9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రెండేళ్ల తర్వాత నివేదా థామస్‌ కొత్త సినిమా.. ‘శ్రీమతి’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

Writer: Chandrika 04:57 PM, 9 సెప్టెంబర్, 2026
రెండేళ్ల తర్వాత నివేదా థామస్‌ కొత్త సినిమా.. ‘శ్రీమతి’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

దాదాపు రెండేళ్ల విరామం తర్వాత హీరోయిన్‌ నివేదా థామస్‌ సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘శ్రీమతి’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ లేడీ ఓరియెంటెడ్‌ మూవీ ఫస్ట్‌ లుక్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఇందులో నివేదా థామస్‌ మధ్యతరగతి గృహిణి పాత్రలో కనిపిస్తున్నారు. కిచెన్‌ నేపథ్యంలో రూపొందిన ఫస్ట్‌ లుక్‌.. ప్రతి ఇంటి గృహిణి జీవితానికి దగ్గరగా ఉండే కథాంశంతో సినిమా తెరకెక్కుతున్నట్లు సూచిస్తోంది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

‘స్కైలాబ్‌’ ఫేమ్‌ విశ్వక్‌ ఖండేరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2024లో విడుదలైన ‘35 – చిన్న కథ కాదు’ సినిమాతో నివేదా థామస్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సినిమాలకు కొంత విరామం తీసుకున్న ఆమె.. ఇప్పుడు ‘శ్రీమతి’తో తిరిగి వస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న‘రణబాలి’ టీజర్ విడుదల..

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న‘రణబాలి’ టీజర్ విడుదల..

అజయ్ దేవ్‌గణ్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ ట్రైలర్ విడుదల..

అజయ్ దేవ్‌గణ్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ ట్రైలర్ విడుదల..

టీవీకే నినాదాలతో మార్మోగిన ‘సిగ్మా’ ఈవెంట్‌.. జాసన్‌ సంజయ్‌ రియాక్షన్‌ వైరల్‌

టీవీకే నినాదాలతో మార్మోగిన ‘సిగ్మా’ ఈవెంట్‌.. జాసన్‌ సంజయ్‌ రియాక్షన్‌ వైరల్‌

‘మహేంద్రగిరి వారాహి’ మా రెండున్నరేళ్ల కష్టం: సుమంత్‌

‘మహేంద్రగిరి వారాహి’ మా రెండున్నరేళ్ల కష్టం: సుమంత్‌

‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ పరాజయం నా కెరీర్‌ను మార్చేసింది: ఐశ్వర్య లక్ష్మి

‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ పరాజయం నా కెరీర్‌ను మార్చేసింది: ఐశ్వర్య లక్ష్మి

నాని ‘ది ప్యారడైజ్‌’కు ఓవర్సీస్‌లో భారీ క్రేజ్‌..

నాని ‘ది ప్యారడైజ్‌’కు ఓవర్సీస్‌లో భారీ క్రేజ్‌..

ట్యాగ్లు
నివేదా థామస్శ్రీమతినివేదా థామస్ కొత్త సినిమాలేడీ ఓరియెంటెడ్ మూవీతెలుగు సినిమావిశ్వక్ ఖండేరావుప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్35 చిన్న కథ కాదుటాలీవుడ్సినిమా ఫస్ట్ లుక్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రెండేళ్ల తర్వాత నివేదా థామస్‌ కొత్త సినిమా.. ‘శ్రీమతి’ ఫస్ట్‌ లుక్‌ విడుదల
సినిమాలు

రెండేళ్ల తర్వాత నివేదా థామస్‌ కొత్త సినిమా.. ‘శ్రీమతి’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న‘రణబాలి’ టీజర్ విడుదల..
సినిమాలు

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న‘రణబాలి’ టీజర్ విడుదల..

వాట్సాప్‌ యూజర్లకు బిగ్‌ షాక్‌.. ఈ ఫోన్లలో యాప్‌ పనిచేయదు...
టెక్నాలజీ

వాట్సాప్‌ యూజర్లకు బిగ్‌ షాక్‌.. ఈ ఫోన్లలో యాప్‌ పనిచేయదు...

టెక్‌ ఉద్యోగాల స్వరూపాన్ని మార్చనున్న ఏఐ...
టెక్నాలజీ

టెక్‌ ఉద్యోగాల స్వరూపాన్ని మార్చనున్న ఏఐ...

కొత్త పింఛన్ల కోసం 2 లక్షల మంది దరఖాస్తు
జనరల్

కొత్త పింఛన్ల కోసం 2 లక్షల మంది దరఖాస్తు

రాజకీయ పార్టీ శాశ్వతం.. మనుషులు వస్తుంటారు, పోతుంటారు: బొత్స సత్యనారాయణ
రాజకీయాలు

రాజకీయ పార్టీ శాశ్వతం.. మనుషులు వస్తుంటారు, పోతుంటారు: బొత్స సత్యనారాయణ

స్థానిక ఎన్నికలను వాయిదా వేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు: వైఎస్ జగన్
రాజకీయాలు

స్థానిక ఎన్నికలను వాయిదా వేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు: వైఎస్ జగన్

విశాఖ వేదికగా 41వ ఐఏటీఓ జాతీయ సదస్సు..
జనరల్

విశాఖ వేదికగా 41వ ఐఏటీఓ జాతీయ సదస్సు..

ఉబర్‌ ఉద్యోగులకు కొత్త వర్క్‌ పాలసీ..
జనరల్

ఉబర్‌ ఉద్యోగులకు కొత్త వర్క్‌ పాలసీ..

అజయ్ దేవ్‌గణ్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ ట్రైలర్ విడుదల..
సినిమాలు

అజయ్ దేవ్‌గణ్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ ట్రైలర్ విడుదల..

సీఎన్‌ఆర్‌ రావుకు ఓటర్ల జాబితా సవరణపై ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు: కర్ణాటక సీఈఓ
జనరల్

సీఎన్‌ఆర్‌ రావుకు ఓటర్ల జాబితా సవరణపై ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు: కర్ణాటక సీఈఓ

గణపయ్యను పూజిద్దాం.. మొక్కగా పెంచుదాం.. సీడ్‌ గణపతితో కొత్త సంప్రదాయం
జనరల్

గణపయ్యను పూజిద్దాం.. మొక్కగా పెంచుదాం.. సీడ్‌ గణపతితో కొత్త సంప్రదాయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!