19, జులై 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘వారణాసి’లో భారీ యాక్షన్ షురూ

Writer: Nithish 09:26 AM, 19 జులై, 2026
‘వారణాసి’లో భారీ యాక్షన్ షురూ

సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న భారీ చిత్రం ‘వారణాసి’కు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. రాజమౌళి–మహేష్ బాబు కాంబినేషన్ కావడంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ‘వారణాసి’ భారీ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. షూటింగ్‌కు ముందు ప్రత్యేక రిహార్సల్స్ నిర్వహించి పక్కా ప్రణాళికతో ఈ షెడ్యూల్‌ను రూపొందించినట్లు సమాచారం. ఈ సన్నివేశాల్లో మహేష్ బాబుతో పాటు పలువురు కీలక నటీనటులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మైత్రీ నుంచి హారర్ థ్రిల్లర్ '418'

మైత్రీ నుంచి హారర్ థ్రిల్లర్ '418'

‘ఇరుముడి’లో రవితేజ కొత్త కోణం

‘ఇరుముడి’లో రవితేజ కొత్త కోణం

బాలయ్య-కొరటాల చిత్రానికి క్రేజీ టైటిల్

బాలయ్య-కొరటాల చిత్రానికి క్రేజీ టైటిల్

‘జననాయగన్’కు జోరుగా అడ్వాన్స్ బుకింగ్‌లు

‘జననాయగన్’కు జోరుగా అడ్వాన్స్ బుకింగ్‌లు

ప్రత్యేక సెట్‌లో ‘జార్జ్ క్రిష్’ సందడి.. శర్వానంద్ కొత్త షెడ్యూల్‌కు రంగం సిద్ధం

ప్రత్యేక సెట్‌లో ‘జార్జ్ క్రిష్’ సందడి.. శర్వానంద్ కొత్త షెడ్యూల్‌కు రంగం సిద్ధం

‘ఇంత ఇష్టమా’ పాట విడుదల

‘ఇంత ఇష్టమా’ పాట విడుదల

ట్యాగ్లు
వారణాసి సినిమామహేష్ బాబుఎస్‌ఎస్ రాజమౌళిప్రియాంక చోప్రాతెలుగు సినిమాటాలీవుడ్ అప్‌డేట్స్రామోజీ ఫిల్మ్ సిటీపృథ్వీరాజ్ సుకుమారన్ఎంఎం కీరవాణిపాన్ ఇండియా మూవీ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జూమ్ సమావేశంలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్..
జనరల్

జూమ్ సమావేశంలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్..

సర్ పై  సీఎం రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ నివేదిక
జనరల్

సర్ పై సీఎం రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ నివేదిక

సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష..
జనరల్

సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష..

భద్రాద్రి పోడు భూముల ఘర్షణపై సీరియస్ అయిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ
రాజకీయాలు

భద్రాద్రి పోడు భూముల ఘర్షణపై సీరియస్ అయిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ

బీఆర్ఎస్–కాంగ్రెస్ కలిసి రాజకీయ నాటకం ఆడుతున్నాయి: బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి
రాజకీయాలు

బీఆర్ఎస్–కాంగ్రెస్ కలిసి రాజకీయ నాటకం ఆడుతున్నాయి: బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి

గోదావరి పుష్కరాల లోపే భద్రాద్రి పునరుద్ధరణ పూర్తి చేయాలి: మంత్రి పొంగులేటి
రాజకీయాలు

గోదావరి పుష్కరాల లోపే భద్రాద్రి పునరుద్ధరణ పూర్తి చేయాలి: మంత్రి పొంగులేటి

పీవీ సింధు కి సీఎం రేవంత్ రెడ్డి గ్రీటింగ్స్
జనరల్

పీవీ సింధు కి సీఎం రేవంత్ రెడ్డి గ్రీటింగ్స్

నాలుగేళ్ల నిరీక్షణకు తెర..చరిత్ర సృష్టించిన పీవీ సింధు
క్రీడలు

నాలుగేళ్ల నిరీక్షణకు తెర..చరిత్ర సృష్టించిన పీవీ సింధు

మైత్రీ నుంచి హారర్ థ్రిల్లర్ '418'
సినిమాలు

మైత్రీ నుంచి హారర్ థ్రిల్లర్ '418'

ఎస్‌ఐఆర్‌పై రేవంత్ కీలక ఆదేశాలు
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌పై రేవంత్ కీలక ఆదేశాలు

తిరుమల ఘాట్‌లో కారు ప్రమాదం
జనరల్

తిరుమల ఘాట్‌లో కారు ప్రమాదం

ఫిఫాపై సీఎం రేవంత్ ట్వీట్
క్రీడలు

ఫిఫాపై సీఎం రేవంత్ ట్వీట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!