5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గూఢచారి-2 విజువల్స్‌పై రాహుల్ ప్రశంసలు

Writer: Pooja 11:52 AM, 5 సెప్టెంబర్, 2026
గూఢచారి-2 విజువల్స్‌పై రాహుల్ ప్రశంసలు

హీరో అడివి శేష్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా స్పై థ్రిల్లర్ ‘గూఢచారి-2’ (G2)పై అంచనాలు మరింత పెరిగాయి. సూపర్‌హిట్ ‘గూఢచారి’కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి వినయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. వామికా గబ్బి హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ మూవీ ఎడిట్ వెర్షన్ చూసిన నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సాధారణంగా అడివి శేష్ తన సినిమాలను 90 శాతం షూటింగ్ పూర్తయిన తర్వాత చూపిస్తుంటాడని, కానీ ‘G2’లో కేవలం 70 శాతం షూటింగ్ పూర్తైన ఎడిట్ వెర్షన్ చూసినప్పుడే తాను షాక్ అయ్యానని చెప్పారు.

సినిమాలోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, మైండ్ గేమ్స్, ట్విస్ట్‌లు అద్భుతంగా ఉన్నాయని రాహుల్ రవీంద్రన్ ప్రశంసించారు. ఈ ఇండియన్ స్పై థ్రిల్లర్ భారతీయ సినీ చరిత్రలో సరికొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టించే అవకాశం ఉందని, థియేటర్లలో ప్రేక్షకులను అలరించడం ఖాయమని అన్నారు. అడివి శేష్ కెరీర్‌లో ఇది మరో మైలురాయి చిత్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇమ్రాన్ హష్మీ తనదైన క్లాస్ స్వాగ్‌తో ఆకట్టుకున్నారని, వామికా గబ్బి అద్భుతంగా నటించారని ప్రశంసించారు. దర్శకుడు వినయ్ కుమార్ పదేళ్ల క్రితం తన వద్దకు లవ్ స్టోరీతో వచ్చారని, నిర్మాత కుదరకపోవడంతో శేష్ టీమ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరారని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు ఇంత భారీ ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా పరిచయం కావడం ఆనందంగా ఉందన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి - వైష్ణవి

ఆ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి - వైష్ణవి

విజయ్ సేతుపతి సాయి పల్లవి మూవీపై భారీ బజ్

విజయ్ సేతుపతి సాయి పల్లవి మూవీపై భారీ బజ్

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?

ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!

ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!

తెల్ల కాగితం టీజర్‌ లాంచ్‌కు రంగం సిద్ధం

తెల్ల కాగితం టీజర్‌ లాంచ్‌కు రంగం సిద్ధం

అనన్య నాగళ్ల లీసా రిలీజ్‌పై క్లారిటీ

అనన్య నాగళ్ల లీసా రిలీజ్‌పై క్లారిటీ

ట్యాగ్లు
అడివి శేష్G2 మూవీగూఢచారి 2రాహుల్ రవీంద్రన్ఇమ్రాన్ హష్మీవామికా గబ్బి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి - వైష్ణవి
సినిమాలు

ఆ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి - వైష్ణవి

గూఢచారి-2 విజువల్స్‌పై రాహుల్ ప్రశంసలు
సినిమాలు

గూఢచారి-2 విజువల్స్‌పై రాహుల్ ప్రశంసలు

పదేళ్లలో స్లమ్‌ ఫ్రీ ముంబై  - సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌
జనరల్

పదేళ్లలో స్లమ్‌ ఫ్రీ ముంబై - సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌

కొడంగల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది - సీఎం రేవంత్‌
జనరల్

కొడంగల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది - సీఎం రేవంత్‌

కేఆర్ఎంబీ ఆదేశాలపై కేటీఆర్‌ ఫైర్
జనరల్

కేఆర్ఎంబీ ఆదేశాలపై కేటీఆర్‌ ఫైర్

విజయ్ సేతుపతి సాయి పల్లవి మూవీపై భారీ బజ్
సినిమాలు

విజయ్ సేతుపతి సాయి పల్లవి మూవీపై భారీ బజ్

ఆర్జీ కర్ కేసు దర్యాప్తుపై మరోసారి అసంతృప్తి
జనరల్

ఆర్జీ కర్ కేసు దర్యాప్తుపై మరోసారి అసంతృప్తి

హైదరాబాద్‌ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన రాపిడో
జనరల్

హైదరాబాద్‌ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన రాపిడో

బిగ్ బాస్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్లపై క్లారిటీ
షోస్

బిగ్ బాస్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్లపై క్లారిటీ

ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?
గాసిప్స్

ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?

జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?
ఓటీటీ

జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?

వారణాసిలో మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్?
గాసిప్స్

వారణాసిలో మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!