6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ది ప్యారడైజ్’ నుంచి నానికి స్పెషల్ గిఫ్ట్

Writer: Pooja 05:54 AM, 6 సెప్టెంబర్, 2026
‘ది ప్యారడైజ్’ నుంచి నానికి స్పెషల్ గిఫ్ట్

నేచురల్ స్టార్ నాని సినీ పరిశ్రమలో నటుడిగా 18 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాది శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘దసరా’ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ‘ది ప్యారడైజ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. ఈ సినిమా ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేయగా, నాని సినీ ప్రయాణంలో 18 ఏళ్లు పూర్తైన సందర్భంగా మేకర్స్ ‘ది ప్యారడైజ్’ నుంచి ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. షూటింగ్ సన్నివేశాలతో పాటు పలు సరదా క్షణాలను ఇందులో చూపించారు. ఈ వీడియోలోని ఫన్నీ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘ది ప్యారడైజ్’లో నాని ‘జడల్’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘గోల్డ్ స్పాట్’ గ్లింప్స్ విడుదల డేట్ ఫిక్స్!

‘గోల్డ్ స్పాట్’ గ్లింప్స్ విడుదల డేట్ ఫిక్స్!

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ సెన్సార్‌ వివాదంపై ఆర్‌. నారాయణమూర్తి స్పందన

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ సెన్సార్‌ వివాదంపై ఆర్‌. నారాయణమూర్తి స్పందన

కంగనాతో పెట్టుకున్న ట్రోలర్.. దిమ్మతిరిగేలా జవాబు!

కంగనాతో పెట్టుకున్న ట్రోలర్.. దిమ్మతిరిగేలా జవాబు!

సుమలత వ్యాఖ్యలపై శేఖర్ ఆగ్రహం

సుమలత వ్యాఖ్యలపై శేఖర్ ఆగ్రహం

‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్‌పై నాగవంశీ క్లారిటీ

‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్‌పై నాగవంశీ క్లారిటీ

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. మోహన్‌లాల్ కొత్త సినిమాకు అదే స్ఫూర్తి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. మోహన్‌లాల్ కొత్త సినిమాకు అదే స్ఫూర్తి

ట్యాగ్లు
నానిది ప్యారడైజ్శ్రీకాంత్ ఓదెలదసరాతెలుగు సినిమానాని సినీ ప్రస్థానం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విద్యా వ్యవస్థకు పాఠశాల విద్యే పునాది - ద్రౌపది ముర్ము
జనరల్

విద్యా వ్యవస్థకు పాఠశాల విద్యే పునాది - ద్రౌపది ముర్ము

నేపాల్ వరదల్లో ప్రాణాలతో బయటపడ్డ బాధితులు
జనరల్

నేపాల్ వరదల్లో ప్రాణాలతో బయటపడ్డ బాధితులు

ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు నారా లోకేశ్ గుడ్ న్యూస్
జనరల్

ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు నారా లోకేశ్ గుడ్ న్యూస్

రామప్ప ఆలయంలో అద్భుత పునరుద్ధరణ
జనరల్

రామప్ప ఆలయంలో అద్భుత పునరుద్ధరణ

బిగ్‌బాస్ 10 ఎంట్రీలు లాక్‌...షూట్ పూర్తి
షోస్

బిగ్‌బాస్ 10 ఎంట్రీలు లాక్‌...షూట్ పూర్తి

‘ది ప్యారడైజ్’ నుంచి నానికి స్పెషల్ గిఫ్ట్
సినిమాలు

‘ది ప్యారడైజ్’ నుంచి నానికి స్పెషల్ గిఫ్ట్

‘గోల్డ్ స్పాట్’ గ్లింప్స్ విడుదల డేట్ ఫిక్స్!
సినిమాలు

‘గోల్డ్ స్పాట్’ గ్లింప్స్ విడుదల డేట్ ఫిక్స్!

ఈసారి ఖైరతాబాద్ గణపతి ప్రత్యేకత ఇదే
జనరల్

ఈసారి ఖైరతాబాద్ గణపతి ప్రత్యేకత ఇదే

ఈరోజు పంచాంగం: శుభకార్యాలకు అనుకూల సమయాలివే
జనరల్

ఈరోజు పంచాంగం: శుభకార్యాలకు అనుకూల సమయాలివే

నేటి రాశిఫలాలు: ఈ రాశులకు నేడు శుభఫలితాలు
జనరల్

నేటి రాశిఫలాలు: ఈ రాశులకు నేడు శుభఫలితాలు

ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం లేదన్న చంద్రబాబు
జనరల్

ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం లేదన్న చంద్రబాబు

మెట్రో నెట్‌వర్క్‌లో భారత్‌ దూకుడు
జనరల్

మెట్రో నెట్‌వర్క్‌లో భారత్‌ దూకుడు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!