6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫ్యామిలీ కామెడీగా ప్రేక్షకుల ముందుకు పురుష: ఈ సమ్మర్

Writer: Vamshi 06:46 PM, 20 ఏప్రిల్, 2026
ఫ్యామిలీ కామెడీగా ప్రేక్షకుల ముందుకు పురుష: ఈ సమ్మర్

అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న పురుష: సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. బత్తుల కోటేశ్వరరావు నిర్మాణంలో, సరస్వతి బత్తుల సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం అవుతుండగా, వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. సప్తగిరి, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచాయి.

ఫ్యామిలీ మొత్తం కలిసి చూడదగ్గ ఈ చిత్రం ట్రేడ్ వర్గాల్లో మంచి హైప్‌ను సృష్టించింది. పాటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలుస్తూ ఆకట్టుకుంటున్నాయి. సమ్మర్ కానుకగా మే నెలలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ, కోటి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో చంద్ర సిద్ధార్థ్ కొత్త సినిమా

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో చంద్ర సిద్ధార్థ్ కొత్త సినిమా

‘జగమే సంగీతం’పై చిరంజీవి ప్రశంసలు

‘జగమే సంగీతం’పై చిరంజీవి ప్రశంసలు

ఎన్బీకే 111 టైటిల్ అనౌన్స్‌మెంట్ డేట్ ఫిక్స్

ఎన్బీకే 111 టైటిల్ అనౌన్స్‌మెంట్ డేట్ ఫిక్స్

నాని సినీ ప్రయాణానికి పద్దెనిమిది ఏళ్లు పూర్తి

నాని సినీ ప్రయాణానికి పద్దెనిమిది ఏళ్లు పూర్తి

‘ది ప్యారడైజ్’ నుంచి నానికి స్పెషల్ గిఫ్ట్

‘ది ప్యారడైజ్’ నుంచి నానికి స్పెషల్ గిఫ్ట్

‘గోల్డ్ స్పాట్’ గ్లింప్స్ విడుదల డేట్ ఫిక్స్!

‘గోల్డ్ స్పాట్’ గ్లింప్స్ విడుదల డేట్ ఫిక్స్!

ట్యాగ్లు
పురుష సినిమాతెలుగు సినిమాకామెడీ ఎంటర్టైనర్పవన్ కళ్యాణ్ బత్తులసప్తగిరివెన్నెల కిషోర్శ్రవణ్ భరద్వాజ్టాలీవుడ్ న్యూస్సినిమా రిలీజ్సమ్మర్ రిలీజ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎల్లమ్మలో రొమాంచకం బ్యూటీ?
గాసిప్స్

ఎల్లమ్మలో రొమాంచకం బ్యూటీ?

మణిరత్నం మ్యాజిక్ మళ్లీ మొదలవుతుందా?
గాసిప్స్

మణిరత్నం మ్యాజిక్ మళ్లీ మొదలవుతుందా?

రోలెక్స్‌పై సూర్య ఫోకస్?
గాసిప్స్

రోలెక్స్‌పై సూర్య ఫోకస్?

బిగ్‌బాస్ తెలుగు 10కు ట్రోలింగే బలమవుతుందా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10కు ట్రోలింగే బలమవుతుందా?

నిర్మాతగా కనుమరుగవుతున్న అల్లు అరవింద్?
గాసిప్స్

నిర్మాతగా కనుమరుగవుతున్న అల్లు అరవింద్?

Shiva Nirvana to Direct a Film with Megastar?
గాసిప్స్

Shiva Nirvana to Direct a Film with Megastar?

జార్ఖండ్ మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూత
జనరల్

జార్ఖండ్ మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూత

విశాఖ జూలోకి అరుదైన కాటన్‌టాప్ టామరిన్లు
జనరల్

విశాఖ జూలోకి అరుదైన కాటన్‌టాప్ టామరిన్లు

కొత్త ప్రపంచ పటానికి ఐక్యరాజ్యసమితి ఆమోదం
జనరల్

కొత్త ప్రపంచ పటానికి ఐక్యరాజ్యసమితి ఆమోదం

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో చంద్ర సిద్ధార్థ్ కొత్త సినిమా
సినిమాలు

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో చంద్ర సిద్ధార్థ్ కొత్త సినిమా

‘జగమే సంగీతం’పై చిరంజీవి ప్రశంసలు
సినిమాలు

‘జగమే సంగీతం’పై చిరంజీవి ప్రశంసలు

ఎన్బీకే 111 టైటిల్ అనౌన్స్‌మెంట్ డేట్ ఫిక్స్
సినిమాలు

ఎన్బీకే 111 టైటిల్ అనౌన్స్‌మెంట్ డేట్ ఫిక్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!