా కనిపించనున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 24న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. బాలయ్య అభిమానులకు కావాల్సిన మాస్ అంశాలతో సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సర్దార్ 2 కోసం మాళవిక సాహసం!

సర్దార్ 2 కోసం మాళవిక సాహసం!

హనుమాన్ అంశ్: చిన్న సినిమాకు భారీ విజయం ఎలా?

హనుమాన్ అంశ్: చిన్న సినిమాకు భారీ విజయం ఎలా?

‘ఎపిక్’ బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: విజయ్ దేవరకొండ

‘ఎపిక్’ బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: విజయ్ దేవరకొండ

శివరాజ్‌కుమార్ వ్యాఖ్యలపై కన్నడిగుల ఆగ్రహం.. ఎందుకంటే?

శివరాజ్‌కుమార్ వ్యాఖ్యలపై కన్నడిగుల ఆగ్రహం.. ఎందుకంటే?

మహేంద్రగిరి వారాహితో భారీ హిట్‌పై కన్నేసిన సుమంత్!
ట్యాగ్లు
దాదాబాలకృష్ణనందమూరి బాలకృష్ణగోపీచంద్ మలినేనికాజల్ అగర్వాల్మంచు మనోజ్తెలుగు సినిమాదాదా సినిమామాస్ ఎంటర్టైనర్తెలుగు మూవీస్
AdvertisementAdvertisement

మహేంద్రగిరి వారాహితో భారీ హిట్‌పై కన్నేసిన సుమంత్!

యష్‌కు ప్రశాంత్ నీల్ మాత్రమే దిక్కా?

యష్‌కు ప్రశాంత్ నీల్ మాత్రమే దిక్కా?

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘సింపతీ స్టార్’ ట్రోలింగ్‌పై బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఫేమ్ రాజకుమారి ఎమోషనల్...
షోస్

‘సింపతీ స్టార్’ ట్రోలింగ్‌పై బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఫేమ్ రాజకుమారి ఎమోషనల్...

బిగ్‌బాస్‌పై ఇనయా సుల్తానా సంచలన వ్యాఖ్యలు...
షోస్

బిగ్‌బాస్‌పై ఇనయా సుల్తానా సంచలన వ్యాఖ్యలు...

నేడు టీటీడీ బోర్డు మీటింగ్..
జనరల్

నేడు టీటీడీ బోర్డు మీటింగ్..

నేడు గవర్నర్‌ను కలవనున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు..
రాజకీయాలు

నేడు గవర్నర్‌ను కలవనున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు..

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో భారీ వృద్ధి..
బిజినెస్

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో భారీ వృద్ధి..

చైనా టిబెట్‌లో మరోసారి భూకంపం..
జనరల్

చైనా టిబెట్‌లో మరోసారి భూకంపం..

మెటా నుంచి కొత్త ‘మ్యూజ్’ ఏఐ ఏజెంట్
టెక్నాలజీ

మెటా నుంచి కొత్త ‘మ్యూజ్’ ఏఐ ఏజెంట్

సర్దార్ 2 కోసం మాళవిక సాహసం!
సినిమాలు

సర్దార్ 2 కోసం మాళవిక సాహసం!

ఎన్‌హెచ్‌-66 వంతెన పగుళ్లకు ఎం-సీల్‌తో మరమ్మతులు?
జనరల్

ఎన్‌హెచ్‌-66 వంతెన పగుళ్లకు ఎం-సీల్‌తో మరమ్మతులు?

రామాయణకు గట్టి పోటీగా నయన్ సీక్వెల్?
గాసిప్స్

రామాయణకు గట్టి పోటీగా నయన్ సీక్వెల్?

బాలయ్యతో కాజల్ మాస్ కెమిస్ట్రీ!
సినిమాలు

బాలయ్యతో కాజల్ మాస్ కెమిస్ట్రీ!

టాక్సిక్ ఓటీటీ డీల్‌కు భారీ షాక్?
గాసిప్స్

టాక్సిక్ ఓటీటీ డీల్‌కు భారీ షాక్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!