31, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిడ్డ పేర్లపై సమంతకు ఫ్యాన్స్ సజెషన్స్...

Writer: Chandrika 03:07 PM, 31 ఆగస్టు, 2026
బిడ్డ పేర్లపై సమంతకు ఫ్యాన్స్ సజెషన్స్...

నటి సమంత, రాజ్ నిడిమోరు త్వరలో తల్లిదండ్రులు కానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాలకు విరామం తీసుకున్న సమంత.. తన ప్రెగ్నెన్సీ సమయంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. ఇటీవల ఫ్యాన్స్‌తో నిర్వహించిన చిట్‌చాట్‌లో పుట్టబోయే బిడ్డకు పేరు పెట్టేందుకు అభిమానుల సలహాలు కోరారు. దీంతో పలువురు నెటిజన్లు తమకు నచ్చిన పేర్లను సూచించారు. ఇందులో ఓ అభిమాని చేసిన సూచనకు సమంత ఇచ్చిన సరదా సమాధానం ఇప్పుడు వైరల్‌గా మారింది.

సమంత, రాజ్ పేర్లు కలిసి వచ్చేలా పాప పుడితే ‘సమైరా’, బాబు పుడితే ‘సామ్రాజ్’ అని పేరు పెట్టాలని ఓ అభిమాని సూచించాడు. దీనిపై సమంత ఫన్నీగా స్పందిస్తూ.. “మన గురించి మనమే మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నట్లు అనిపించడం లేదూ?” అంటూ నవ్వుతున్న ఎమోజీలను జోడించారు. దీంతో ఆమె రిప్లై నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఏడాది జూన్‌లో తన ప్రెగ్నెన్సీ గురించి సమంత ప్రకటించారు. సినిమాలకు కొంతకాలం విరామం తీసుకుంటున్నట్లు కూడా తెలిపారు. ఈ ప్రత్యేక దశను ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తున్నానని ఆమె గతంలో వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బాలయ్య ‘ఎన్‌బీకే111’ టైటిల్‌ ఎప్పుడంటే.. మేకర్స్ నుంచి క్రేజీ అప్‌డేట్

బాలయ్య ‘ఎన్‌బీకే111’ టైటిల్‌ ఎప్పుడంటే.. మేకర్స్ నుంచి క్రేజీ అప్‌డేట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ‘హతః’.. ఆసక్తి రేపుతున్న టైటిల్ గ్లింప్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ‘హతః’.. ఆసక్తి రేపుతున్న టైటిల్ గ్లింప్స్

షూటింగ్‌కు రీఎంట్రీపై రష్మిక మందన్న బిగ్ అప్‌డేట్

షూటింగ్‌కు రీఎంట్రీపై రష్మిక మందన్న బిగ్ అప్‌డేట్

రెండో పెళ్లిపై నటి ప్రేమ ఆసక్తికర వ్యాఖ్యలు

రెండో పెళ్లిపై నటి ప్రేమ ఆసక్తికర వ్యాఖ్యలు

నా కొడుకు రాత్రికి రాత్రే స్టార్ కాలేదు.. విమర్శలకు యష్ తల్లి గట్టి కౌంటర్

నా కొడుకు రాత్రికి రాత్రే స్టార్ కాలేదు.. విమర్శలకు యష్ తల్లి గట్టి కౌంటర్

కింగ్ 100’ గ్లింప్స్ కి రికార్డ్ వ్యూస్!

కింగ్ 100’ గ్లింప్స్ కి రికార్డ్ వ్యూస్!

ట్యాగ్లు
సమంతసమంత బేబీసమంత ప్రెగ్నెన్సీరాజ్ నిడిమోరుసమంత బేబీ పేరుసమైరాసామ్రాజ్టాలీవుడ్సెలబ్రిటీ వార్తలుసమంత అభిమానులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎస్‌సీవో సదస్సులో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ భేటీ...
జనరల్

ఎస్‌సీవో సదస్సులో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ భేటీ...

మూసీ పునరుజ్జీవనానికి కీలక అడుగు.
జనరల్

మూసీ పునరుజ్జీవనానికి కీలక అడుగు.

జీఎస్టీ 2.0తో ఆటో రంగంతో పాటు అన్ని రంగాలకు ఊతం: మారుతీ సుజుకీ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ
బిజినెస్

జీఎస్టీ 2.0తో ఆటో రంగంతో పాటు అన్ని రంగాలకు ఊతం: మారుతీ సుజుకీ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ

సెప్టెంబర్ 2026 పండుగలు.. జన్మాష్టమి నుంచి గణేశ్ నిమజ్జనం, మహాలయ పక్షం వరకు
జనరల్

సెప్టెంబర్ 2026 పండుగలు.. జన్మాష్టమి నుంచి గణేశ్ నిమజ్జనం, మహాలయ పక్షం వరకు

కాలిఫోర్నియాలో కేరళం మహిళల హత్య..
జనరల్

కాలిఫోర్నియాలో కేరళం మహిళల హత్య..

బిడ్డ పేర్లపై సమంతకు ఫ్యాన్స్ సజెషన్స్...
సినిమాలు

బిడ్డ పేర్లపై సమంతకు ఫ్యాన్స్ సజెషన్స్...

ఇండియా పోస్ట్‌లో జీడీఎస్ ఉద్యోగాలు.. ఆగస్టు 31 నుంచి రిజిస్ట్రేషన్
జనరల్

ఇండియా పోస్ట్‌లో జీడీఎస్ ఉద్యోగాలు.. ఆగస్టు 31 నుంచి రిజిస్ట్రేషన్

మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి.. కూనంనేని కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి.. కూనంనేని కీలక వ్యాఖ్యలు

భారత్‌లో జావెలిన్ క్షిపణుల తయారీకి కీలక అడుగు
టెక్నాలజీ

భారత్‌లో జావెలిన్ క్షిపణుల తయారీకి కీలక అడుగు

ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. ఫేక్ యాప్‌లతో సైబర్ మోసాలు
టెక్నాలజీ

ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. ఫేక్ యాప్‌లతో సైబర్ మోసాలు

బాలయ్య ‘ఎన్‌బీకే111’ టైటిల్‌ ఎప్పుడంటే.. మేకర్స్ నుంచి క్రేజీ అప్‌డేట్
సినిమాలు

బాలయ్య ‘ఎన్‌బీకే111’ టైటిల్‌ ఎప్పుడంటే.. మేకర్స్ నుంచి క్రేజీ అప్‌డేట్

తెలంగాణ రాజకీయాల్లో త్వరలో కీలక మార్పులు.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలు

తెలంగాణ రాజకీయాల్లో త్వరలో కీలక మార్పులు.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!