6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఇరుముడి’ నుంచి ‘మల్లెపూల పల్లకి’ సాంగ్‌ రిలీజ్‌!

Writer: Chandrika 05:13 PM, 6 సెప్టెంబర్, 2026
‘ఇరుముడి’ నుంచి ‘మల్లెపూల పల్లకి’ సాంగ్‌ రిలీజ్‌!

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్‌ వద్ద జోరు కొనసాగిస్తోంది. తండ్రి-కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటోంది. పాజిటివ్‌ మౌత్‌ టాక్‌తో వసూళ్లలో దూసుకెళ్తున్న ఈ మూవీ ఇప్పటికే రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు సమాచారం. ప్రస్తుతం కూడా ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

ఇదిలా ఉంటే.. ‘ఇరుముడి’ నుంచి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ‘మల్లెపూల పల్లకి.. మందార పల్లకి’ పాటను తాజాగా మేకర్స్‌ విడుదల చేశారు. థియేటర్లలో ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ అందుకున్న ఈ పాట ఇప్పుడు అధికారికంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సాంగ్‌కు చౌడమ్‌ శ్రీనివాసరావు సాహిత్యం అందించగా.. డప్పు శ్రీను ఆలపించారు. జీ.వీ. ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం సమకూర్చారు. థియేటర్లలో సందడి చేసిన ఈ పాట ఇప్పుడు ఆన్‌లైన్‌లోనూ ఆకట్టుకుంటోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అల్లు అర్జున్‌ ‘రాకా’లో పృథ్వీరాజ్‌ కీలక పాత్ర.. స్పెషల్‌ లుక్‌పై క్లారిటీ!

అల్లు అర్జున్‌ ‘రాకా’లో పృథ్వీరాజ్‌ కీలక పాత్ర.. స్పెషల్‌ లుక్‌పై క్లారిటీ!

హీరోగానే కాదు.. విలన్‌గానూ చేయాలనుంది: సుమంత్‌

హీరోగానే కాదు.. విలన్‌గానూ చేయాలనుంది: సుమంత్‌

'నువ్వు నాకు నచ్చావ్‌’కు 25 ఏళ్లు..

'నువ్వు నాకు నచ్చావ్‌’కు 25 ఏళ్లు..

సంగీత్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల

సంగీత్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల

తెలుగు సినీ నిర్మాతల మండలి పోలింగ్ ప్రారంభం
ట్యాగ్లు
ఇరుముడిరవితేజశివ నిర్వాణమల్లెపూల పల్లకిజీ.వీ. ప్రకాశ్‌ కుమార్‌డప్పు శ్రీనుచౌడమ్‌ శ్రీనివాసరావుతెలుగు సినిమాటాలీవుడ్‌బాక్సాఫీస్‌
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

తెలుగు సినీ నిర్మాతల మండలి పోలింగ్ ప్రారంభం

హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న దర్శకులు

హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న దర్శకులు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ కాంగ్రెస్‌లో పలువురు నేతలకు షోకాజ్ నోటీసులు...
రాజకీయాలు

తెలంగాణ కాంగ్రెస్‌లో పలువురు నేతలకు షోకాజ్ నోటీసులు...

రిలీజ్‌ డేట్లపై క్లారిటీ లేని టాలీవుడ్‌ బిగ్‌ మూవీస్‌..
గాసిప్స్

రిలీజ్‌ డేట్లపై క్లారిటీ లేని టాలీవుడ్‌ బిగ్‌ మూవీస్‌..

అల్లు అర్జున్‌ ‘రాకా’లో పృథ్వీరాజ్‌ కీలక పాత్ర.. స్పెషల్‌ లుక్‌పై క్లారిటీ!
సినిమాలు

అల్లు అర్జున్‌ ‘రాకా’లో పృథ్వీరాజ్‌ కీలక పాత్ర.. స్పెషల్‌ లుక్‌పై క్లారిటీ!

‘ఇరుముడి’ నుంచి ‘మల్లెపూల పల్లకి’ సాంగ్‌ రిలీజ్‌!
సినిమాలు

‘ఇరుముడి’ నుంచి ‘మల్లెపూల పల్లకి’ సాంగ్‌ రిలీజ్‌!

బిగ్‌బాస్‌ తెలుగు 10లో తొలి కంటెస్టెంట్‌గా ‘రైతు బిడ్డ’ ఝాన్సీ..
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లో తొలి కంటెస్టెంట్‌గా ‘రైతు బిడ్డ’ ఝాన్సీ..

కొత్త ‘ఈక్వల్‌ ఏరియా’ ప్రపంచ పటానికి భారత్‌ మద్దతు..
జనరల్

కొత్త ‘ఈక్వల్‌ ఏరియా’ ప్రపంచ పటానికి భారత్‌ మద్దతు..

హీరోగానే కాదు.. విలన్‌గానూ చేయాలనుంది: సుమంత్‌
సినిమాలు

హీరోగానే కాదు.. విలన్‌గానూ చేయాలనుంది: సుమంత్‌

ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్‌ భవనం..
జనరల్

ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్‌ భవనం..

టీచర్లకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక గౌరవం..
జనరల్

టీచర్లకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక గౌరవం..

బిగ్‌బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ లాంచ్‌ ప్రోమో విడుదల..
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ లాంచ్‌ ప్రోమో విడుదల..

ఫోక్‌ డ్యాన్సర్‌ మాధురి రాథోడ్‌ ఆత్మహత్యాయత్నం..
జనరల్

ఫోక్‌ డ్యాన్సర్‌ మాధురి రాథోడ్‌ ఆత్మహత్యాయత్నం..

టీపీసీసీ చీఫ్‌గా రెండేళ్లు పూర్తి చేసుకున్న మహేష్‌కుమార్‌ గౌడ్‌...
జనరల్

టీపీసీసీ చీఫ్‌గా రెండేళ్లు పూర్తి చేసుకున్న మహేష్‌కుమార్‌ గౌడ్‌...