Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఆ రోజే రానున్న 'మెగా 158' ఫస్ట్ గ్లింప్స్

Writer: Harika S 03:16 PM, 3 జులై, 2026
ఆ రోజే రానున్న 'మెగా 158' ఫస్ట్ గ్లింప్స్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బాబీ కొల్లి దర్శకత్వంలో 'మెగా 158' వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్‌లో లేదా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే తొలి షెడ్యూల్ విజయవంతంగా పూర్తికాగా, దానికి సంబంధించిన ప్రత్యేక వీడియోను విడుదల చేసి మేకర్స్ అభిమానులతో ఆ ఆనందాన్ని పంచుకున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న 'మెగా 158' ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'లెనిన్' టైటిల్ వెనుక అసలు కథ ఇదే..

'లెనిన్' టైటిల్ వెనుక అసలు కథ ఇదే..

మరోసారి అదే పోటీ.. ఈసారి గెలిచేది ఎవరు?

మరోసారి అదే పోటీ.. ఈసారి గెలిచేది ఎవరు?

ఏళ్ల తరబడి ప్రపోజ్ చేశాడు.. ఆ తర్వాత రాఖీ కట్టేశా: అంజలి

ఏళ్ల తరబడి ప్రపోజ్ చేశాడు.. ఆ తర్వాత రాఖీ కట్టేశా: అంజలి

అదే నా ఫిట్‌నెస్ రహస్యం : లయ

అదే నా ఫిట్‌నెస్ రహస్యం : లయ

నా కెరీర్‌లో బెస్ట్ సీన్ అదే -  కియారా అద్వానీ

నా కెరీర్‌లో బెస్ట్ సీన్ అదే - కియారా అద్వానీ

ఒకేసారి 15 సినిమాలు చేశా.. దాని వెనుక ఉన్న భయాన్ని బయటపెట్టిన అమితాబ్

ఒకేసారి 15 సినిమాలు చేశా.. దాని వెనుక ఉన్న భయాన్ని బయటపెట్టిన అమితాబ్

ట్యాగ్లు
చిరంజీవిమెగా 158బాబీ కొల్లిఎస్ ఎస్ తమన్కేవీఎన్ ప్రొడక్షన్స్తెలుగు సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ముగిసిన హంటా వైరస్ టెన్షన్
జనరల్

ముగిసిన హంటా వైరస్ టెన్షన్

రాజధానికి అమరావతి నేల అనుకూలం కాదు - వైఎస్సార్‌సీపీ నేత సజ్జల
రాజకీయాలు

రాజధానికి అమరావతి నేల అనుకూలం కాదు - వైఎస్సార్‌సీపీ నేత సజ్జల

ఏపీకి వారం రోజుల వర్ష హెచ్చరిక..
జనరల్

ఏపీకి వారం రోజుల వర్ష హెచ్చరిక..

జూన్‌లో శ్రీవారి లడ్డూ విక్రయాల రికార్డు
జనరల్

జూన్‌లో శ్రీవారి లడ్డూ విక్రయాల రికార్డు

సల్మాన్ సినిమా వివాదంపై క్లారిటీ..
సినిమాలు

సల్మాన్ సినిమా వివాదంపై క్లారిటీ..

పిఠాపురం ప్రభుత్వ పాఠశాలకు పవన్ కళ్యాణ్ ప్రశంసలు
రాజకీయాలు

పిఠాపురం ప్రభుత్వ పాఠశాలకు పవన్ కళ్యాణ్ ప్రశంసలు

'లెనిన్' టైటిల్ వెనుక అసలు కథ ఇదే..
సినిమాలు

'లెనిన్' టైటిల్ వెనుక అసలు కథ ఇదే..

మరోసారి అదే పోటీ.. ఈసారి గెలిచేది ఎవరు?
సినిమాలు

మరోసారి అదే పోటీ.. ఈసారి గెలిచేది ఎవరు?

'పరిమళ అండ్ కో' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

'పరిమళ అండ్ కో' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఏళ్ల తరబడి ప్రపోజ్ చేశాడు.. ఆ తర్వాత రాఖీ కట్టేశా: అంజలి
సినిమాలు

ఏళ్ల తరబడి ప్రపోజ్ చేశాడు.. ఆ తర్వాత రాఖీ కట్టేశా: అంజలి

అదే నా ఫిట్‌నెస్ రహస్యం : లయ
సినిమాలు

అదే నా ఫిట్‌నెస్ రహస్యం : లయ

నా కెరీర్‌లో బెస్ట్ సీన్ అదే -  కియారా అద్వానీ
సినిమాలు

నా కెరీర్‌లో బెస్ట్ సీన్ అదే - కియారా అద్వానీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!