11, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి పేరు పరిశీలన

Writer: Shivani K 06:29 AM, 19 మే, 2026
హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి పేరు పరిశీలన

కథానాయకుడు రామ్ పోతినేని తన 23వ సినిమాతో దర్శకుడిగా మారుతున్నట్లు ఇటీవల ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రం జూన్ నుంచి షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఈ సినిమాను సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు.

ఈ చిత్రంలో రామ్ “వీరా” అనే పాత్రలో కనిపించనున్నారు. కథను ఆయనే స్వయంగా సిద్ధం చేశారు. హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టిని ఎంపిక చేసే అవకాశమున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. ఈ సినిమాను డిసెంబర్‌లో విడుదల చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చరిత్రలో మరుగునపడిన వీరుల కథే ‘రణబాలి’: విజయ్ దేవరకొండ

చరిత్రలో మరుగునపడిన వీరుల కథే ‘రణబాలి’: విజయ్ దేవరకొండ

రవితేజ ‘తులాభారం’.. టైటిల్ గ్లింప్స్‌తో సర్‌ప్రైజ్ చేసిన వివేక్ ఆత్రేయ

రవితేజ ‘తులాభారం’.. టైటిల్ గ్లింప్స్‌తో సర్‌ప్రైజ్ చేసిన వివేక్ ఆత్రేయ

రవితేజ కొత్త సినిమా టైటిల్ వచ్చేసింది..

రవితేజ కొత్త సినిమా టైటిల్ వచ్చేసింది..

తెలుగులో నిరాశ పరుస్తున్న హనుమాన్ అంశ్‌?

తెలుగులో నిరాశ పరుస్తున్న హనుమాన్ అంశ్‌?

టాలీవుడ్‌లో పెయిడ్ ట్రోలింగ్ వెనుక ఎవరున్నారు?

టాలీవుడ్‌లో పెయిడ్ ట్రోలింగ్ వెనుక ఎవరున్నారు?

మంత్రి లోకేశ్‌ ప్రశంసలపై స్పందించిన విజయ్ దేవరకొండ...

మంత్రి లోకేశ్‌ ప్రశంసలపై స్పందించిన విజయ్ దేవరకొండ...

ట్యాగ్లు
రామ్ పోతినేనిశ్రీనిధి శెట్టిరామ్ 23వ సినిమాదర్శకుడు రామ్సైకలాజికల్ థ్రిల్లర్టాలీవుడ్సినిమా వార్తలుయాక్షన్ థ్రిల్లర్ప్రీ ప్రొడక్షన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్థానిక ఎన్నికలపై చంద్రబాబు ఫోకస్.. నేతలతో వర్చువల్ భేటీ
జనరల్

స్థానిక ఎన్నికలపై చంద్రబాబు ఫోకస్.. నేతలతో వర్చువల్ భేటీ

ఇండిగో విమానంలో తప్పిన పెను ప్రమాదం.. శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్
జనరల్

ఇండిగో విమానంలో తప్పిన పెను ప్రమాదం.. శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్

భారత ఒలింపిక్ సంఘం ఎన్నికలకు ముహూర్తం ఖరారు
క్రీడలు

భారత ఒలింపిక్ సంఘం ఎన్నికలకు ముహూర్తం ఖరారు

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2: వైల్డ్ కార్డ్ ఎంట్రీలు.. షాలినిని టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్స్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2: వైల్డ్ కార్డ్ ఎంట్రీలు.. షాలినిని టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్స్

క్రిస్టియానో రొనాల్డోపై తాత్కాలిక నిషేధం.. పోర్చుగల్ ఫుట్‌బాల్ సమాఖ్య చర్యలు
క్రీడలు

క్రిస్టియానో రొనాల్డోపై తాత్కాలిక నిషేధం.. పోర్చుగల్ ఫుట్‌బాల్ సమాఖ్య చర్యలు

క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోండి.. ప్లాస్టిక్ వాడకం తగ్గించండి: చిరంజీవి
జనరల్

క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోండి.. ప్లాస్టిక్ వాడకం తగ్గించండి: చిరంజీవి

‘టాక్సిక్’ ఓటీటీ హక్కులకు భారీ షాక్.. జీ5 ఆఫర్‌పై చర్చ
ఓటీటీ

‘టాక్సిక్’ ఓటీటీ హక్కులకు భారీ షాక్.. జీ5 ఆఫర్‌పై చర్చ

రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తాం: ఖర్గే
జనరల్

రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తాం: ఖర్గే

నేపాల్‌లో మరోసారి మెరుపు వరదలు.. వరదలో కొట్టుకుపోయిన సల్లెరి బజార్
జనరల్

నేపాల్‌లో మరోసారి మెరుపు వరదలు.. వరదలో కొట్టుకుపోయిన సల్లెరి బజార్

స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించండి: పవన్ కళ్యాణ్
రాజకీయాలు

స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించండి: పవన్ కళ్యాణ్

ఎస్‌ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపు.. బీజేపీపై కోమటిరెడ్డి విమర్శలు
రాజకీయాలు

ఎస్‌ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపు.. బీజేపీపై కోమటిరెడ్డి విమర్శలు

చరిత్రలో మరుగునపడిన వీరుల కథే ‘రణబాలి’: విజయ్ దేవరకొండ
సినిమాలు

చరిత్రలో మరుగునపడిన వీరుల కథే ‘రణబాలి’: విజయ్ దేవరకొండ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!