24, జులై 2026, శుక్రవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘నేను రెడీ’ నుంచి ‘కొంచెం కొంచెం’ పాట విడుదల

Writer: Pooja 09:28 PM, 24 జులై, 2026
‘నేను రెడీ’ నుంచి ‘కొంచెం కొంచెం’ పాట విడుదల

హవీష్ హీరోగా, త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నేను రెడీ’ చిత్రంలోని తొలి రొమాంటిక్ మెలోడీ ‘కొంచెం కొంచెం’ పాటను చిత్రబృందం విడుదల చేసింది. మిక్కీ జే మేయర్ స్వరపరిచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, సమీరా భరద్వాజ్ ఆలపించారు. కథానాయిక కావ్యా థాపర్‌తో పాటు బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు. హవీష్–కావ్యా మధ్య కెమిస్ట్రీ, సంగీతం, విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

సాంగ్ లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ హవీష్‌కు సినిమాపై అపారమైన ప్యాషన్ ఉందని, ‘నేను రెడీ’ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. హవీష్ మాట్లాడుతూ ఈ చిత్రం తన కెరీర్‌లోనే బెస్ట్ మూవీ అవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. దర్శకుడు త్రినాథరావు నక్కిన ఇది పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని తెలిపారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్రబృందం వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జన నాయగన్ చూసిన త్రిష.. ఇదే ఆమె స్పందన

జన నాయగన్ చూసిన త్రిష.. ఇదే ఆమె స్పందన

జనానయాగన్ కు మిశ్రమ స్పందన

జనానయాగన్ కు మిశ్రమ స్పందన

బేబి జంట మిస్ చేసిన ఛాన్స్.. ఇదేనా?

బేబి జంట మిస్ చేసిన ఛాన్స్.. ఇదేనా?

టాక్ ఎలా ఉన్నా ట్రెండ్ మాత్రం విజయ్ సినిమాదే!

టాక్ ఎలా ఉన్నా ట్రెండ్ మాత్రం విజయ్ సినిమాదే!

కంప్యూటర్ గ్రాఫిక్స్ లేకుండా నోలన్ సాహసం

కంప్యూటర్ గ్రాఫిక్స్ లేకుండా నోలన్ సాహసం

ట్యాగ్లు
నేను రెడీహవీష్కొంచెం కొంచెంత్రినాథరావు నక్కినమిక్కీ జే మేయర్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
రామాయణకి సోని సపోర్ట్...మరి వారణాసికి?

రామాయణకి సోని సపోర్ట్...మరి వారణాసికి?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిట్‌చాట్ యాప్‌పై కేంద్రం చర్యలు
జనరల్

బిట్‌చాట్ యాప్‌పై కేంద్రం చర్యలు

సీజేపీ భవితవ్యంపై వేణుస్వామి సంచలన జోస్యం
జనరల్

సీజేపీ భవితవ్యంపై వేణుస్వామి సంచలన జోస్యం

క్యాంపస్‌లలో డ్రగ్స్‌పై కఠిన చర్యలు - సీఎం రేవంత్
జనరల్

క్యాంపస్‌లలో డ్రగ్స్‌పై కఠిన చర్యలు - సీఎం రేవంత్

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు
జనరల్

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు

బీజేపీలో కీలక పరిణామం...కేంద్ర మంత్రి రాజీనామా
జనరల్

బీజేపీలో కీలక పరిణామం...కేంద్ర మంత్రి రాజీనామా

నీట్ లీక్ తర్వాత ఎన్‌టీఏలో భారీ ప్రక్షాళన
జనరల్

నీట్ లీక్ తర్వాత ఎన్‌టీఏలో భారీ ప్రక్షాళన

పుట్టినరోజున కేటీఆర్‌కు కేసీఆర్ ఆశీర్వాదం
జనరల్

పుట్టినరోజున కేటీఆర్‌కు కేసీఆర్ ఆశీర్వాదం

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్రం ఫుల్ క్లారిటీ
జనరల్

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్రం ఫుల్ క్లారిటీ

‘నేను రెడీ’ నుంచి ‘కొంచెం కొంచెం’ పాట విడుదల
సినిమాలు

‘నేను రెడీ’ నుంచి ‘కొంచెం కొంచెం’ పాట విడుదల

ధర్మేంద్ర ప్రధాన్‌పై క్లారిటీ...కేంద్రం కొత్త ప్లాన్ ఇదే
జనరల్

ధర్మేంద్ర ప్రధాన్‌పై క్లారిటీ...కేంద్రం కొత్త ప్లాన్ ఇదే

బంగ్లాదేశ్ అధ్యక్షుడు రాజీనామా
జనరల్

బంగ్లాదేశ్ అధ్యక్షుడు రాజీనామా

సీజేపీ నిరసనలపై బండి సంజయ్ హాట్ కామెంట్స్
జనరల్

సీజేపీ నిరసనలపై బండి సంజయ్ హాట్ కామెంట్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!