
బిజినెస్

బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ‘పురుష:’ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు వీరు వులవల దర్శకత్వం వహించారు. ఈ నెల 22న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత మీడియాతో మాట్లాడారు.
తన కుమారుడికి హీరోగా మారే అవకాశం ఇచ్చిన ఈ చిత్రం కుటుంబం మరియు వినోదాన్ని కలగలిపిన కథగా ఉంటుందని తెలిపారు. సప్తగిరి, వెన్నెల కిషోర్, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ కీలక పాత్రల్లో నటించారు. సంగీతం, నటన, కథ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆయన పేర్కొన్నారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!