Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, జూన్ 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఫుల్ స్వింగ్‌లో నాని ‘ది ప్యారడైజ్’ షూటింగ్

08:15 AM, 6 జూన్, 2026
ఫుల్ స్వింగ్‌లో నాని ‘ది ప్యారడైజ్’ షూటింగ్

నేచురల్ స్టార్ నాని హీరోగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ది ప్యారడైజ్’ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో మమత బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే మేకర్స్ ఈ సినిమాను ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

తాజా సమాచారం ప్రకారం, ఈ నెలాఖరు నాటికి టాకీ పార్ట్‌ను పూర్తి చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది. అనంతరం పాటల చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేయనున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో నటిస్తుండగా, అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీషర్ట్ వివాదంపై రితేష్ దేశ్‌ముఖ్ క్షమాపణ

టీషర్ట్ వివాదంపై రితేష్ దేశ్‌ముఖ్ క్షమాపణ

 ‘పెద్ది’ మూవీ ఖర్చులో భారీ షేర్ రెమ్యూనరేషన్‌కేనా?

‘పెద్ది’ మూవీ ఖర్చులో భారీ షేర్ రెమ్యూనరేషన్‌కేనా?

పాటలపై చర్చ పదాలకా? భావజాలానికా?

పాటలపై చర్చ పదాలకా? భావజాలానికా?

‘పెద్ది’ ఘనవిజయానికి రామ్ చరణే కారణం - బుచ్చిబాబు

‘పెద్ది’ ఘనవిజయానికి రామ్ చరణే కారణం - బుచ్చిబాబు

‘సింగ్ గీతం’ ప్రేక్షకులకు విభిన్న అనుభూతి: దేవిశ్రీ ప్రసాద్

‘సింగ్ గీతం’ ప్రేక్షకులకు విభిన్న అనుభూతి: దేవిశ్రీ ప్రసాద్

ట్యాగ్లు
ది ప్యారడైజ్నానిశ్రీకాంత్ ఓదెలటాలీవుడ్ఎస్ఎల్వీ సినిమాస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా ‘మొహబ్బత్’ ఫస్ట్ లుక్ విడుదల..

ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా ‘మొహబ్బత్’ ఫస్ట్ లుక్ విడుదల..

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జంతర్ మంతర్ వద్ద సీజెపి ఆందోళన
జనరల్

జంతర్ మంతర్ వద్ద సీజెపి ఆందోళన

వెంకటేష్‌కు క్షణం తీరికలేదా?
సినిమాలు

వెంకటేష్‌కు క్షణం తీరికలేదా?

‘ఆదర్శ కుటుంబం’ విడుదల ఎప్పుడు?
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ విడుదల ఎప్పుడు?

‘వారణాసి’లో పురాణ పోరాటం?
సినిమాలు

‘వారణాసి’లో పురాణ పోరాటం?

‘డ్రాగన్’ అసలు అవతారం ఎప్పుడు?
గాసిప్స్

‘డ్రాగన్’ అసలు అవతారం ఎప్పుడు?

ఎలాన్ మస్క్‌తో స్నేహంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఎలాన్ మస్క్‌తో స్నేహంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఐపీఎల్ అంపైర్లకు భారీ ఆదాయం
క్రీడలు

ఐపీఎల్ అంపైర్లకు భారీ ఆదాయం

అన్నామలైకి పవన్ కళ్యాణ్ మద్దతు
రాజకీయాలు

అన్నామలైకి పవన్ కళ్యాణ్ మద్దతు

షమిక రవి స్పార్క్ చేసిన రూపాయి డాలర్ డిబేట్
బిజినెస్

షమిక రవి స్పార్క్ చేసిన రూపాయి డాలర్ డిబేట్

టీషర్ట్ వివాదంపై రితేష్ దేశ్‌ముఖ్ క్షమాపణ
సినిమాలు

టీషర్ట్ వివాదంపై రితేష్ దేశ్‌ముఖ్ క్షమాపణ

తమిళనాడు రాజకీయాల్లో లతా రజనీకాంత్ ఎంట్రీ!
రాజకీయాలు

తమిళనాడు రాజకీయాల్లో లతా రజనీకాంత్ ఎంట్రీ!

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ రోజు ఎంపీ చామల విచారణ
జనరల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ రోజు ఎంపీ చామల విచారణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!