7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మమ్ముట్టి ‘ఓమ్’ గ్లింప్స్‌తో అదిరిపోయే ట్రీట్

Writer: Pooja 02:45 PM, 7 సెప్టెంబర్, 2026
మమ్ముట్టి ‘ఓమ్’ గ్లింప్స్‌తో అదిరిపోయే ట్రీట్

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు వరుస సర్‌ప్రైజ్‌లు అందుతున్నాయి. ఇప్పటికే ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మేళా’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఇప్పుడు మోస్ట్ ప్రెస్టీజియస్ కాంబినేషన్ మూవీ ‘ఓమ్’ నుంచి ప్రత్యేక అప్‌డేట్ వచ్చింది. ఇందులో మమ్ముట్టి పోషిస్తున్న పవర్‌ఫుల్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘బుర్మా కార్తికేయన్’ అనే విభిన్నమైన పాత్రలో మమ్ముట్టి కనిపించి ఆకట్టుకున్నారు. గ్లింప్స్‌లో పోలీస్ స్టేషన్ ఖైదీల జాబితాలో కార్తికేయన్ ఫొటో కనిపిస్తుంది. పోలీసులు అతని కోసం గాలిస్తుంటే, ప్రజలు మాత్రం అతనికి మద్దతుగా నిలుస్తారు. మరోవైపు పోలీసులు కార్తికేయన్ ఎక్కడున్నాడని వెతుకుతుండగా, అతను పోలీస్ స్టేషన్‌లోనే కూర్చొని క్రికెట్ మ్యాచ్‌ను ఆస్వాదిస్తూ కనిపించడం ఆసక్తికరంగా ఉంది.

గ్లింప్స్‌లో జైలు లోపల శత్రువులను చితకబాదడం, బెయిల్‌పై బయటకు వచ్చి తన అక్రమ సామ్రాజ్యాన్ని నడిపించడం వంటి యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. మమ్ముట్టి స్వాగ్, స్క్రీన్ ప్రెజెన్స్ వీడియోకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇందులో మమ్ముట్టి ధనుష్ తండ్రి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో సాయి పల్లవి, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వండర్‌బార్ ఫిలిమ్స్, ఆర్‌టేక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా, అక్టోబర్ 16న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఎపిక్’ ప్రీ రిలీజ్ కి ఈవెంట్‌ రౌడీ బాయ్

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ కి ఈవెంట్‌ రౌడీ బాయ్

కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన ‘ఎస్‌ఆర్ కల్యాణమండపం’ డైరెక్టర్

కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన ‘ఎస్‌ఆర్ కల్యాణమండపం’ డైరెక్టర్

మమ్ముట్టి కొత్త మూవీ ‘మేళా’ ఫస్ట్ లుక్ విడుదల

మమ్ముట్టి కొత్త మూవీ ‘మేళా’ ఫస్ట్ లుక్ విడుదల

బిగ్‌బాస్‌ 20లో మేరీకోమ్‌ ఎంట్రీ..ప్రియాంక చోప్రా రియాక్షన్‌ వైరల్‌

బిగ్‌బాస్‌ 20లో మేరీకోమ్‌ ఎంట్రీ..ప్రియాంక చోప్రా రియాక్షన్‌ వైరల్‌

హనుమాన్‌ అంశ్‌’ కోసం దిల్లీ థియేటర్‌లో గురుకుల విద్యార్థుల సందడి..
ట్యాగ్లు
మమ్ముట్టిఓమ్ మూవీధనుష్సాయి పల్లవిశ్రీలీలమలయాళ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

హనుమాన్‌ అంశ్‌’ కోసం దిల్లీ థియేటర్‌లో గురుకుల విద్యార్థుల సందడి..

‘మహేంద్రగిరి వారాహి’ కచ్చితంగా పెద్ద హిట్‌ అవుతుంది - అఖిల్‌ అక్కినేని

‘మహేంద్రగిరి వారాహి’ కచ్చితంగా పెద్ద హిట్‌ అవుతుంది - అఖిల్‌ అక్కినేని

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10లోకి త్రిగుణ్..‘2.0’తో ప్రేక్షకులను మెప్పిస్తాడా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లోకి త్రిగుణ్..‘2.0’తో ప్రేక్షకులను మెప్పిస్తాడా?

బిగ్ బాస్ హౌస్‌లో సుధీర్ రెడ్డి.. తనదైన శైలిలో మెప్పిస్తాడా?
షోస్

బిగ్ బాస్ హౌస్‌లో సుధీర్ రెడ్డి.. తనదైన శైలిలో మెప్పిస్తాడా?

సీరియల్స్ నుంచి బిగ్ బాస్ వరకు.. చైత్ర రాయ్ కొత్త జర్నీ
షోస్

సీరియల్స్ నుంచి బిగ్ బాస్ వరకు.. చైత్ర రాయ్ కొత్త జర్నీ

ఇళయరాజా చేతుల మీదుగా ‘మంజనతి’ షూటింగ్‌ ప్రారంభం
సినిమాలు

ఇళయరాజా చేతుల మీదుగా ‘మంజనతి’ షూటింగ్‌ ప్రారంభం

బిగ్ బాస్‌తో మరో ఇన్నింగ్స్ ప్రారంభించిన టెంపర్ వంశీ...
షోస్

బిగ్ బాస్‌తో మరో ఇన్నింగ్స్ ప్రారంభించిన టెంపర్ వంశీ...

యాపిల్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
టెక్నాలజీ

యాపిల్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

‘షాక్’తో పరిణీతి చోప్రా ఓటీటీ ఎంట్రీ
ఓటీటీ

‘షాక్’తో పరిణీతి చోప్రా ఓటీటీ ఎంట్రీ

దుల్కర్-పూజా హెగ్డే ‘శ్రీ శ్రీ’కి భారీ ఓటీటీ డీల్...
ఓటీటీ

దుల్కర్-పూజా హెగ్డే ‘శ్రీ శ్రీ’కి భారీ ఓటీటీ డీల్...

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కి రౌడీ బాయ్
సినిమాలు

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కి రౌడీ బాయ్

డీఎంకేపై సీఎం విజయ్ సంచలన ఆరోపణలు
జనరల్

డీఎంకేపై సీఎం విజయ్ సంచలన ఆరోపణలు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో యూట్యూబర్‌ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో యూట్యూబర్‌ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు

కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’ డైరెక్టర్
సినిమాలు

కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’ డైరెక్టర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!