30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

'ఫౌజీ' ఓటీటీ డీల్ హాట్ టాపిక్

Writer: Nithish 08:26 PM, 10 జులై, 2026
'ఫౌజీ' ఓటీటీ డీల్ హాట్ టాపిక్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతుండగా, ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ డీల్‌పై ఆసక్తికరమైన వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే, ఈ వివరాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

సినీ వర్గాల సమాచారం ప్రకారం, దక్షిణ భారత భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ రూ.180 కోట్లకు సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే హిందీ థియేట్రికల్ హక్కులను ఏఏ ఫిల్మ్స్ రూ.60 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. అయితే హిందీ ఓటీటీ హక్కుల ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి కథానాయికగా నటిస్తుండగా, అనుపమ్ ఖేర్, జయప్రద, మిథున్ చక్రవర్తి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘ది ప్యారడైజ్‌’ సెకండ్‌ సింగిల్‌ ‘యేశనగుల’..

యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘ది ప్యారడైజ్‌’ సెకండ్‌ సింగిల్‌ ‘యేశనగుల’..

చిరంజీవి బర్త్‌డే విషెస్‌కు నాగార్జున ఎమోషనల్ రిప్లై...

చిరంజీవి బర్త్‌డే విషెస్‌కు నాగార్జున ఎమోషనల్ రిప్లై...

‘ఇరుముడి’ జోష్‌లో రెండు కొత్త సినిమాలకు రవితేజ గ్రీన్ సిగ్నల్...

‘ఇరుముడి’ జోష్‌లో రెండు కొత్త సినిమాలకు రవితేజ గ్రీన్ సిగ్నల్...

‘టాక్సిక్‌’ను వెనక్కి నెట్టిన ‘ఇరుముడి’..

‘టాక్సిక్‌’ను వెనక్కి నెట్టిన ‘ఇరుముడి’..

లెజెండ్ బయోపిక్‌లో నటుల ఎంపిక ఎలా ఉంటుందంటే?

లెజెండ్ బయోపిక్‌లో నటుల ఎంపిక ఎలా ఉంటుందంటే?

2026 మిగతా సగం బాక్సాఫీస్‌ను ఎవరు ఏలుతారు?

2026 మిగతా సగం బాక్సాఫీస్‌ను ఎవరు ఏలుతారు?

ట్యాగ్లు
ప్రభాస్ఫౌజీహను రాఘవపూడినెట్‌ఫ్లిక్స్ఓటీటీ డీల్మైత్రి మూవీ మేకర్స్ఇమాన్విఅనుపమ్ ఖేర్విశాల్ చంద్రశేఖర్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ నేత సజ్జల కౌంటర్..
రాజకీయాలు

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ నేత సజ్జల కౌంటర్..

టెన్నిస్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో రోజర్‌ ఫెదరర్‌..
క్రీడలు

టెన్నిస్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో రోజర్‌ ఫెదరర్‌..

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌2: పవర్‌ఫుల్‌ వైల్డ్‌ ఫైర్‌ కార్డ్‌తో అమర్‌దీప్‌ ఎంట్రీ...
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌2: పవర్‌ఫుల్‌ వైల్డ్‌ ఫైర్‌ కార్డ్‌తో అమర్‌దీప్‌ ఎంట్రీ...

మరో ప్రతిష్ఠాత్మక మిషన్‌కు సిద్ధమైన ఇస్రో...
జనరల్

మరో ప్రతిష్ఠాత్మక మిషన్‌కు సిద్ధమైన ఇస్రో...

బిట్‌కాయిన్‌పై సీజెడ్‌ జోస్యం
బిజినెస్

బిట్‌కాయిన్‌పై సీజెడ్‌ జోస్యం

ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి..
రాజకీయాలు

ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి..

తెలంగాణలో 56 కేంద్రాల్లో NEET-PG 2026 పరీక్ష..
జనరల్

తెలంగాణలో 56 కేంద్రాల్లో NEET-PG 2026 పరీక్ష..

కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్‌...
రాజకీయాలు

కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్‌...

బటన్‌ బ్యాటరీలపై నిర్లక్ష్యం వద్దు.. చిన్నారుల భద్రతకు నిపుణుల కీలక సూచనలు
ఆరోగ్యం

బటన్‌ బ్యాటరీలపై నిర్లక్ష్యం వద్దు.. చిన్నారుల భద్రతకు నిపుణుల కీలక సూచనలు

తనను తానే మెరుగుపరుచుకునే ఏఐ?
టెక్నాలజీ

తనను తానే మెరుగుపరుచుకునే ఏఐ?

భారీ విస్తరణకు సిద్ధమైన లలితా జువెలరీ మార్ట్‌...
బిజినెస్

భారీ విస్తరణకు సిద్ధమైన లలితా జువెలరీ మార్ట్‌...

యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘ది ప్యారడైజ్‌’ సెకండ్‌ సింగిల్‌ ‘యేశనగుల’..
సినిమాలు

యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘ది ప్యారడైజ్‌’ సెకండ్‌ సింగిల్‌ ‘యేశనగుల’..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!