2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కంటెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా శివాజీ!

Writer: Harika S 02:00 PM, 18 జులై, 2026
కంటెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా శివాజీ!

కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే కథలు, నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ శివాజీ తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపును కొనసాగిస్తున్నారు. బిగ్ బాస్ ద్వారా మళ్లీ ప్రేక్షకులకు చేరువైన ఆయన, ఆ తర్వాత ప్రతి ప్రాజెక్టును ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటూ ‘కోర్ట్’, ‘దండోరా’, ‘లెనిన్’, అలాగే ‘90స్’ వెబ్ సిరీస్‌లో తన నటనతో విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. నటుడిగా ఆయనపై ప్రేక్షకుల్లో ప్రత్యేక నమ్మకం ఏర్పడింది.

ప్రస్తుతం ‘ఎపిక్’ చిత్రంలో మధ్యతరగతి తండ్రి పాత్రలో కనిపించనున్న శివాజీతో పాటు, అల్లరి నరేష్, ప్రదీప్ రంగనాథన్ చిత్రాలు సహా పలు తెలుగు, తమిళ ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉన్నాయి. ఇతర భాషల నుంచి కూడా అవకాశాలు అందుకుంటున్న ఆయన, సెకండ్ ఇన్నింగ్స్‌లో మరింత బలమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సుదీప్ లుక్ వెనుక అసలు సీక్రెట్ ఇదేనా?

సుదీప్ లుక్ వెనుక అసలు సీక్రెట్ ఇదేనా?

‘రొమాంచకం’ మూవీకి విషెస్ చెప్పిన ప్రభాస్

‘రొమాంచకం’ మూవీకి విషెస్ చెప్పిన ప్రభాస్

ది ప్యారడైజ్‌కు మరింత ప్రచార బలం కావాలా?

ది ప్యారడైజ్‌కు మరింత ప్రచార బలం కావాలా?

ఈ నెల బాక్సాఫీస్‌పై సినిమాల దండయాత్ర

ఈ నెల బాక్సాఫీస్‌పై సినిమాల దండయాత్ర

‘యేష నాగుల కట్ట’లో ఇంకా సర్ప్రైజ్‌లున్నాయా?

‘యేష నాగుల కట్ట’లో ఇంకా సర్ప్రైజ్‌లున్నాయా?

‘కూర్మావతార్’లో విజువల్ అద్భుతాలు!

‘కూర్మావతార్’లో విజువల్ అద్భుతాలు!

ట్యాగ్లు
శివాజీలెనిన్కోర్ట్దండోరా90స్ఎపిక్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేవంత్ సర్కార్‌పై కవిత తీవ్ర విమర్శలు
రాజకీయాలు

రేవంత్ సర్కార్‌పై కవిత తీవ్ర విమర్శలు

పవన్ కళ్యాణ్‌ 55 ఏళ్లు.. వెండితెరపై వైబ్రేషన్‌, రాజకీయాల్లో విజన్‌
సినిమాలు

పవన్ కళ్యాణ్‌ 55 ఏళ్లు.. వెండితెరపై వైబ్రేషన్‌, రాజకీయాల్లో విజన్‌

భారత్‌లోకి కొరియన్ థ్రిల్లర్ ‘హోప్’
సినిమాలు

భారత్‌లోకి కొరియన్ థ్రిల్లర్ ‘హోప్’

పసిడి ధరలు ఒక్కసారిగా పతనం.. కొనుగోలుదారులకు భారీ ఊరట
బిజినెస్

పసిడి ధరలు ఒక్కసారిగా పతనం.. కొనుగోలుదారులకు భారీ ఊరట

సుదీప్ లుక్ వెనుక అసలు సీక్రెట్ ఇదేనా?
సినిమాలు

సుదీప్ లుక్ వెనుక అసలు సీక్రెట్ ఇదేనా?

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. సెప్టెంబర్ 5 వరకు రేషన్ బియ్యం
జనరల్

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. సెప్టెంబర్ 5 వరకు రేషన్ బియ్యం

భారీ వరదలతో ఉత్తరాఖండ్‌లో తీవ్ర నష్టం
జనరల్

భారీ వరదలతో ఉత్తరాఖండ్‌లో తీవ్ర నష్టం

అయోధ్య రామాలయ తొలి సీఈవోపై నేడు స్పష్టత...
జనరల్

అయోధ్య రామాలయ తొలి సీఈవోపై నేడు స్పష్టత...

పొలంలోనూ పట్టుదల చూపిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి...
జనరల్

పొలంలోనూ పట్టుదల చూపిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి...

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

ఈవీఎం టోటలైజర్‌ అమలుకు చట్ట సవరణ అవసరం - కేంద్ర ఎన్నికల సంఘం
జనరల్

ఈవీఎం టోటలైజర్‌ అమలుకు చట్ట సవరణ అవసరం - కేంద్ర ఎన్నికల సంఘం

మ్యూజికల్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ జీవిత విశేషాలతో సరికొత్త పుస్తకం.. ‘రెహమాన్: ఏ రినైసెన్స్’!
జనరల్

మ్యూజికల్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ జీవిత విశేషాలతో సరికొత్త పుస్తకం.. ‘రెహమాన్: ఏ రినైసెన్స్’!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!