
ఓటీటీ

‘మారెమ్మ’ ట్రైలర్‌ను ఆవిష్కరించిన సందర్భంగా హీరో రామ్ పోతినేని చిత్రబృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ట్రైలర్ ఎంతో రా, ఆసక్తికరంగా ఉందని, మట్టివాసనతో కూడిన స్వచ్ఛమైన కథను ప్రతిబింబిస్తున్నట్లు ప్రశంసించారు. ప్రధాన నటుడు మాధవ్‌తో పాటు చిత్రబృందం మొత్తం ఈ చిత్ర విజయంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

గ్రామీణ నేపథ్యం, సహజమైన కథనంతో రూపొందిన ‘మారెమ్మ’పై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. మాధవ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి మంచి స్పందన రావాలని రామ్ పోతినేని ఆకాంక్షించారు. ‘మారెమ్మ’ చిత్రం సెప్టెంబర్ 10, 2026న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!