Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

29, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

పృథ్వీరాజ్ కీలక పాత్రలో నాని కొత్త యాక్షన్ డ్రామా

Writer: Harika S 07:00 AM, 29 జూన్, 2026
పృథ్వీరాజ్ కీలక పాత్రలో నాని కొత్త యాక్షన్ డ్రామా

న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో రూపొందుతున్న స్టైలిష్ యాక్షన్ చిత్రం ‘బ్లడీ రోమియో’ ప్రీ-ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం ఒక భారీ యాక్షన్ ఫైట్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎగురుతున్న ఫ్లైట్‌లో జరిగే ఈ ఫైట్ గ్రాండ్ విజువల్స్‌తో పాటు ప్రధాన ట్విస్ట్‌కు లీడ్‌గా ఉండనుందని టాక్.

ఈ సినిమాలో ఎక్కువ భాగం లండన్‌లో చిత్రీకరించనుండగా, సుజీత్ టీమ్ ఇప్పటికే లొకేషన్లను ఫైనల్ చేసింది. నాని ప్రస్తుతం నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లనుంది. దసరా తర్వాత రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా, 2027 సమ్మర్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సౌత్ సినిమాలపై బాలీవుడ్ లేబెల్ వివాదం..

సౌత్ సినిమాలపై బాలీవుడ్ లేబెల్ వివాదం..

బాలయ్య NBK111 రిలీజ్ డేట్‌పై క్లారిటీ..

బాలయ్య NBK111 రిలీజ్ డేట్‌పై క్లారిటీ..

జులైలో బాక్సాఫీస్‌ జోరు..

జులైలో బాక్సాఫీస్‌ జోరు..

శర్వానంద్–శ్రీను వైట్ల కాంబో ‘జార్జ్ క్రిష్’ షూటింగ్ షురూ

శర్వానంద్–శ్రీను వైట్ల కాంబో ‘జార్జ్ క్రిష్’ షూటింగ్ షురూ

మహేశ్ ‘వారణాసి’పై రాజమౌళి షాకింగ్ రివీల్..

మహేశ్ ‘వారణాసి’పై రాజమౌళి షాకింగ్ రివీల్..

సమంత మూవీకి రెండో వారంలోనూ భారీ స్పందన

సమంత మూవీకి రెండో వారంలోనూ భారీ స్పందన

ట్యాగ్లు
నానిసుజీత్బ్లడీ రోమియోపృథ్వీరాజ్ సుకుమారన్టాలీవుడ్యాక్షన్ సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అట్లీ–అల్లు అర్జున్ ‘రాకా’ పై క్రేజీ అప్డేట్‌
గాసిప్స్

అట్లీ–అల్లు అర్జున్ ‘రాకా’ పై క్రేజీ అప్డేట్‌

‘బాహుబలి’ డాక్యుమెంటరీ రివ్యూ.. తెర వెనుక అద్భుత ప్రయాణం
ఓటీటీ

‘బాహుబలి’ డాక్యుమెంటరీ రివ్యూ.. తెర వెనుక అద్భుత ప్రయాణం

అడవిపల్లెపాలెం పంచాయతీలో ఆర్థిక గందరగోళం
జనరల్

అడవిపల్లెపాలెం పంచాయతీలో ఆర్థిక గందరగోళం

మెట్రో కొత్త కోచ్‌ల కొనుగోలు ఆలస్యం..
జనరల్

మెట్రో కొత్త కోచ్‌ల కొనుగోలు ఆలస్యం..

సౌత్ సినిమాలపై బాలీవుడ్ లేబెల్ వివాదం..
సినిమాలు

సౌత్ సినిమాలపై బాలీవుడ్ లేబెల్ వివాదం..

ఏపీలో మళ్లీ రాజకీయ వేడి పెంచిన సీఎం వ్యాఖ్యలు
జనరల్

ఏపీలో మళ్లీ రాజకీయ వేడి పెంచిన సీఎం వ్యాఖ్యలు

బాలయ్య NBK111 రిలీజ్ డేట్‌పై క్లారిటీ..
సినిమాలు

బాలయ్య NBK111 రిలీజ్ డేట్‌పై క్లారిటీ..

జులైలో ఐపీఓల జాతర..
బిజినెస్

జులైలో ఐపీఓల జాతర..

జులైలో బాక్సాఫీస్‌ జోరు..
సినిమాలు

జులైలో బాక్సాఫీస్‌ జోరు..

‘రౌడీ జనార్దన’లో ఆ బాలీవుడ్ హీరోయిన్‌తో సీక్రెట్ ఐటెం సాంగ్ ?
గాసిప్స్

‘రౌడీ జనార్దన’లో ఆ బాలీవుడ్ హీరోయిన్‌తో సీక్రెట్ ఐటెం సాంగ్ ?

పృథ్వీరాజ్ కీలక పాత్రలో నాని కొత్త యాక్షన్ డ్రామా
సినిమాలు

పృథ్వీరాజ్ కీలక పాత్రలో నాని కొత్త యాక్షన్ డ్రామా

శర్వానంద్–శ్రీను వైట్ల కాంబో ‘జార్జ్ క్రిష్’ షూటింగ్ షురూ
సినిమాలు

శర్వానంద్–శ్రీను వైట్ల కాంబో ‘జార్జ్ క్రిష్’ షూటింగ్ షురూ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!