Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

‘లెనిన్’పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

Writer: Pooja 11:56 AM, 13 జులై, 2026
‘లెనిన్’పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

మెగాస్టార్ చిరంజీవి తాజాగా విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న 'లెనిన్' సినిమాపై ప్రశంసలు కురిపించారు. అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వస్తోందని, ముఖ్యంగా అఖిల్ నటనకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభించడం ఎంతో ఆనందంగా ఉందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

అఖిల్ తనకు మరో కుమారుడిలాంటి వాడని, ప్రతి సినిమాతో నటుడిగా మరింత ఎదుగుతున్నాడని చిరంజీవి అన్నారు. అలాగే నాగార్జునకు, చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తూ, త్వరలోనే 'లెనిన్' సినిమా చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, ఈ చిత్రం మరింత విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భిక్షమెత్తుకుంటానేమో గానీ రాజీ పడను - సోనా

భిక్షమెత్తుకుంటానేమో గానీ రాజీ పడను - సోనా

సారంగ దరియాతో అదరగొట్టిన బాలయ్య కూతురు

సారంగ దరియాతో అదరగొట్టిన బాలయ్య కూతురు

ముంబైలో టామ్ హాలండ్ సందడి

ముంబైలో టామ్ హాలండ్ సందడి

హడావుడి లేకుండానే సినిమా పూర్తి చేసిన క్రిష్

హడావుడి లేకుండానే సినిమా పూర్తి చేసిన క్రిష్

మధ్యతరగతి కుటుంబం నుంచి స్టార్ హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే

మధ్యతరగతి కుటుంబం నుంచి స్టార్ హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే

రాజమౌళి సినిమానే నా డ్రీమ్ - భాగ్యశ్రీ బోర్సే

రాజమౌళి సినిమానే నా డ్రీమ్ - భాగ్యశ్రీ బోర్సే

ట్యాగ్లు
చిరంజీవిఅఖిల్ అక్కినేనిలెనిన్టాలీవుడ్నాగార్జునభాగ్యశ్రీ బోర్సే
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పోలవరం కేసులో ముందుగా సవరణలు చేయాలన్న కోర్టు
జనరల్

పోలవరం కేసులో ముందుగా సవరణలు చేయాలన్న కోర్టు

భిక్షమెత్తుకుంటానేమో గానీ రాజీ పడను - సోనా
సినిమాలు

భిక్షమెత్తుకుంటానేమో గానీ రాజీ పడను - సోనా

విదేశీ నేతలపై ఇరాన్ టార్గెట్
రాజకీయాలు

విదేశీ నేతలపై ఇరాన్ టార్గెట్

‘లెనిన్’పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు
సినిమాలు

‘లెనిన్’పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

సారంగ దరియాతో అదరగొట్టిన బాలయ్య కూతురు
సినిమాలు

సారంగ దరియాతో అదరగొట్టిన బాలయ్య కూతురు

ముంబైలో టామ్ హాలండ్ సందడి
సినిమాలు

ముంబైలో టామ్ హాలండ్ సందడి

హడావుడి లేకుండానే సినిమా పూర్తి చేసిన క్రిష్
సినిమాలు

హడావుడి లేకుండానే సినిమా పూర్తి చేసిన క్రిష్

మధ్యతరగతి కుటుంబం నుంచి స్టార్ హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే
సినిమాలు

మధ్యతరగతి కుటుంబం నుంచి స్టార్ హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ
జనరల్

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

వియత్నాం బోటు ప్రమాదం...బాధితుడి భయానక అనుభవం
జనరల్

వియత్నాం బోటు ప్రమాదం...బాధితుడి భయానక అనుభవం

రాజమౌళి సినిమానే నా డ్రీమ్ - భాగ్యశ్రీ బోర్సే
సినిమాలు

రాజమౌళి సినిమానే నా డ్రీమ్ - భాగ్యశ్రీ బోర్సే

టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో కొత్త వివాదం
సినిమాలు

టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో కొత్త వివాదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!