Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఈ రోజే స్పెషల్ సినిమా సెంటిమెంట్ బయటపెట్టిన మహేష్

10:31 AM, 31 మే, 2026
ఈ రోజే స్పెషల్ సినిమా సెంటిమెంట్ బయటపెట్టిన మహేష్

ఈ రోజు తనకు చాలా ప్రత్యేకమైన రోజని నటుడు మహేష్‌బాబు తెలిపారు. తన పలు సినిమాల టైటిల్స్‌, టీజర్లు కూడా ఇదే రోజున విడుదలైన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఈ సంవత్సరం తన తండ్రి ఘట్టమనేని కృష్ణ గారి 84వ జయంతి రోజున జయకృష్ణ ఘట్టమనేనిని తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం చేస్తున్నామని వెల్లడించారు.

తనను ‘అగ్ని పర్వతం’ వంటి ప్రతిష్టాత్మక చిత్రంతో హీరోగా పరిచయం చేసిన వైజయంతి మూవీస్‌ అశ్వినీ దత్ గారు, ఇప్పుడు ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో జయకృష్ణను హీరోగా పరిచయం చేస్తున్నారని మహేష్‌బాబు తెలిపారు. ఈ సినిమా జులై 9న విడుదల కానుండగా, జయకృష్ణకు ప్రేక్షకుల ఆశీస్సులు, ఆదరణ ఎప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటీటీ డీల్స్‌.. సినీ నిర్మాతలకు వరమా? సవాలా?

ఓటీటీ డీల్స్‌.. సినీ నిర్మాతలకు వరమా? సవాలా?

కృష్ణవంశీ మనసుకు దగ్గరైన సినిమా ఇదే..

కృష్ణవంశీ మనసుకు దగ్గరైన సినిమా ఇదే..

రష్మిక కెరీర్‌లో మరో ప్రత్యేక పాత్ర..

రష్మిక కెరీర్‌లో మరో ప్రత్యేక పాత్ర..

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా కేసులో బిగ్ ట్విస్ట్

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా కేసులో బిగ్ ట్విస్ట్

ఆ హీరోతో కెమిస్ట్రీ బాగా కుదిరింది: ఇలియానా

ఆ హీరోతో కెమిస్ట్రీ బాగా కుదిరింది: ఇలియానా

ట్యాగ్లు
మహేష్‌బాబుజయకృష్ణవైజయంతి మూవీస్తెలుగు సినిమాకొత్త హీరో
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
పెద్ది’ ప్రీమియర్‌కు సినీ ప్రముఖుల సందడి… సందీప్ రెడ్డి వంగా రివ్యూ వైరల్

పెద్ది’ ప్రీమియర్‌కు సినీ ప్రముఖుల సందడి… సందీప్ రెడ్డి వంగా రివ్యూ వైరల్

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం
జనరల్

మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..
జనరల్

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..

పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పుపై హరీశ్ రావు ఆందోళన..
రాజకీయాలు

పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పుపై హరీశ్ రావు ఆందోళన..

తెలంగాణ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక
క్రీడలు

తెలంగాణ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం
జనరల్

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం

సారా అలీ ఖాన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..
సినిమాలు

సారా అలీ ఖాన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..

అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
జనరల్

అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు

‘రణబాలి’ కోసం గండికోటలో భారీ యాక్షన్ షెడ్యూల్..
సినిమాలు

‘రణబాలి’ కోసం గండికోటలో భారీ యాక్షన్ షెడ్యూల్..

పర్యావరణ దినోత్సవం రోజున సైకిల్‌పై చంద్రబాబు ప్రయాణం
జనరల్

పర్యావరణ దినోత్సవం రోజున సైకిల్‌పై చంద్రబాబు ప్రయాణం

టీమిండియాకు డబుల్ షాక్.. రోహిత్‌పై సందేహాలు, కోహ్లీ ఔట్
క్రీడలు

టీమిండియాకు డబుల్ షాక్.. రోహిత్‌పై సందేహాలు, కోహ్లీ ఔట్

కరుణానిధికి రాహుల్ గాంధీ నివాళి
జనరల్

కరుణానిధికి రాహుల్ గాంధీ నివాళి

డబ్బుల కోసం బాలిక కాలును మళ్లీ విరగొట్టాడా?
జనరల్

డబ్బుల కోసం బాలిక కాలును మళ్లీ విరగొట్టాడా?