4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్ల నటనపై మాళవిక ప్రశంసలు!

Writer: Harika S 11:44 AM, 4 సెప్టెంబర్, 2026
ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్ల నటనపై మాళవిక ప్రశంసలు!

గ్లామరస్ బ్యూటీ మాళవిక మోహనన్ ప్రస్తుతం కార్తి హీరోగా నటిస్తున్న సర్దార్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రంలో ఎస్.జె. సూర్య, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్, యోగిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్, ఐవీ ఎంటర్‌టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా మాళవిక తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించారు.

ఈ సందర్భంగా తమిళ సినిమాల్లో తనకు నచ్చిన హీరోయిన్ల గురించి మాట్లాడిన మాళవిక.. సాయి పల్లవి, త్రిష, నిత్యా మీనన్ పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించారు. అమరన్ చిత్రంలో సాయి పల్లవి నటనకు ఫిదా అయినట్లు చెబుతూ, ఆమె ఆ సినిమాకు ఆత్మలా నిలిచారని ప్రశంసించారు. పొన్నియిన్ సెల్వన్‌లో త్రిష రాజసంగా, ఎంతో ఎలిగెంట్‌గా నటించారని కొనియాడారు. నిత్యా మీనన్ ఎంతో ప్రతిభావంతురాలని, పలు భాషల్లో సులువుగా నటిస్తూ విభిన్న పాత్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా తిరుచిత్రంబలం సినిమాలో నిత్యా నటన తనకు ఎంతో నచ్చిందని తెలిపారు. మరోవైపు విజయ్ సేతుపతి, రాజ్ బి. శెట్టితో కలిసి మాళవిక పాకెట్ నావెల్ చిత్రంలోనూ నటిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సెన్సార్ బోర్డు ఏం చేస్తోంది?.. సుమన్ సంచలన ప్రశ్న!

సెన్సార్ బోర్డు ఏం చేస్తోంది?.. సుమన్ సంచలన ప్రశ్న!

ఓటీటీలపై శివాజీ సంచలన వ్యాఖ్యలు

ఓటీటీలపై శివాజీ సంచలన వ్యాఖ్యలు

మహిళల ఆబ్జెక్టిఫికేషన్‌పై కాయదు లోహర్ ఫైర్

మహిళల ఆబ్జెక్టిఫికేషన్‌పై కాయదు లోహర్ ఫైర్

అరసన్‌పై శింబు బిగ్ అప్డేట్

అరసన్‌పై శింబు బిగ్ అప్డేట్

చదువు పూర్తి చేయలేకపోయాననే పశ్చాత్తాపం ఉంది: కరీనా కపూర్‌

చదువు పూర్తి చేయలేకపోయాననే పశ్చాత్తాపం ఉంది: కరీనా కపూర్‌

కల్కి 2898 ఏడి మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్...

కల్కి 2898 ఏడి మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్...

ట్యాగ్లు
మాళవిక మోహనన్సర్దార్ 2సాయి పల్లవిత్రిషనిత్యా మీనన్తమిళ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ టైటిల్ గెలిచిన తర్వాత వారి లైఫ్ ఎలా మారింది?
షోస్

బిగ్‌బాస్ టైటిల్ గెలిచిన తర్వాత వారి లైఫ్ ఎలా మారింది?

రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘డేవిడ్‌ రెడ్డి’ హంగామా..
సినిమాలు

రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘డేవిడ్‌ రెడ్డి’ హంగామా..

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!
రాజకీయాలు

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!

రేపు నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!
జనరల్

రేపు నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!

సీఎం విజయ్‌ స్పోర్ట్స్‌ విజన్‌పై అజిత్‌ ప్రశంసలు..
సినిమాలు

సీఎం విజయ్‌ స్పోర్ట్స్‌ విజన్‌పై అజిత్‌ ప్రశంసలు..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!
రాజకీయాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!

బిగ్‌బాస్ 20లోకి బాక్సింగ్ క్వీన్?
షోస్

బిగ్‌బాస్ 20లోకి బాక్సింగ్ క్వీన్?

ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...
జనరల్

ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...

ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్ల నటనపై మాళవిక ప్రశంసలు!
సినిమాలు

ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్ల నటనపై మాళవిక ప్రశంసలు!

బర్త్‌డే గిఫ్ట్‌ కోసం గంజాయి దందా..
జనరల్

బర్త్‌డే గిఫ్ట్‌ కోసం గంజాయి దందా..

సెన్సార్ బోర్డు ఏం చేస్తోంది?.. సుమన్ సంచలన ప్రశ్న!
సినిమాలు

సెన్సార్ బోర్డు ఏం చేస్తోంది?.. సుమన్ సంచలన ప్రశ్న!

అల్లరి నరేష్ సినిమాకు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఖరారు!
ఓటీటీ

అల్లరి నరేష్ సినిమాకు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఖరారు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!