Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

10, జూన్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘తలైవర్ 173’లో డాక్టర్‌గా రజనీకాంత్?

01:00 PM, 10 జూన్, 2026
‘తలైవర్ 173’లో డాక్టర్‌గా రజనీకాంత్?

రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కనున్న తలైవర్ 173పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇంకా అధికారిక టైటిల్ ఖరారు చేయలేదు. అయినప్పటికీ, ప్రకటించిన నాటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.

తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో రజనీకాంత్ డాక్టర్ పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా, ఆయన పాత్రకు సంబంధించిన లుక్ టెస్ట్‌ను చిత్రబృందం ఇటీవల నిర్వహించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో చంద్రముఖి సినిమాలో సైకియాట్రిస్ట్ పాత్రలో నటించిన రజనీకాంత్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఆ తర్వాత మళ్లీ డాక్టర్ పాత్రలో కనిపించకపోవడంతో, ఇప్పుడు అలాంటి పాత్రలో నటించనున్నారనే వార్త అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అలియా భట్ ‘ఆల్ఫా’ టీజర్‌కు అదిరిపోయే స్పందన..

అలియా భట్ ‘ఆల్ఫా’ టీజర్‌కు అదిరిపోయే స్పందన..

‘వయసు సంఖ్య మాత్రమే.. ఉత్సాహానికి వయసుతో సంబంధం లేదు’: బాలకృష్ణ

‘వయసు సంఖ్య మాత్రమే.. ఉత్సాహానికి వయసుతో సంబంధం లేదు’: బాలకృష్ణ

బాలయ్య గొప్ప మనసు గురించి ఉదయభాను ఎమోషనల్ కామెంట్స్...

బాలయ్య గొప్ప మనసు గురించి ఉదయభాను ఎమోషనల్ కామెంట్స్...

దిగ్గజ దర్శకుడు భారతీరాజా కన్నుమూత..

దిగ్గజ దర్శకుడు భారతీరాజా కన్నుమూత..

బాక్సాఫీస్ వద్ద ‘బ్లాస్ట్’ జోరు..

బాక్సాఫీస్ వద్ద ‘బ్లాస్ట్’ జోరు..

ట్యాగ్లు
రజనీకాంత్కమల్‌హాసన్తలైవర్173అశ్వత్‌మారిముత్తుతమిళసినిమాచంద్రముఖిడాక్టర్‌పాత్రకోలీవుడ్రాబోయేచిత్రంవినోదవార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
‘డబ్బు కంటే నటనే ముఖ్యం’- దుషారా విజయన్

‘డబ్బు కంటే నటనే ముఖ్యం’- దుషారా విజయన్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బ్యాటరీ కింగ్‌గా రియల్‌మీ P4R 5G.. కొత్త ఫోన్‌లో అదిరే ఫీచర్లు
టెక్నాలజీ

బ్యాటరీ కింగ్‌గా రియల్‌మీ P4R 5G.. కొత్త ఫోన్‌లో అదిరే ఫీచర్లు

8 ఏళ్ల తర్వాత ధనుష్‌తో సాయిపల్లవి జోడీ..
గాసిప్స్

8 ఏళ్ల తర్వాత ధనుష్‌తో సాయిపల్లవి జోడీ..

ప్రధానిగా 12 ఏళ్లు పూర్తి చేసిన మోదీకి ప్రపంచ నేతల అభినందనలు
జనరల్

ప్రధానిగా 12 ఏళ్లు పూర్తి చేసిన మోదీకి ప్రపంచ నేతల అభినందనలు

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవాల ముగింపు వేడుకలు..
జనరల్

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవాల ముగింపు వేడుకలు..

అలియా భట్ ‘ఆల్ఫా’ టీజర్‌కు అదిరిపోయే స్పందన..
సినిమాలు

అలియా భట్ ‘ఆల్ఫా’ టీజర్‌కు అదిరిపోయే స్పందన..

‘వయసు సంఖ్య మాత్రమే.. ఉత్సాహానికి వయసుతో సంబంధం లేదు’: బాలకృష్ణ
సినిమాలు

‘వయసు సంఖ్య మాత్రమే.. ఉత్సాహానికి వయసుతో సంబంధం లేదు’: బాలకృష్ణ

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు...
బిజినెస్

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు...

బాలయ్య గొప్ప మనసు గురించి ఉదయభాను ఎమోషనల్ కామెంట్స్...
సినిమాలు

బాలయ్య గొప్ప మనసు గురించి ఉదయభాను ఎమోషనల్ కామెంట్స్...

దిల్లీ డేటా సెంటర్‌లో అగ్నిప్రమాదం..
టెక్నాలజీ

దిల్లీ డేటా సెంటర్‌లో అగ్నిప్రమాదం..

భారత్‌లో స్టార్‌లింక్ సేవలకు బ్రేక్?.. తుది అనుమతులపై ప్రభుత్వం హోల్డ్
టెక్నాలజీ

భారత్‌లో స్టార్‌లింక్ సేవలకు బ్రేక్?.. తుది అనుమతులపై ప్రభుత్వం హోల్డ్

దిగ్గజ దర్శకుడు భారతీరాజా కన్నుమూత..
సినిమాలు

దిగ్గజ దర్శకుడు భారతీరాజా కన్నుమూత..

భారత్‌లో గూగుల్ క్లౌడ్ సేవలకు అంతరాయం
బిజినెస్

భారత్‌లో గూగుల్ క్లౌడ్ సేవలకు అంతరాయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!