4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహిళల ఆబ్జెక్టిఫికేషన్‌పై కాయదు లోహర్ ఫైర్

Writer: Pooja 11:11 AM, 4 సెప్టెంబర్, 2026
మహిళల ఆబ్జెక్టిఫికేషన్‌పై కాయదు లోహర్ ఫైర్

కోలీవుడ్ యంగ్ బ్యూటీ కాయదు లోహర్ ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’, ‘ఇమ్మోర్టల్’, సూర్య-48 వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆమె నటించిన రొమాంటిక్ లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఇమ్మోర్టల్’ తాజాగా థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కాయదు లోహర్.. చిత్ర పరిశ్రమలో మహిళలను చూపించే తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఇమ్మోర్టల్’ ట్రైలర్‌లో కెమెరా ముఖం నుంచి పెదవుల వైపు జూమ్ చేసే విజువల్స్ గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, మహిళలను కేవలం వస్తువులుగా చూపించడాన్ని తాను ఎప్పటికీ అంగీకరించనని స్పష్టం చేశారు.

కథకు నిజంగా అవసరమై, పాత్రకు ప్రాధాన్యత ఉన్నప్పుడు మాత్రమే పరిమిత స్థాయిలో అలాంటి సన్నివేశాలను అంగీకరించవచ్చని కాయదు తెలిపారు. అయితే ప్రేక్షకులను ఆకర్షించడం లేదా ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం కోసం హీరోయిన్లను అలా చూపించడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తానన్నారు. ఇలాంటి విజువల్స్ తనను అసౌకర్యానికి గురిచేస్తాయని, వాటికి ఎప్పటికీ అంగీకరించనని చెప్పారు. పరిశ్రమలో ఇలాంటి పద్ధతులపై ఒక్కరు గళం విప్పి పోరాడటం కష్టమని, మిగిలిన వారు ‘ఇది ఎప్పటి నుంచో ఇలాగే ఉంది’ అంటూ ఆ విషయాన్ని కొట్టిపారేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మహిళల చిత్రీకరణపై విమర్శలు, వివాదాలు ఎదుర్కొన్న ‘పెద్ది’ సినిమాను కూడా ఆమె ఉదాహరణగా ప్రస్తావించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటీటీలపై శివాజీ సంచలన వ్యాఖ్యలు

ఓటీటీలపై శివాజీ సంచలన వ్యాఖ్యలు

అరసన్‌పై శింబు బిగ్ అప్డేట్

అరసన్‌పై శింబు బిగ్ అప్డేట్

చదువు పూర్తి చేయలేకపోయాననే పశ్చాత్తాపం ఉంది: కరీనా కపూర్‌

చదువు పూర్తి చేయలేకపోయాననే పశ్చాత్తాపం ఉంది: కరీనా కపూర్‌

కల్కి 2898 ఏడి మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్...

కల్కి 2898 ఏడి మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్...

రాకా విడుదల తేదీపై ఫేక్ ప్రచారం?

రాకా విడుదల తేదీపై ఫేక్ ప్రచారం?

కాకా స్థానంలో విశ్వంభర?

కాకా స్థానంలో విశ్వంభర?

ట్యాగ్లు
కాయదు లోహర్ఇమ్మోర్టల్ మూవీమహిళల ప్రాతినిధ్యంకోలీవుడ్తమిళ సినిమాచిత్ర పరిశ్రమ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్ సస్పెన్షన్
జనరల్

కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్ సస్పెన్షన్

ఐశ్వర్య గౌడ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
జనరల్

ఐశ్వర్య గౌడ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

కువైట్‌లో భారతీయురాలి ఆవేదన
జనరల్

కువైట్‌లో భారతీయురాలి ఆవేదన

ఓటీటీలపై శివాజీ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

ఓటీటీలపై శివాజీ సంచలన వ్యాఖ్యలు

మహిళల ఆబ్జెక్టిఫికేషన్‌పై కాయదు లోహర్ ఫైర్
సినిమాలు

మహిళల ఆబ్జెక్టిఫికేషన్‌పై కాయదు లోహర్ ఫైర్

అరసన్‌పై శింబు బిగ్ అప్డేట్
సినిమాలు

అరసన్‌పై శింబు బిగ్ అప్డేట్

శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం..
జనరల్

శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం..

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి బాంబు బెదిరింపు..
జనరల్

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి బాంబు బెదిరింపు..

ఒరాకిల్‌లో సైలెంట్‌గా సెప్టెంబర్‌ లేఆఫ్స్‌..
జనరల్

ఒరాకిల్‌లో సైలెంట్‌గా సెప్టెంబర్‌ లేఆఫ్స్‌..

మాషా అల్లా స్క్రబ్బర్‌ కేసు..తొలి రోజు విచారణలో నోరు విప్పని దంపతులు
జనరల్

మాషా అల్లా స్క్రబ్బర్‌ కేసు..తొలి రోజు విచారణలో నోరు విప్పని దంపతులు

‘ఐయామ్‌ గేమ్‌’ రివ్యూ: దుల్కర్‌ నటన సినిమాను నిలబెట్టిందా?
రివ్యూలు

‘ఐయామ్‌ గేమ్‌’ రివ్యూ: దుల్కర్‌ నటన సినిమాను నిలబెట్టిందా?

చదువు పూర్తి చేయలేకపోయాననే పశ్చాత్తాపం ఉంది: కరీనా కపూర్‌
సినిమాలు

చదువు పూర్తి చేయలేకపోయాననే పశ్చాత్తాపం ఉంది: కరీనా కపూర్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!