
టెక్నాలజీ

మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఎదురుచూస్తున్న భారీ రిడెంప్షన్ ‘ఇరుముడి’తో దక్కినట్లైంది. ఈ చిత్రం ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో అభిమానుల్లో సంబరాలు నెలకొన్నాయి.
ఇక ఈ రికార్డు సాధించిన వేగం మరింత ప్రత్యేకంగా నిలిచింది. ‘ఇరుముడి’ కేవలం 40 గంటల్లోనే రవితేజ కెరీర్లో అత్యధిక ఓవర్సీస్ గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లలో సినిమాకు లభిస్తున్న స్పందనతో మాస్ మహారాజా అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ విజయాన్ని ‘మాస్ మహా రిడెంప్షన్’గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!