4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఖరారు?

Writer: Harika S 09:27 AM, 4 సెప్టెంబర్, 2026
చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఖరారు?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న కొత్త సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చరణ్ ఇటీవల నటించిన పెద్ది సినిమాకు మంచి స్పందన రావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరింత పెరిగింది. పెద్ది చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించగా, ఇప్పుడు ఆయన గురువు సుకుమార్‌తో కలిసి చరణ్ మరో భారీ చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంపై ఇప్పటివరకు అభిమానుల్లో ఆసక్తి కొనసాగింది.

తాజాగా ఈ సందేహానికి తెరపడినట్టు సమాచారం. రామ్ చరణ్, సుకుమార్ సినిమాను ఈ ఏడాది దసరా సందర్భంగా ముహూర్త కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో త్వరలోనే ప్రాజెక్ట్ ప్రారంభంపై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. భారీ స్థాయిలో కథను రూపొందిస్తున్న సుకుమార్, సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏషనాగుల పాటకు అదిరిపోయే రికార్డు

ఏషనాగుల పాటకు అదిరిపోయే రికార్డు

సర్దార్ 2 సెన్సార్ పూర్తి!

సర్దార్ 2 సెన్సార్ పూర్తి!

ఫౌజీ నుంచి ఇక ప్రతీదీ సంచలనమే?

ఫౌజీ నుంచి ఇక ప్రతీదీ సంచలనమే?

ఇరుముడికి భారీ లాభాలు.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే?

ఇరుముడికి భారీ లాభాలు.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే?

నాని ‘ఏషనాగుల’ పాటకు రికార్డు వ్యూస్‌.. టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు

నాని ‘ఏషనాగుల’ పాటకు రికార్డు వ్యూస్‌.. టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు

‘ఐమ్‌ గేమ్‌’ మూవీ రివ్యూ.. దుల్కర్‌ సల్మాన్‌ అదరగొట్టాడు

‘ఐమ్‌ గేమ్‌’ మూవీ రివ్యూ.. దుల్కర్‌ సల్మాన్‌ అదరగొట్టాడు

ట్యాగ్లు
రామ్ చరణ్సుకుమార్రామ్ చరణ్ సుకుమార్ సినిమామైత్రి మూవీ మేకర్స్తెలుగు సినిమారాబోయే తెలుగు సినిమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాకా స్థానంలో విశ్వంభర?
సినిమాలు

కాకా స్థానంలో విశ్వంభర?

ఏషనాగుల పాటకు అదిరిపోయే రికార్డు
సినిమాలు

ఏషనాగుల పాటకు అదిరిపోయే రికార్డు

సూర్యకు జోడీగా డిసి బ్యూటీ?
గాసిప్స్

సూర్యకు జోడీగా డిసి బ్యూటీ?

చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఖరారు?
సినిమాలు

చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఖరారు?

సర్దార్ 2 సెన్సార్ పూర్తి!
సినిమాలు

సర్దార్ 2 సెన్సార్ పూర్తి!

ఫౌజీ నుంచి ఇక ప్రతీదీ సంచలనమే?
సినిమాలు

ఫౌజీ నుంచి ఇక ప్రతీదీ సంచలనమే?

బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ మూవీ రివ్యూ: నివిన్ పౌలి, మమితా బైజు మూవీ ప్రేక్షకులను నవ్వించిందా?
రివ్యూలు

బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ మూవీ రివ్యూ: నివిన్ పౌలి, మమితా బైజు మూవీ ప్రేక్షకులను నవ్వించిందా?

ఇరుముడికి భారీ లాభాలు.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే?
సినిమాలు

ఇరుముడికి భారీ లాభాలు.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే?

బిగ్ బాస్ 10 తెలుగు: ఆఖరి నిమిషంలో ట్విస్ట్.. హౌస్‌లోకి సడన్ ఎంట్రీ ఎవరిది?
షోస్

బిగ్ బాస్ 10 తెలుగు: ఆఖరి నిమిషంలో ట్విస్ట్.. హౌస్‌లోకి సడన్ ఎంట్రీ ఎవరిది?

భారీగా పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

భారీగా పెరిగిన బంగారం ధరలు

ఈ ఫ్రైడే ఓటీటీ రిలీజెస్.. ధమాల్ 4, కొరియన్ కనకరాజు, డీసీ సహా మరిన్ని
ఓటీటీ

ఈ ఫ్రైడే ఓటీటీ రిలీజెస్.. ధమాల్ 4, కొరియన్ కనకరాజు, డీసీ సహా మరిన్ని

ఫోక్స్‌వ్యాగన్‌లో భారీ ఉద్యోగ కోతలు
బిజినెస్

ఫోక్స్‌వ్యాగన్‌లో భారీ ఉద్యోగ కోతలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!