Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రామ్ నితిన్ బర్త్‌డే స్పెషల్.. కొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ పోస్టర్ విడుదల

07:14 PM, 4 జూన్, 2026
రామ్ నితిన్ బర్త్‌డే స్పెషల్.. కొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ పోస్టర్ విడుదల

యువ నటుడు రామ్ నితిన్ బర్త్‌డే సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రానికి సంబంధించిన బర్త్‌డే స్పెషల్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. "మ్యాడ్" సినిమాతో యువ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ నితిన్, మరోసారి యూత్‌ను ఆకట్టుకునే కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రాన్ని వల్లభనేని గిరిబాబు సమర్పణలో ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత ధీరజ్ మొగిలినేని నిర్మిస్తుండగా, ఈ2సీ టాకీస్ బ్యానర్‌పై వినీత్, సందీప్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. "సుందరకాండ" ఫేమ్ దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

విడుదలైన పోస్టర్‌లో రంగురంగుల కాలేజ్ ఫెస్ట్ వాతావరణం కనిపిస్తూ యూత్‌ఫుల్ ఎనర్జీని ప్రతిబింబిస్తోంది. "ఫన్, ఫెస్ట్, కెయాస్... బిగిన్స్ సూన్" అనే క్యాప్షన్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. కాకినాడలోని ఓ కాలేజ్ నేపథ్యంగా సాగే ఈ చిత్రం పూర్తి స్థాయి వినోదాత్మక కథాంశంతో తెరకెక్కుతోంది. "లిటిల్ హార్ట్స్" ఫేమ్ సింజిత్ యెర్రమల్లి సంగీతం అందిస్తుండగా, యువతను ఆకట్టుకున్న ప్రతిభావంతులైన సాంకేతిక బృందం ఈ ప్రాజెక్ట్‌కు పని చేస్తోంది. త్వరలో మరిన్ని వివరాలను మేకర్స్ ప్రకటించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విడుదలకు ముందే సెన్సేషన్.. కర్ణాటకలో ‘పెద్ది’కి భారీ వసూళ్లు

విడుదలకు ముందే సెన్సేషన్.. కర్ణాటకలో ‘పెద్ది’కి భారీ వసూళ్లు

సారా అలీ ఖాన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..

సారా అలీ ఖాన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..

‘రణబాలి’ కోసం గండికోటలో భారీ యాక్షన్ షెడ్యూల్..

‘రణబాలి’ కోసం గండికోటలో భారీ యాక్షన్ షెడ్యూల్..

ఓటీటీ డీల్స్‌.. సినీ నిర్మాతలకు వరమా? సవాలా?

ఓటీటీ డీల్స్‌.. సినీ నిర్మాతలకు వరమా? సవాలా?

కృష్ణవంశీ మనసుకు దగ్గరైన సినిమా ఇదే..

కృష్ణవంశీ మనసుకు దగ్గరైన సినిమా ఇదే..

రష్మిక కెరీర్‌లో మరో ప్రత్యేక పాత్ర..

రష్మిక కెరీర్‌లో మరో ప్రత్యేక పాత్ర..

ట్యాగ్లు
రామ్ నితిన్రామ్ నితిన్ కొత్త సినిమాయూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్వెంకటేష్ నిమ్మలపూడిధీరజ్ మొగిలినేనితెలుగు సినిమా వార్తలుమ్యాడ్ హీరోకాలేజ్ ఫెస్ట్ మూవీసింజిత్ యెర్రమల్లిబర్త్‌డే పోస్టర్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. తమిళనాడు ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు
రాజకీయాలు

తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. తమిళనాడు ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు

యూట్యూబర్ రమానందన, మధుకర్‌పై LOC జారీ.. రంగంలోకి దిగిన పోలీసులు
జనరల్

యూట్యూబర్ రమానందన, మధుకర్‌పై LOC జారీ.. రంగంలోకి దిగిన పోలీసులు

ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం.. వైద్యుడిపై బాధిత కుటుంబం ఆరోపణలు
ఆరోగ్యం

ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం.. వైద్యుడిపై బాధిత కుటుంబం ఆరోపణలు

పార్లమెంట్‌లోకి డీలిమిటేషన్ బిల్లు.. స్టాలిన్ వైఖరిపై జాతీయ స్థాయిలో చర్చ
రాజకీయాలు

పార్లమెంట్‌లోకి డీలిమిటేషన్ బిల్లు.. స్టాలిన్ వైఖరిపై జాతీయ స్థాయిలో చర్చ

తెలంగాణలో అంగన్‌వాడీలకు గుడ్ న్యూస్.. వేసవి సెలవుల పొడిగింపుకు ఆదేశాలు
జనరల్

తెలంగాణలో అంగన్‌వాడీలకు గుడ్ న్యూస్.. వేసవి సెలవుల పొడిగింపుకు ఆదేశాలు

విడుదలకు ముందే సెన్సేషన్.. కర్ణాటకలో ‘పెద్ది’కి భారీ వసూళ్లు
సినిమాలు

విడుదలకు ముందే సెన్సేషన్.. కర్ణాటకలో ‘పెద్ది’కి భారీ వసూళ్లు

రామ్ నితిన్ బర్త్‌డే స్పెషల్.. కొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ పోస్టర్ విడుదల
సినిమాలు

రామ్ నితిన్ బర్త్‌డే స్పెషల్.. కొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ పోస్టర్ విడుదల

మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం
జనరల్

మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..
జనరల్

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..

పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పుపై హరీశ్ రావు ఆందోళన..
రాజకీయాలు

పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పుపై హరీశ్ రావు ఆందోళన..

తెలంగాణ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక
క్రీడలు

తెలంగాణ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం
జనరల్

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!