21, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

'మన శంకర వర ప్రసాద్ గారు' లో వింటేజ్ మెగాస్టార్ ని చూస్తారు: నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల

Writer: Krishna Priya 07:12 PM, 6 జనవరి, 2026
'మన శంకర వర ప్రసాద్ గారు' లో వింటేజ్ మెగాస్టార్ ని చూస్తారు: నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల

‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాలో ప్రేక్షకులు వింటేజ్ మెగాస్టార్ చిరంజీవిని చూడబోతున్నారని నిర్మాతలు తెలిపారు. ఇది పూర్తిగా క్లీన్, ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీగా ఉంటుందని, పిల్లలు నుంచి పెద్దల వరకూ అందరూ కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయగల చిత్రమని చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తుండగా, నయనతార కథానాయికగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 12 న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

సెన్సార్ నుంచి మంచి రిపోర్ట్ రావడంతో పాటు ట్రైలర్, పాటలకు అద్భుతమైన స్పందన వస్తోందని నిర్మాతలు తెలిపారు. చిరంజీవి, వెంకటేష్ ఇద్దరూ కలిసి చేసిన సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా అలరించనున్నాయని, సినిమాలో ఫన్‌, యాక్షన్‌, ఎమోషన్ అన్నీ సమపాళ్లలో ఉంటాయని పేర్కొన్నారు. వెంకటేష్ పాత్ర ఎంటర్‌టైన్‌మెంట్‌ను మరింతగా పెంచుతుందని, చిరంజీవి పాత్రలో వింటేజ్ ఛార్మ్‌తో పాటు కొత్త స్టైల్ కూడా కనిపిస్తుందని తెలిపారు. భీమ్స్ సంగీతం, సమీర్ రెడ్డి విజువల్స్ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని చెప్పారు.

ఈ సినిమా చిరంజీవి అభిమానులకు నిజమైన సంక్రాంతి విందుగా ఉంటుందని నిర్మాతలు ధీమా వ్యక్తం చేశారు. ప్రతి సీన్‌లో నవ్వులు పూయించేలా ఫ్యామిలీ ఎమోషన్‌తో కూడిన కథను అనిల్ రావిపూడి తెరకెక్కించారని అన్నారు. చిరంజీవి, వెంకటేష్‌ల మధ్య వచ్చే కామెడీ సీన్స్ హైలైట్‌గా నిలుస్తాయని, ప్రేక్షకులు చిరంజీవి నుంచి మిస్ అయిన పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఈ సినిమాలో మళ్లీ చూడగలరని నిర్మాతలు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మారుతి మళ్లీ బౌన్స్ బ్యాక్‌కు సన్నాహాలు

మారుతి మళ్లీ బౌన్స్ బ్యాక్‌కు సన్నాహాలు

మరో కొత్త ప్రేమకథతో రానున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు!

మరో కొత్త ప్రేమకథతో రానున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు!

రయ్ రయ్ రవితేజ.. అన్ స్టోపబుల్?

రయ్ రయ్ రవితేజ.. అన్ స్టోపబుల్?

చెన్నై లవ్ స్టోరీ: వామ్మో ఇంత భారీనా?

చెన్నై లవ్ స్టోరీ: వామ్మో ఇంత భారీనా?

రిషబ్ శెట్టి కోసం రంగంలో దిగిన హాలీవుడ్ బృందం?

రిషబ్ శెట్టి కోసం రంగంలో దిగిన హాలీవుడ్ బృందం?

మమితా బైజు అరుదైన రికార్డ్?

మమితా బైజు అరుదైన రికార్డ్?

ట్యాగ్లు
మన శంకర వర ప్రసాద్ గారుసాహు గారపాటిసుస్మిత కొణిదెలమెగాస్టార్ చిరంజీవివెంకటేష్నయనతారఅనిల్ రావిపూడిఫ్యామిలీ ఎంటర్‌టైనర్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీజేపీ నిరసనను అడ్డుకున్న పోలీసులు
రాజకీయాలు

సీజేపీ నిరసనను అడ్డుకున్న పోలీసులు

గేట్‌లో కొత్త రోబోటిక్స్ పేపర్
జనరల్

గేట్‌లో కొత్త రోబోటిక్స్ పేపర్

సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక మలుపు
జనరల్

సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక మలుపు

ప్రశ్నా పత్రాలు లీక్ కావడం తీవ్రమైన సమస్య: ప్రియాంక గాంధీ
జనరల్

ప్రశ్నా పత్రాలు లీక్ కావడం తీవ్రమైన సమస్య: ప్రియాంక గాంధీ

ప్రతిపక్షాల నిరసనతో పార్లమెంట్‌లో తీవ్ర గందరగోళం
జనరల్

ప్రతిపక్షాల నిరసనతో పార్లమెంట్‌లో తీవ్ర గందరగోళం

నీట్‌ వ్యవహారంపై స్పందించిన ప్రధాని మోడీ
రాజకీయాలు

నీట్‌ వ్యవహారంపై స్పందించిన ప్రధాని మోడీ

ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం
జనరల్

ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం

స్పెయిన్ ప్రపంచకప్ సంబరాల్లో విషాదం
క్రీడలు

స్పెయిన్ ప్రపంచకప్ సంబరాల్లో విషాదం

పీవీ సింధుకు కోహ్లీ సలహా
క్రీడలు

పీవీ సింధుకు కోహ్లీ సలహా

మారుతి మళ్లీ బౌన్స్ బ్యాక్‌కు సన్నాహాలు
సినిమాలు

మారుతి మళ్లీ బౌన్స్ బ్యాక్‌కు సన్నాహాలు

మరో కొత్త ప్రేమకథతో రానున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు!
సినిమాలు

మరో కొత్త ప్రేమకథతో రానున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు!

తల్లికి వందనం నిధుల పంపిణీ ప్రారంభం
జనరల్

తల్లికి వందనం నిధుల పంపిణీ ప్రారంభం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!