5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. మోహన్‌లాల్ కొత్త సినిమాకు అదే స్ఫూర్తి

Writer: Nithish 05:46 PM, 5 సెప్టెంబర్, 2026
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. మోహన్‌లాల్ కొత్త సినిమాకు అదే స్ఫూర్తి

మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్ నటిస్తున్న 367వ చిత్రానికి ‘ఆపరేషన్ గంగా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘మెప్పడియాన్’ చిత్రంతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు విష్ణు మోహన్ ఈ భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి చేపట్టిన భారత ప్రభుత్వ తరలింపు కార్యక్రమం ‘ఆపరేషన్ గంగా’ స్ఫూర్తిగా ఈ సినిమా రూపొందుతోంది. అయితే ఇది సాధారణ ఆర్మీ నేపథ్య చిత్రం కాదని, పలు వాస్తవ సంఘటనల ఆధారంగా కథను రూపొందిస్తున్నట్లు దర్శకుడు గతంలో వెల్లడించారు.

మోహన్‌లాల్‌తో పాటు అర్జున్ రాంపాల్, భాగ్యశ్రీ బోర్సే, పార్థిబన్, ఆదిల్ హుస్సేన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘పుష్ప’ చిత్రాలకు పనిచేసిన మిరోస్లావ్ కుబా బ్రోజెక్ ఛాయాగ్రహణం అందిస్తుండగా, ‘కిల్’, ‘ధురంధర్’ చిత్రాలకు పనిచేసిన సీ యంగ్ ఓహ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. శాశ్వత్ సచ్‌దేవ్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ గోకులం మూవీస్ పతాకంపై గోకులం గోపాలన్ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం జార్జియాలో కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నరేన్, సాహితి జోడీగా ‘మెట్రో లవర్’.. ఫస్ట్ లుక్ వైరల్

నరేన్, సాహితి జోడీగా ‘మెట్రో లవర్’.. ఫస్ట్ లుక్ వైరల్

రాజమౌళి విజన్‌ అద్భుతం.. శ్రియ శరణ్ ప్రశంసల వర్షం

రాజమౌళి విజన్‌ అద్భుతం.. శ్రియ శరణ్ ప్రశంసల వర్షం

తెల్లకాగితం టీజర్‌తో లవ్‌స్టోరీపై బజ్‌

తెల్లకాగితం టీజర్‌తో లవ్‌స్టోరీపై బజ్‌

తమిళంపై తనకున్న ప్రేమను బయటపెట్టిన అనిష్మా

తమిళంపై తనకున్న ప్రేమను బయటపెట్టిన అనిష్మా

ఆ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి - వైష్ణవి

ఆ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి - వైష్ణవి

ట్యాగ్లు
మోహన్‌లాల్ఆపరేషన్ గంగావిష్ణు మోహన్అర్జున్ రాంపాల్భాగ్యశ్రీ బోర్సేపార్థిబన్ఆదిల్ హుస్సేన్మలయాళ సినిమావాస్తవ ఘటనలుతెలుగు సినిమా
AdvertisementAdvertisement
గూఢచారి-2 విజువల్స్‌పై రాహుల్ ప్రశంసలు

గూఢచారి-2 విజువల్స్‌పై రాహుల్ ప్రశంసలు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీచర్స్‌ డే సందర్భంగా.. తండ్రి జ్ఞాపకార్థం సచిన్‌ కీలక నిర్ణయం
జనరల్

టీచర్స్‌ డే సందర్భంగా.. తండ్రి జ్ఞాపకార్థం సచిన్‌ కీలక నిర్ణయం

దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు సర్వం సిద్ధం.. షమీపై తిలక్, ఇషాన్ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు సర్వం సిద్ధం.. షమీపై తిలక్, ఇషాన్ కీలక వ్యాఖ్యలు

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు
జనరల్

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు

హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌
జనరల్

హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. మోహన్‌లాల్ కొత్త సినిమాకు అదే స్ఫూర్తి
సినిమాలు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. మోహన్‌లాల్ కొత్త సినిమాకు అదే స్ఫూర్తి

డీఎస్సీ నియామకాలపై పేర్ని నాని సంచలన ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్
రాజకీయాలు

డీఎస్సీ నియామకాలపై పేర్ని నాని సంచలన ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్

గ్రీన్ లుక్‌తో మివి వన్ 5జీ.. తొలి స్మార్ట్‌ఫోన్‌పై భారీ అంచనాలు
టెక్నాలజీ

గ్రీన్ లుక్‌తో మివి వన్ 5జీ.. తొలి స్మార్ట్‌ఫోన్‌పై భారీ అంచనాలు

ఒంటరిగా అజ్నార్‌ నదిని శుభ్రం చేసిన 20 ఏళ్ల యువకుడు
జనరల్

ఒంటరిగా అజ్నార్‌ నదిని శుభ్రం చేసిన 20 ఏళ్ల యువకుడు

సీఎం రేవంత్‌తో నాకు వ్యక్తిగత విభేదాలు లేవు - ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
రాజకీయాలు

సీఎం రేవంత్‌తో నాకు వ్యక్తిగత విభేదాలు లేవు - ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

నేపాల్ వరదల్లో మిరాకిల్ రెస్క్యూ.. మరో ఇద్దరు ప్రాణాలతో బయటకు
జనరల్

నేపాల్ వరదల్లో మిరాకిల్ రెస్క్యూ.. మరో ఇద్దరు ప్రాణాలతో బయటకు

కోల్ గ్యాసిఫికేషన్‌ స్కీమ్‌పై కేంద్రం క్లారిటీ
బిజినెస్

కోల్ గ్యాసిఫికేషన్‌ స్కీమ్‌పై కేంద్రం క్లారిటీ

బద్గామ్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే కమాండర్ యాసిర్ హతం
జనరల్

బద్గామ్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే కమాండర్ యాసిర్ హతం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!