10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటీటీ రిలీజ్‌కు ముందు ‘తేరే ఇష్క్ మే’కు లీగల్ షాక్!

Writer: Chandrika 11:38 PM, 18 జనవరి, 2026
ఓటీటీ రిలీజ్‌కు ముందు ‘తేరే ఇష్క్ మే’కు లీగల్ షాక్!

ధనుష్‌, కృతి సనన్‌ జంటగా నటించిన తాజా చిత్రం ‘తేరే ఇష్క్ మే’ (తెలుగులో అమరకావ్యం) త్వరలో ఓటీటీలోకి రానుంది. గతేడాది నవంబరులో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఈ నెల 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే డిజిటల్ రిలీజ్‌కు ముందు ఈ చిత్రానికి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి.

ఈ సినిమా తమ హిట్ మూవీ ‘రాంఝనా’కు సీక్వెల్ అంటూ ప్రచారం చేశారని, అందుకు తమ అనుమతి తీసుకోలేదని ఆరోపిస్తూ ఇరోస్ ఇంటర్నేషనల్ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. నిర్మాణ సంస్థ కలర్ ఎల్లో, దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొంటూ రూ.84 కోట్ల నష్టపరిహారం కోరింది. రాంఝనాలోని కొన్ని పాత్రలు తేరే ఇష్క్ మేలో కొనసాగాయని సంస్థ ఆరోపించింది. గమనార్హంగా, 2013 లో విడుదలైన రాంఝనా కూడా ధనుష్–ఆనంద్ ఎల్. రాయ్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం కాగా, గతేడాది రీ-రిలీజ్ సమయంలో ఎండింగ్ మార్పుపై వివాదం చెలరేగింది. 

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహేశ్ బాబు ‘ఫ్లై’ అయ్యారట.. ‘వారణాసి’ షూటింగ్‌పై రాజమౌళి కామెంట్స్...

మహేశ్ బాబు ‘ఫ్లై’ అయ్యారట.. ‘వారణాసి’ షూటింగ్‌పై రాజమౌళి కామెంట్స్...

ఒకే సీన్.. రెండు సినిమాలు.. ‘ఇరుముడి’ తర్వాత ‘హనుమాన్ అంశ్’కు అదే క్రేజ్!

ఒకే సీన్.. రెండు సినిమాలు.. ‘ఇరుముడి’ తర్వాత ‘హనుమాన్ అంశ్’కు అదే క్రేజ్!

నాగార్జున మాటలతో మేకింగ్‌పై కొత్త చర్చ?

నాగార్జున మాటలతో మేకింగ్‌పై కొత్త చర్చ?

రణబాలి కథలో ఫాంటసీ మలుపు?

రణబాలి కథలో ఫాంటసీ మలుపు?

టాక్సిక్ ఫలితంపై యష్ సంచలన నిర్ణయం?

టాక్సిక్ ఫలితంపై యష్ సంచలన నిర్ణయం?

ఎపిక్‌తో మరో గుర్తింపుపై కన్నేసిన వైష్ణవి?

ఎపిక్‌తో మరో గుర్తింపుపై కన్నేసిన వైష్ణవి?

ట్యాగ్లు
ధనుష్కృతి సనన్తేరే ఇష్క్ మేనెట్‌ఫ్లిక్స్ రిలీజ్బాలీవుడ్ వార్తలుఇరోస్ ఇంటర్నేషనల్ఆనంద్ ఎల్ రాయ్రాంఝనా వివాదంఓటీటీ అప్డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేవంత్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
జనరల్

రేవంత్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

యూఎస్‌ ఓపెన్‌ 2026 షెడ్యూలింగ్‌పై విమర్శలు..
క్రీడలు

యూఎస్‌ ఓపెన్‌ 2026 షెడ్యూలింగ్‌పై విమర్శలు..

ఢిల్లీలో బ్రిక్స్ సదస్సుకు భారీ ఏర్పాట్లు
జనరల్

ఢిల్లీలో బ్రిక్స్ సదస్సుకు భారీ ఏర్పాట్లు

మహిళల ఆసియా కప్‌ సెమీస్‌లో భారత్‌ vs బంగ్లాదేశ్‌.. ఎవరిది పైచేయి?
క్రీడలు

మహిళల ఆసియా కప్‌ సెమీస్‌లో భారత్‌ vs బంగ్లాదేశ్‌.. ఎవరిది పైచేయి?

బసవన్నల పూజకు తెలంగాణ పల్లెలు ముస్తాబు
జనరల్

బసవన్నల పూజకు తెలంగాణ పల్లెలు ముస్తాబు

ప్రశ్నిస్తే అసెంబ్లీలో గొంతు నొక్కి సస్పెండ్ చేశారు: కేటీఆర్
రాజకీయాలు

ప్రశ్నిస్తే అసెంబ్లీలో గొంతు నొక్కి సస్పెండ్ చేశారు: కేటీఆర్

ఢిల్లీ హాస్టల్ ఘటనలో ఇద్దరికి తృటిలో తప్పిన ప్రమాదం
జనరల్

ఢిల్లీ హాస్టల్ ఘటనలో ఇద్దరికి తృటిలో తప్పిన ప్రమాదం

జస్ప్రీత్‌ బుమ్రాకు ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌...
క్రీడలు

జస్ప్రీత్‌ బుమ్రాకు ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌...

పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత హాకీ జట్టు
క్రీడలు

పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత హాకీ జట్టు

మహేశ్ బాబు ‘ఫ్లై’ అయ్యారట.. ‘వారణాసి’ షూటింగ్‌పై రాజమౌళి కామెంట్స్...
సినిమాలు

మహేశ్ బాబు ‘ఫ్లై’ అయ్యారట.. ‘వారణాసి’ షూటింగ్‌పై రాజమౌళి కామెంట్స్...

బిగ్‌బాస్ 10 తెలుగు ఓటింగ్ ప్రచారంపై ఫిర్యాదు.. ప్రభుత్వ పాఠశాలలో ప్రచారంపై అభ్యంతరం!
షోస్

బిగ్‌బాస్ 10 తెలుగు ఓటింగ్ ప్రచారంపై ఫిర్యాదు.. ప్రభుత్వ పాఠశాలలో ప్రచారంపై అభ్యంతరం!

మండల, జడ్పీ ఎన్నికలకు ఏపీ సర్కార్‌ సన్నాహాలు..
జనరల్

మండల, జడ్పీ ఎన్నికలకు ఏపీ సర్కార్‌ సన్నాహాలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!