
క్రీడలు

అఖిల్ అక్కినేని నటించిన 'లెనిన్' చిత్రం అమెరికా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ఓపెనింగ్స్ నమోదు చేసింది. ప్రీమియర్ షోలతో కలిపి ఇప్పటికే $250Kకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా ప్రస్తుతం $300K మార్క్ వైపు దూసుకెళ్తోంది. యూఎస్ ప్రేక్షకుల నుంచి చిత్రానికి మంచి స్పందన లభిస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుత ట్రెండ్ కొనసాగితే వీకెండ్ ముగిసేలోపు సినిమా హాఫ్ మిలియన్ డాలర్ల ($500K) మార్క్‌ను దాటే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. చాలా కాలం తర్వాత అఖిల్‌కు ఓవర్సీస్ మార్కెట్‌లో ఇది సాలిడ్ ఓపెనింగ్‌గా నిలిచిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!