31, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కార్తి ‘సర్దార్‌ 2’ ట్రైలర్‌ విడుదల..

Writer: Chandrika 10:21 PM, 31 ఆగస్టు, 2026
కార్తి ‘సర్దార్‌ 2’ ట్రైలర్‌ విడుదల..

విజయవంతమైన ‘సర్దార్‌’ చిత్రానికి కొనసాగింపుగా హీరో కార్తి, దర్శకుడు పీఎస్‌ మిత్రన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సర్దార్‌ 2’ విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 10న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా అధికారిక ట్రైలర్‌ను విడుదల చేసింది. యాక్షన్‌, ఉత్కంఠభరిత సన్నివేశాలతో రూపొందిన ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచుతోంది.

‘సర్దార్‌ 2’లో కార్తికి జోడీగా మాళవిక మోహనన్‌, ఆషికా రంగనాథ్‌ నటిస్తున్నారు. ఎస్‌జే సూర్య ‘బ్లాక్‌ డాగర్‌’ అనే ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. తొలి భాగం విజయాన్ని అందుకోవడంతో కార్తి–పీఎస్‌ మిత్రన్‌ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌తో సినిమా కథ, యాక్షన్‌ అంశాలపై మరింత ఆసక్తి పెరిగింది. సెప్టెంబర్‌ 10న ‘సర్దార్‌ 2’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాలీవుడ్‌లో మరో క్రేజీ జోడీ..

టాలీవుడ్‌లో మరో క్రేజీ జోడీ..

బిడ్డ పేర్లపై సమంతకు ఫ్యాన్స్ సజెషన్స్...

బిడ్డ పేర్లపై సమంతకు ఫ్యాన్స్ సజెషన్స్...

బాలయ్య ‘ఎన్‌బీకే111’ టైటిల్‌ ఎప్పుడంటే.. మేకర్స్ నుంచి క్రేజీ అప్‌డేట్

బాలయ్య ‘ఎన్‌బీకే111’ టైటిల్‌ ఎప్పుడంటే.. మేకర్స్ నుంచి క్రేజీ అప్‌డేట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ‘హతః’.. ఆసక్తి రేపుతున్న టైటిల్ గ్లింప్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ‘హతః’.. ఆసక్తి రేపుతున్న టైటిల్ గ్లింప్స్

షూటింగ్‌కు రీఎంట్రీపై రష్మిక మందన్న బిగ్ అప్‌డేట్
ట్యాగ్లు
సర్దార్‌ 2కార్తిపీఎస్‌ మిత్రన్‌సర్దార్‌ 2 ట్రైలర్‌సర్దార్‌ 2 విడుదల తేదీమాళవిక మోహనన్‌ఆషికా రంగనాథ్‌ఎస్‌జే సూర్యబ్లాక్‌ డాగర్‌తమిళ సినిమాతమిళ చిత్రంయాక్షన్‌ థ్రిల్లర్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

షూటింగ్‌కు రీఎంట్రీపై రష్మిక మందన్న బిగ్ అప్‌డేట్

రెండో పెళ్లిపై నటి ప్రేమ ఆసక్తికర వ్యాఖ్యలు

రెండో పెళ్లిపై నటి ప్రేమ ఆసక్తికర వ్యాఖ్యలు

Advertisement
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిలక్‌ వర్మ టాటూల వెనుక ఆసక్తికర కథ..
క్రీడలు

తిలక్‌ వర్మ టాటూల వెనుక ఆసక్తికర కథ..

మందులు వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ఆరోగ్యం

మందులు వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

వరదల్లో చిక్కుకున్న నేపాల్‌కు అండగా కే-పాప్‌ స్టార్‌..
జనరల్

వరదల్లో చిక్కుకున్న నేపాల్‌కు అండగా కే-పాప్‌ స్టార్‌..

కార్తి ‘సర్దార్‌ 2’ ట్రైలర్‌ విడుదల..
సినిమాలు

కార్తి ‘సర్దార్‌ 2’ ట్రైలర్‌ విడుదల..

కేసీఆర్‌ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

కేసీఆర్‌ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

ఇండియా పోస్ట్‌లో భారీ ఉద్యోగాల భర్తీ..
జనరల్

ఇండియా పోస్ట్‌లో భారీ ఉద్యోగాల భర్తీ..

మణిపూర్‌లో జనగణన వాయిదా..
జనరల్

మణిపూర్‌లో జనగణన వాయిదా..

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ గుడ్‌బై..
క్రీడలు

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ గుడ్‌బై..

‘ఇప్పుడు గోరఖ్‌పూర్‌ స్పెయిన్‌లా ఉంది’ - రవి కిషన్‌
రాజకీయాలు

‘ఇప్పుడు గోరఖ్‌పూర్‌ స్పెయిన్‌లా ఉంది’ - రవి కిషన్‌

బీజేపీ ఆఫీస్లపై దాడులను ఖండించిన స్టేట్ ప్రెసిడెంట్
రాజకీయాలు

బీజేపీ ఆఫీస్లపై దాడులను ఖండించిన స్టేట్ ప్రెసిడెంట్

సౌత్‌లో బిగ్‌బాస్‌ సందడి.. నాలుగు భాషల్లో కొత్త సీజన్ల గ్రాండ్‌ ప్రీమియర్‌
షోస్

సౌత్‌లో బిగ్‌బాస్‌ సందడి.. నాలుగు భాషల్లో కొత్త సీజన్ల గ్రాండ్‌ ప్రీమియర్‌

హైదరాబాద్‌లో జొమాటో కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ క్లోజ్‌..
జనరల్

హైదరాబాద్‌లో జొమాటో కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ క్లోజ్‌..