9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మిస్ అయిన ప్రాజెక్టులపై మైత్రి రవి కామెంట్స్

Writer: Pooja 11:26 PM, 8 సెప్టెంబర్, 2026
మిస్ అయిన ప్రాజెక్టులపై మైత్రి రవి కామెంట్స్

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి తమ నిర్మాణ సంస్థకు పలువురు నటీనటులు, దర్శకులతో ప్రాజెక్టులు అనుకున్నప్పటికీ అవి కార్యరూపం దాల్చని సందర్భాలు ఎదురయ్యాయని తెలిపారు. సర్దార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. కార్తీ కోసం దర్శకుడు శివ ఒక కథ చెప్పారని, అయితే ఆ ప్రాజెక్ట్ జరగలేదని వెల్లడించారు. అలాగే ఎస్‌జే సూర్యను గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో భాగం చేయాలని అనుకున్నామని, కానీ ఆ కాంబినేషన్ కూడా కుదరలేదని చెప్పారు.

విజయ్ దేవరకొండతో మాళవిక మోహనన్ నటించిన రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కాల్సిన సినిమాలో ఆమె తమతో కలిసి పనిచేశారని, అయితే ఆ సినిమా కూడా ఆగిపోయిందని రవి తెలిపారు. తాము ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీనుకు మైత్రి మూవీ మేకర్స్ తరఫున అడ్వాన్స్ ఇచ్చామని కూడా గుర్తుచేశారు. ఇలా పలువురు నటులు, దర్శకులతో అనుకున్న ప్రాజెక్టులు ముందుకు సాగకపోవడాన్ని ప్రస్తావిస్తూ “ఇక్కడ అందరితో మాకు బ్యాడ్ లక్” అని రవి వ్యాఖ్యానించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈ ఏడాది సినిమాలతో సాలిడ్ ఎండ్

ఈ ఏడాది సినిమాలతో సాలిడ్ ఎండ్

‘రణబాలి’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్

‘రణబాలి’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్

‘మూకుత్తి అమ్మన్ 2’ రిలీజ్‌పై పెరిగిన బజ్

‘మూకుత్తి అమ్మన్ 2’ రిలీజ్‌పై పెరిగిన బజ్

‘ఎపిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా సందీప్

‘ఎపిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా సందీప్

ఎయిర్‌పోర్ట్‌లో నటి అవికా గోర్‌కు వింత అనుభవం...

ఎయిర్‌పోర్ట్‌లో నటి అవికా గోర్‌కు వింత అనుభవం...

‘పంచనామా’తో నిర్మాతగా మారిన ఉదయభాను

‘పంచనామా’తో నిర్మాతగా మారిన ఉదయభాను

ట్యాగ్లు
మైత్రి మూవీ మేకర్స్రవిసర్దార్ 2కార్తీఎస్‌జే సూర్యటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈ ఏడాది సినిమాలతో సాలిడ్ ఎండ్
సినిమాలు

ఈ ఏడాది సినిమాలతో సాలిడ్ ఎండ్

మిస్ అయిన ప్రాజెక్టులపై మైత్రి రవి కామెంట్స్
సినిమాలు

మిస్ అయిన ప్రాజెక్టులపై మైత్రి రవి కామెంట్స్

ఎన్నికల్లో గెలవాలంటే బలహీనతలను అధిగమించాలి - మంత్రి నారా లోకేశ్
జనరల్

ఎన్నికల్లో గెలవాలంటే బలహీనతలను అధిగమించాలి - మంత్రి నారా లోకేశ్

ఫౌజీ షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్...
గాసిప్స్

ఫౌజీ షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్...

జమ్మూకశ్మీర్ ఎల్జీగా వినయ్ కుమార్ సక్సేనాకు అదనపు బాధ్యతలు
జనరల్

జమ్మూకశ్మీర్ ఎల్జీగా వినయ్ కుమార్ సక్సేనాకు అదనపు బాధ్యతలు

రిషికేశ్‌లో జపాన్ రాయబారి ఆధ్యాత్మిక అనుభూతి
జనరల్

రిషికేశ్‌లో జపాన్ రాయబారి ఆధ్యాత్మిక అనుభూతి

ఈఫిల్ టవర్ వివాదంపై భారత్ స్పందన
జనరల్

ఈఫిల్ టవర్ వివాదంపై భారత్ స్పందన

వీసా చీటింగ్ కేసులో విచారణకు రమానందన
జనరల్

వీసా చీటింగ్ కేసులో విచారణకు రమానందన

అసెంబ్లీలో విజయ్ సైగతో కొత్త వివాదం
రాజకీయాలు

అసెంబ్లీలో విజయ్ సైగతో కొత్త వివాదం

చమురు ధరల పతనంపై ట్రంప్ జోస్యం
జనరల్

చమురు ధరల పతనంపై ట్రంప్ జోస్యం

ఆసియా క్రీడల్లో నీలం జెర్సీతో టీమిండియా
క్రీడలు

ఆసియా క్రీడల్లో నీలం జెర్సీతో టీమిండియా

నన్ను నామినేట్‌ చేసే ముందు ఆలోచించండి...రామ్ ప్రసాద్ వార్నింగ్
షోస్

నన్ను నామినేట్‌ చేసే ముందు ఆలోచించండి...రామ్ ప్రసాద్ వార్నింగ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!