16, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సూర్యతో రాజమౌళి?

Writer: Shivani K 10:01 AM, 16 జులై, 2026
సూర్యతో రాజమౌళి?

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా "వారణాసి" చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక జక్కన్న తదుపరి ప్రాజెక్ట్ ఏంటన్న ఆసక్తి ఇప్పటికే సినీ అభిమానుల్లో మొదలైంది. గతంలో అల్లు అర్జున్‌తో రాజమౌళి సినిమా ఉండొచ్చనే ప్రచారం జరిగినప్పటికీ, దానిపై ఎలాంటి స్పష్టత రాలేదు.

ఇప్పుడు మరోసారి కొత్త కాంబినేషన్ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సౌత్ స్టార్ సూర్యతో రాజమౌళి సినిమా చేసే అవకాశాలపై ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత ఆసక్తికరమైన కాంబినేషన్లలో ఒకటిగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. నిజానికి వీరిద్దరి కలయికపై గతంలో కూడా పలుమార్లు వార్తలు వినిపించాయి. "మగధీర" సమయంలో కూడా సూర్య పేరు పరిశీలనలోకి వచ్చిందనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పటి వరకు రాజమౌళి లేదా సూర్య నుంచి ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీనియర్ నటి సమీరా రెడ్డి ఫన్నీ పోస్ట్ వైరల్?

సీనియర్ నటి సమీరా రెడ్డి ఫన్నీ పోస్ట్ వైరల్?

ఒక రోజు ముందే ‘జన నాయగన్’ జాతర.. అభిమానులకు విజయ్ సర్‌ప్రైజ్!

ఒక రోజు ముందే ‘జన నాయగన్’ జాతర.. అభిమానులకు విజయ్ సర్‌ప్రైజ్!

అభిమానానికి అఖిల్ గౌరవం.. వైరల్ అవుతున్న అయ్యగారి క్షణాలు!

అభిమానానికి అఖిల్ గౌరవం.. వైరల్ అవుతున్న అయ్యగారి క్షణాలు!

కెరీర్‌పై కొత్త నిర్ణయం తీసుకున్న కాజల్

కెరీర్‌పై కొత్త నిర్ణయం తీసుకున్న కాజల్

హీరోతో సమానంగా నా పాత్ర ఉంటుంది - శ్రీ గౌరి ప్రియ

హీరోతో సమానంగా నా పాత్ర ఉంటుంది - శ్రీ గౌరి ప్రియ

ఓటీటీ సినిమాలకు ఇక సీబీఎఫ్‌సీ తప్పనిసరి?

ఓటీటీ సినిమాలకు ఇక సీబీఎఫ్‌సీ తప్పనిసరి?

ట్యాగ్లు
ఎస్ ఎస్ రాజమౌళిసూర్యమహేష్ బాబుఅల్లు అర్జున్వారణాసి సినిమాటాలీవుడ్కోలీవుడ్భారతీయ సినిమాసినిమా వార్తలురాజమౌళి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లంచం ఆరోపణలతో నేతను బహిష్కరించిన సీఎం విజయ్
రాజకీయాలు

లంచం ఆరోపణలతో నేతను బహిష్కరించిన సీఎం విజయ్

ముద్రగడ కుమార్తె క్రాంతిని పరామర్శించిన మంత్రి కందుల దుర్గేశ్
జనరల్

ముద్రగడ కుమార్తె క్రాంతిని పరామర్శించిన మంత్రి కందుల దుర్గేశ్

ముద్రగడకు తుది వీడ్కోలు.. పాడె మోసిన వైఎస్ జగన్
జనరల్

ముద్రగడకు తుది వీడ్కోలు.. పాడె మోసిన వైఎస్ జగన్

లవ్ జిహాద్ విమర్శలకు ఆమిర్ ఖాన్ కౌంటర్!
సినిమాలు

లవ్ జిహాద్ విమర్శలకు ఆమిర్ ఖాన్ కౌంటర్!

బార్బీలా మెరిసిన మణిపూర్ బ్యూటీ..
జనరల్

బార్బీలా మెరిసిన మణిపూర్ బ్యూటీ..

నాగచైతన్య ‘వృషకర్మ’కు భారీ నాన్-థియేట్రికల్ డీల్..
సినిమాలు

నాగచైతన్య ‘వృషకర్మ’కు భారీ నాన్-థియేట్రికల్ డీల్..

సీనియర్ నటి సమీరా రెడ్డి ఫన్నీ పోస్ట్ వైరల్?
సినిమాలు

సీనియర్ నటి సమీరా రెడ్డి ఫన్నీ పోస్ట్ వైరల్?

సినీ పరిశ్రమకు భూములు కేటాయిస్తాం: మంత్రి దుర్గేశ్
జనరల్

సినీ పరిశ్రమకు భూములు కేటాయిస్తాం: మంత్రి దుర్గేశ్

అర్జెంటీనా-ఇంగ్లండ్:గ్రౌండ్‌లో చేయిచేసుకున్న స్టార్ ప్లేయర్లు!
క్రీడలు

అర్జెంటీనా-ఇంగ్లండ్:గ్రౌండ్‌లో చేయిచేసుకున్న స్టార్ ప్లేయర్లు!

హైదరాబాద్‌లో భరత్ అరెస్ట్ కలకలం
జనరల్

హైదరాబాద్‌లో భరత్ అరెస్ట్ కలకలం

అర్జెంటీనాపై ఫిఫా జరిమానా ?
క్రీడలు

అర్జెంటీనాపై ఫిఫా జరిమానా ?

తిరుమలలో ఆక్టోపస్ కమాండోల మాక్‌ డ్రిల్
జనరల్

తిరుమలలో ఆక్టోపస్ కమాండోల మాక్‌ డ్రిల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!