23, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మీర్జాపూర్ మూవీలోకి సోనాల్ చౌహాన్.. ఫస్ట్ లుక్ అదిరిపోయింది

Writer: Shivani K 04:15 PM, 23 ఆగస్టు, 2026
మీర్జాపూర్ మూవీలోకి సోనాల్ చౌహాన్.. ఫస్ట్ లుక్ అదిరిపోయింది

ఓటీటీలో సంచలన విజయాన్ని అందుకున్న యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘మీర్జాపూర్’ ఇప్పుడు వెండితెరపైకి వస్తోంది. ‘మీర్జాపూర్: ది మూవీ’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా, పునీత్ కృష్ణ కథ అందిస్తున్నారు. అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రితేష్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మిస్తున్నారు. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు శర్మ తమ ‘కాలీన్ భయ్యా’, ‘గుడ్డూ భయ్యా’, ‘మున్నా భయ్యా’ పాత్రల్లో మరోసారి సందడి చేయనున్నారు.

ఈ సినిమా సెప్టెంబర్ 4న హిందీ, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా నటి సోనాల్ చౌహాన్‌ను చిత్రబృందం పరిచయం చేసింది. ఆమె ‘ముంతాజ్ బీబీ’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ముక్కుపుడక, లంగా ఓణిలో సోనాల్ కనిపిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ‘మీర్జాపూర్’ ప్రపంచంలోకి ముంతాజ్ బీబీ అడుగుపెట్టడంతో వెండితెరపై మరింత రచ్చ ఖాయమంటూ మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కంగనా–తాప్సీ మధ్య మళ్లీ మాటల యుద్ధం.. అసలు కారణం ఇదే

కంగనా–తాప్సీ మధ్య మళ్లీ మాటల యుద్ధం.. అసలు కారణం ఇదే

టాక్సిక్ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రమాదం.. కేసు నమోదు

టాక్సిక్ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రమాదం.. కేసు నమోదు

భర్త మరణం తర్వాత బొట్టు, గాజులు ఎందుకు తీసేయాలి - అనసూయ భరద్వాజ్

భర్త మరణం తర్వాత బొట్టు, గాజులు ఎందుకు తీసేయాలి - అనసూయ భరద్వాజ్

యశ్‌తో దిల్ రాజు సినిమా.. కానీ అసలు ట్విస్ట్ ఇదే!

యశ్‌తో దిల్ రాజు సినిమా.. కానీ అసలు ట్విస్ట్ ఇదే!

భర్త మరణంతో స్త్రీ అలంకరణలకు దూరం కావాలా.. అనసూయ ప్రశ్నలు వైరల్!
ట్యాగ్లు
మీర్జాపూర్ ది మూవీసోనాల్ చౌహాన్ముంతాజ్ బీబీపంకజ్ త్రిపాఠిఅలీ ఫజల్దివ్యేందు శర్మబాలీవుడ్తెలుగు సినిమాసినిమా వార్తలుమీర్జాపూర్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

భర్త మరణంతో స్త్రీ అలంకరణలకు దూరం కావాలా.. అనసూయ ప్రశ్నలు వైరల్!

రవితేజ సినీ కెరీర్‌లోనే అద్భుతమైన ఘనత.. ‘ఇరుముడి’తో సరికొత్త రికార్డు!

రవితేజ సినీ కెరీర్‌లోనే అద్భుతమైన ఘనత.. ‘ఇరుముడి’తో సరికొత్త రికార్డు!

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ధనుష్‌, కరీనా కలిసి రాబోతున్నారా?
గాసిప్స్

ధనుష్‌, కరీనా కలిసి రాబోతున్నారా?

తేజ సజ్జా ‘జాంబీ రెడ్డి 2’.. నెక్ట్స్ లెవెల్‌లో జాంబీస్!
సినిమాలు

తేజ సజ్జా ‘జాంబీ రెడ్డి 2’.. నెక్ట్స్ లెవెల్‌లో జాంబీస్!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆన్‌లైన్ విధానం
జనరల్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆన్‌లైన్ విధానం

అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తప్పవు.. చిన్నారెడ్డిపై మేఘారెడ్డి ఫైర్
రాజకీయాలు

అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తప్పవు.. చిన్నారెడ్డిపై మేఘారెడ్డి ఫైర్

హైదరాబాద్ వస్తున్నా - సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

హైదరాబాద్ వస్తున్నా - సీఎం రేవంత్‌రెడ్డి

కంగనా–తాప్సీ మధ్య మళ్లీ మాటల యుద్ధం.. అసలు కారణం ఇదే
సినిమాలు

కంగనా–తాప్సీ మధ్య మళ్లీ మాటల యుద్ధం.. అసలు కారణం ఇదే

మీర్జాపూర్ మూవీలోకి సోనాల్ చౌహాన్.. ఫస్ట్ లుక్ అదిరిపోయింది
సినిమాలు

మీర్జాపూర్ మూవీలోకి సోనాల్ చౌహాన్.. ఫస్ట్ లుక్ అదిరిపోయింది

పెద్ద ఇల్లు, డబ్బు కాదు.. గౌరవమే నిజమైన సక్సెస్ - పెమ్మసాని
జనరల్

పెద్ద ఇల్లు, డబ్బు కాదు.. గౌరవమే నిజమైన సక్సెస్ - పెమ్మసాని

బంగాళాఖాతంలో భారీ నౌక ప్రమాదం
జనరల్

బంగాళాఖాతంలో భారీ నౌక ప్రమాదం

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థులు.. జగన్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థులు.. జగన్ కీలక వ్యాఖ్యలు

టాక్సిక్ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రమాదం.. కేసు నమోదు
సినిమాలు

టాక్సిక్ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రమాదం.. కేసు నమోదు

సీఎం రేవంత్ విదేశీ పర్యటనలో కీలక మార్పు.. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం
జనరల్

సీఎం రేవంత్ విదేశీ పర్యటనలో కీలక మార్పు.. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం