Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

జాన్వీ పాత్రపై విమర్శల రివ్యూ వైరల్

12:28 PM, 5 జూన్, 2026
జాన్వీ పాత్రపై విమర్శల రివ్యూ వైరల్

నటి జాన్వీ కపూర్ చేసిన ఒక ఇన్‌స్టాగ్రామ్ లైక్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ సినిమాపై వచ్చిన ఓ రివ్యూ పోస్ట్‌ను జాన్వీ లైక్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

ఆ రివ్యూలో జాన్వీ పాత్రకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శిస్తూ “భారతీయ సినిమా చరిత్రలో ఒక కథానాయికకు జరిగిన అతిపెద్ద అన్యాయం” అని పేర్కొన్నారు. ఈ లైక్‌పై అభిమానుల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు ఆమె తన పాత్రపై అసంతృప్తిని పరోక్షంగా తెలిపిందని అంటుంటే, మరికొందరు పొరపాటున జరిగిందని భావిస్తున్నారు. తర్వాత జాన్వీ ఆ పోస్ట్‌ను అన్‌లైక్ చేసినప్పటికీ అప్పటికే స్క్రీన్‌షాట్లు వైరల్ అయ్యాయి. రూ.350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో ఆమె ‘అచ్చియమ్మ’ పాత్రలో కనిపించింది. సినిమా తొలి రోజు రూ.135 కోట్లు వసూలు చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఆవారాపన్ 2’ షూటింగ్ పూర్తి – మేకర్స్ నుంచి బిగ్ అప్డేట్

‘ఆవారాపన్ 2’ షూటింగ్ పూర్తి – మేకర్స్ నుంచి బిగ్ అప్డేట్

హీరో ఇమేజ్ దాటి డార్క్ పాత్రల కోసం ఆ హీరో ఆసక్తి..

హీరో ఇమేజ్ దాటి డార్క్ పాత్రల కోసం ఆ హీరో ఆసక్తి..

‘పెద్ది’ తొలి రోజే బాక్సాఫీస్‌లో సంచలనం..

‘పెద్ది’ తొలి రోజే బాక్సాఫీస్‌లో సంచలనం..

‘నాగబంధం’కు గ్లోబల్ గేట్ ఓపెన్?

‘నాగబంధం’కు గ్లోబల్ గేట్ ఓపెన్?

‘పెద్ది’: రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయి?

‘పెద్ది’: రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయి?

NBK111పై సాలిడ్ అప్‌డేట్… జూన్ 10కి భారీ సర్‌ప్రైజ్?

NBK111పై సాలిడ్ అప్‌డేట్… జూన్ 10కి భారీ సర్‌ప్రైజ్?

ట్యాగ్లు
జాన్వీ కపూర్పెద్ది సినిమారామ్ చరణ్బుచ్చిబాబు సనాటాలీవుడ్ వార్తలుసోషల్ మీడియాఇన్‌స్టా వైరల్సినిమా రివ్యూబాక్స్ ఆఫీస్సినిమా వివాదం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన అన్నామలై
రాజకీయాలు

కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన అన్నామలై

ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణ ప్రతిపాదనకు రైల్వే బోర్డు నో
జనరల్

ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణ ప్రతిపాదనకు రైల్వే బోర్డు నో

కూకట్‌పల్లి భూమి విషయంలో వెనక్కి తగ్గిన హైడ్రా
జనరల్

కూకట్‌పల్లి భూమి విషయంలో వెనక్కి తగ్గిన హైడ్రా

రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్‌ లక్ష్యం - సీఎం చంద్రబాబు
జనరల్

రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్‌ లక్ష్యం - సీఎం చంద్రబాబు

నాగాలాండ్‌లో గుట్కా, పాన్ మసాలాపై పూర్తి నిషేధం
జనరల్

నాగాలాండ్‌లో గుట్కా, పాన్ మసాలాపై పూర్తి నిషేధం

బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై.. కొత్త రాజకీయ పార్టీ దిశగా అడుగులు
రాజకీయాలు

బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై.. కొత్త రాజకీయ పార్టీ దిశగా అడుగులు

వడ్డీ రేట్లు యాద తదం - ఆర్బీఐ
బిజినెస్

వడ్డీ రేట్లు యాద తదం - ఆర్బీఐ

సీజెపి పిటిషన్ విచారణ ను తిరస్కరించిన ఢిల్లీ హై కోర్టు
జనరల్

సీజెపి పిటిషన్ విచారణ ను తిరస్కరించిన ఢిల్లీ హై కోర్టు

‘ఆవారాపన్ 2’ షూటింగ్ పూర్తి – మేకర్స్ నుంచి బిగ్ అప్డేట్
సినిమాలు

‘ఆవారాపన్ 2’ షూటింగ్ పూర్తి – మేకర్స్ నుంచి బిగ్ అప్డేట్

హీరో ఇమేజ్ దాటి డార్క్ పాత్రల కోసం ఆ హీరో ఆసక్తి..
సినిమాలు

హీరో ఇమేజ్ దాటి డార్క్ పాత్రల కోసం ఆ హీరో ఆసక్తి..

ఓటీటీలోకి వచ్చిన ‘అగ్లీ స్టోరీ’..
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చిన ‘అగ్లీ స్టోరీ’..

జాన్వీ పాత్రపై విమర్శల రివ్యూ వైరల్
సినిమాలు

జాన్వీ పాత్రపై విమర్శల రివ్యూ వైరల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!