Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

29, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఫ్రాన్స్‌లో రాజమౌళికి అరుదైన గౌరవం

Writer: Harika S 05:14 AM, 29 జూన్, 2026
ఫ్రాన్స్‌లో రాజమౌళికి అరుదైన గౌరవం

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళికి ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. ప్రస్తుతం మహేష్ బాబుతో రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్ర పనుల్లో బిజీగా ఉన్న రాజమౌళికి, ఫ్రాన్స్‌లోని ప్రముఖ ఆర్ట్స్ సెంటర్ సినిమాటిక్ ఫ్రాంచైజ్‌లోని హెన్రీ లాంగ్లోయిస్ హాల్‌లో ఆయన పేరుతో శాశ్వత సీటును కేటాయించారు. ప్రపంచ సినీ రంగానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని అందించారు.

ఈ గౌరవాన్ని ప్రముఖ ఫ్రెంచ్ దర్శకుడు, ఆస్కార్ విజేత కోస్టా-గావ్రాస్ సమక్షంలో రాజమౌళి స్వీకరించారు. ఈ అరుదైన గుర్తింపు తనకు ఊహించని గౌరవమని రాజమౌళి సోషల్ మీడియా ద్వారా ఆనందం వ్యక్తం చేశారు. ఆయనకు లభించిన ఈ అంతర్జాతీయ గుర్తింపుపై సినీ ప్రముఖులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సమంత మూవీకి రెండో వారంలోనూ భారీ స్పందన

సమంత మూవీకి రెండో వారంలోనూ భారీ స్పందన

‘నాగబంధం’ రిలీజ్ డేట్ ఫిక్స్..

‘నాగబంధం’ రిలీజ్ డేట్ ఫిక్స్..

‘మకుటం’ రెండో పాటతో మాస్ సందడి

‘మకుటం’ రెండో పాటతో మాస్ సందడి

మాధవీలత పోస్ట్‌తో సోషల్ మీడియాలో చర్చ

మాధవీలత పోస్ట్‌తో సోషల్ మీడియాలో చర్చ

పవర్‌ఫుల్ కాలేజీ లీడర్‌గా మెరిసిన మేఘాంశ్

పవర్‌ఫుల్ కాలేజీ లీడర్‌గా మెరిసిన మేఘాంశ్

నిర్మాతతో నిశ్చితార్థం చేసుకున్న హీరోయిన్ శర్మిలా మాండ్రే

నిర్మాతతో నిశ్చితార్థం చేసుకున్న హీరోయిన్ శర్మిలా మాండ్రే

ట్యాగ్లు
ఎస్ ఎస్ రాజమౌళిఫ్రాన్స్అంతర్జాతీయ గౌరవంహెన్రీ లాంగ్లోయిస్ హాల్మహేష్ బాబుప్రపంచ సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సమంత మూవీకి రెండో వారంలోనూ భారీ స్పందన
సినిమాలు

సమంత మూవీకి రెండో వారంలోనూ భారీ స్పందన

‘నాగబంధం’ రిలీజ్ డేట్ ఫిక్స్..
సినిమాలు

‘నాగబంధం’ రిలీజ్ డేట్ ఫిక్స్..

ఓటీటీలోకి రానున్న ‘పెద్ది’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న ‘పెద్ది’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

ఎన్టీఆర్-త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్ట్‌కు ఈరోజే తెరలేపనున్నారా?
గాసిప్స్

ఎన్టీఆర్-త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్ట్‌కు ఈరోజే తెరలేపనున్నారా?

‘శ్రీనివాస మంగాపురం’ రిలీజ్ డేట్ వాయిదా..?
గాసిప్స్

‘శ్రీనివాస మంగాపురం’ రిలీజ్ డేట్ వాయిదా..?

‘మకుటం’ రెండో పాటతో మాస్ సందడి
సినిమాలు

‘మకుటం’ రెండో పాటతో మాస్ సందడి

మరోసారి మెరిసిన మెస్సీ..
క్రీడలు

మరోసారి మెరిసిన మెస్సీ..

వాట్సాప్ వెబ్ వినియోగదారులకు సెర్ట్-ఇన్ కీలక హెచ్చరిక
జనరల్

వాట్సాప్ వెబ్ వినియోగదారులకు సెర్ట్-ఇన్ కీలక హెచ్చరిక

భానుడి ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న యూరప్
జనరల్

భానుడి ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న యూరప్

మరోసారి నీట్‌కు సిద్ధమవుతున్నారా? ఇవి గుర్తుంచుకోండి
జనరల్

మరోసారి నీట్‌కు సిద్ధమవుతున్నారా? ఇవి గుర్తుంచుకోండి

దాడులకు బ్రేక్.. చర్చలకు సిద్ధమైన అమెరికా, ఇరాన్
జనరల్

దాడులకు బ్రేక్.. చర్చలకు సిద్ధమైన అమెరికా, ఇరాన్

ఫ్రాన్స్‌లో రాజమౌళికి అరుదైన గౌరవం
సినిమాలు

ఫ్రాన్స్‌లో రాజమౌళికి అరుదైన గౌరవం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!