Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

7, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఆకట్టుకుంటున్న తారక్ కొత్త లుక్

Writer: Pooja 09:26 AM, 7 జులై, 2026
ఆకట్టుకుంటున్న తారక్ కొత్త లుక్

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘డ్రాగన్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచగా, తారక్ కొత్త మేకోవర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. పాత్ర కోసం ఆయన బరువు తగ్గడంతో అభిమానులు తొలుత కొంత ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే ఇటీవల విడుదలైన తాజా ఫొటోలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. స్లిమ్‌గా కనిపించినప్పటికీ తారక్ ఎంతో ఫ్రెష్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తూ అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు. పాత్ర కోసం ఈ మార్పు చేశారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రశాంత్ నీల్ హీరోలను పవర్‌ఫుల్‌గా చూపించే శైలిపై ఉన్న నమ్మకంతో ‘డ్రాగన్’పై అంచనాలు మరింత పెరిగాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బాలకృష్ణ చేతుల మీదుగా సంజయ్ దత్ సత్కారం

బాలకృష్ణ చేతుల మీదుగా సంజయ్ దత్ సత్కారం

నీరవ్ మోదీకి తప్పని అప్పగింత..?

నీరవ్ మోదీకి తప్పని అప్పగింత..?

ఒక్క గ్లింప్స్‌తోనే హైప్.. 'రోమాంచకం'పై పెరిగిన అంచనాలు

ఒక్క గ్లింప్స్‌తోనే హైప్.. 'రోమాంచకం'పై పెరిగిన అంచనాలు

లేనిన్ మూవీ కి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్

లేనిన్ మూవీ కి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్

'చెన్నై లవ్ స్టోరీ' మా బ్యానర్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుంది: నిర్మాత ఎస్‌కేఎన్

'చెన్నై లవ్ స్టోరీ' మా బ్యానర్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుంది: నిర్మాత ఎస్‌కేఎన్

అల్లు అర్జున్ కేసు మళ్లీ వాయిదా

అల్లు అర్జున్ కేసు మళ్లీ వాయిదా

ట్యాగ్లు
జూనియర్ ఎన్టీఆర్డ్రాగన్ప్రశాంత్ నీల్టాలీవుడ్కొత్త లుక్సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాగ్ చిత్రంలో షాకిస్తున్న టబు పాత్ర?
గాసిప్స్

నాగ్ చిత్రంలో షాకిస్తున్న టబు పాత్ర?

కల్కి2 నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్?
గాసిప్స్

కల్కి2 నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్?

సర్ ప్రక్రియ గడువు పొడిగించాలి - కేటీఆర్
రాజకీయాలు

సర్ ప్రక్రియ గడువు పొడిగించాలి - కేటీఆర్

చెన్నైలో భారీ సభ...ఒకే వేదికపై విజయ్, రాహుల్
జనరల్

చెన్నైలో భారీ సభ...ఒకే వేదికపై విజయ్, రాహుల్

ఆసక్తి పెంచిన దుల్కర్ పోస్టు?
సినిమాలు

ఆసక్తి పెంచిన దుల్కర్ పోస్టు?

యూఏపీఏ తొలగించండి - ప్రకాష్ రాజ్
రాజకీయాలు

యూఏపీఏ తొలగించండి - ప్రకాష్ రాజ్

బీసీలకు 50% రిజర్వేషన్లే లక్ష్యం - కవిత
జనరల్

బీసీలకు 50% రిజర్వేషన్లే లక్ష్యం - కవిత

ఎపిక్ విడుదలపై కొత్త చర్చ?
గాసిప్స్

ఎపిక్ విడుదలపై కొత్త చర్చ?

క్రేజీ డైరెక్టర్ తో నాని కొత్త ప్రాజెక్ట్?
గాసిప్స్

క్రేజీ డైరెక్టర్ తో నాని కొత్త ప్రాజెక్ట్?

అంచనాలు పెంచేస్తున్న బాలయ్య చిత్రం?
గాసిప్స్

అంచనాలు పెంచేస్తున్న బాలయ్య చిత్రం?

ఆకట్టుకుంటున్న తారక్ కొత్త లుక్
సినిమాలు

ఆకట్టుకుంటున్న తారక్ కొత్త లుక్

నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
బిజినెస్

నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!