16, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చెన్నైలో కొత్త ఇంట్లోకి శ్రుతి హాసన్..

Writer: Harika S 04:28 PM, 16 జులై, 2026
చెన్నైలో కొత్త ఇంట్లోకి శ్రుతి హాసన్..

ప్రముఖ నటి శ్రుతి హాసన్ చెన్నైలో కొనుగోలు చేసిన కొత్త ఇంట్లో సంప్రదాయబద్ధంగా గృహప్రవేశ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకోగా అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సంప్రదాయ దుస్తుల్లో ఎంతో సింపుల్‌గా కనిపించిన శ్రుతి, పూజా ఏర్పాట్లు, పిండివంటలు, కొత్త ఇంటి తాళాల ఫొటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు.

ఈ వేడుకకు కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరుకాగా, కమల్ హాసన్, అక్షర హాసన్ సహా కుటుంబ సభ్యులు కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. అయితే దీనిపై కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. మరోవైపు శ్రుతి హాసన్ ప్రస్తుతం ట్రైన్, ఆకాశంలో ఒక తార వంటి చిత్రాలతో పాటు పలు సంగీత ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, ఇటీవల పెద్ది చిత్రంలోని ప్రత్యేక గీతంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విజయ్ సేతుపతి చేతుల మీదుగా ఫస్ట్ లుక్

విజయ్ సేతుపతి చేతుల మీదుగా ఫస్ట్ లుక్

సెన్సార్ బోర్డుపై ఆర్జీవీ ఫైర్..

సెన్సార్ బోర్డుపై ఆర్జీవీ ఫైర్..

థాయ్‌లాండ్‌లో సమంత వెకేషన్‌

థాయ్‌లాండ్‌లో సమంత వెకేషన్‌

‘వారణాసి’పై ఆసక్తికర విషయాలు వెల్లడించిన ప్రియాంక చోప్రా

‘వారణాసి’పై ఆసక్తికర విషయాలు వెల్లడించిన ప్రియాంక చోప్రా

లోకేష్ హీరోగా డీసీ.. భారీ యాక్షన్‌తో సిద్ధం

లోకేష్ హీరోగా డీసీ.. భారీ యాక్షన్‌తో సిద్ధం

మహేష్ ఫ్యాన్స్‌కు పోకిరి బిగ్ ట్రీట్!

మహేష్ ఫ్యాన్స్‌కు పోకిరి బిగ్ ట్రీట్!

ట్యాగ్లు
శ్రుతి హాసన్చెన్నైగృహప్రవేశంకోలీవుడ్కమల్ హాసన్సినీ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విజయ్ సేతుపతి చేతుల మీదుగా ఫస్ట్ లుక్
సినిమాలు

విజయ్ సేతుపతి చేతుల మీదుగా ఫస్ట్ లుక్

పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభం..
జనరల్

పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభం..

స్పెయిన్-అర్జెంటీనాపై వైరల్ ట్రెండ్
క్రీడలు

స్పెయిన్-అర్జెంటీనాపై వైరల్ ట్రెండ్

కొడుకుకు మొదట 'రామ్ ఖాన్' పేరు అనుకున్నా- సోహైల్ ఖాన్
జనరల్

కొడుకుకు మొదట 'రామ్ ఖాన్' పేరు అనుకున్నా- సోహైల్ ఖాన్

చెన్నైలో కొత్త ఇంట్లోకి శ్రుతి హాసన్..
సినిమాలు

చెన్నైలో కొత్త ఇంట్లోకి శ్రుతి హాసన్..

సెన్సార్ బోర్డుపై ఆర్జీవీ ఫైర్..
సినిమాలు

సెన్సార్ బోర్డుపై ఆర్జీవీ ఫైర్..

థాయ్‌లాండ్‌లో సమంత వెకేషన్‌
సినిమాలు

థాయ్‌లాండ్‌లో సమంత వెకేషన్‌

‘వారణాసి’పై ఆసక్తికర విషయాలు వెల్లడించిన ప్రియాంక చోప్రా
సినిమాలు

‘వారణాసి’పై ఆసక్తికర విషయాలు వెల్లడించిన ప్రియాంక చోప్రా

రాజకీయ వేడిలో మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు
జనరల్

రాజకీయ వేడిలో మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు

‘జగన్ 2.0’ సూపర్ యాప్ ఆవిష్కరణ..
జనరల్

‘జగన్ 2.0’ సూపర్ యాప్ ఆవిష్కరణ..

కాంగ్రెస్ పార్టీ షాకింగ్ ఆదేశాలు.. ఇకపై నిషేధం!
జనరల్

కాంగ్రెస్ పార్టీ షాకింగ్ ఆదేశాలు.. ఇకపై నిషేధం!

భరత్ ఘటనపై బండి సంజయ్ స్పందన.. దోషులపై చర్యలు
జనరల్

భరత్ ఘటనపై బండి సంజయ్ స్పందన.. దోషులపై చర్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!