21, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విజయ్ జన నాయగన్‌కు టికెట్ రేట్లపై షాకింగ్ రూల్స్!

Writer: Harika S 06:52 AM, 20 జులై, 2026
విజయ్ జన నాయగన్‌కు టికెట్ రేట్లపై షాకింగ్ రూల్స్!

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి సినిమా 'జన నాయగన్' జూలై 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు 'A' సర్టిఫికెట్ ఇవ్వడంతో 18 ఏళ్లలోపు వారికి థియేటర్లలో ప్రవేశం ఉండదు. తమిళనాడులో సుమారు 950 స్క్రీన్లలో, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3,000 స్క్రీన్లలో ఈ సినిమా విడుదల కానుంది.

సినిమా విడుదల సమయంలో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకంటే ఎక్కువకు టికెట్లు విక్రయించవద్దని నిర్మాతలు థియేటర్ యాజమాన్యాలకు కఠిన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. విజయ్ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో టికెట్ ధరల అంశం రాజకీయ చర్చకు దారి తీయకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యామీ గౌతమ్‌పై ఆర్జీవీ ప్రశంసలు..

యామీ గౌతమ్‌పై ఆర్జీవీ ప్రశంసలు..

‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ట్రైలర్ విడుదల..

‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ట్రైలర్ విడుదల..

‘లెనిన్’ బ్లాక్‌బస్టర్ వైభవం.. అక్కినేని ఇంట్లో పండగ వాతావరణం: నాగార్జున

‘లెనిన్’ బ్లాక్‌బస్టర్ వైభవం.. అక్కినేని ఇంట్లో పండగ వాతావరణం: నాగార్జున

'కమిటీ కుర్రోళ్లు' అవార్డు రావటం గర్వంగా ఉందన్న నిర్మాత ఫణి

'కమిటీ కుర్రోళ్లు' అవార్డు రావటం గర్వంగా ఉందన్న నిర్మాత ఫణి

టాలీవుడ్‌కు మరో యువ హీరో దొరికాడు: దిల్ రాజు

టాలీవుడ్‌కు మరో యువ హీరో దొరికాడు: దిల్ రాజు

శాన్‌ఫ్రాన్సిస్కోలో 'M4M' 60 రోజుల విజయోత్సవం..

శాన్‌ఫ్రాన్సిస్కోలో 'M4M' 60 రోజుల విజయోత్సవం..

ట్యాగ్లు
జన నాయగన్విజయ్తమిళ సినిమాహెచ్ వినోద్టికెట్ ధరలుసినిమా విడుదల
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేరళలో ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ హవా..
జనరల్

కేరళలో ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ హవా..

తెలంగాణకు అమిత్ షా..బీజేపీ నేతలతో కీలక భేటీ?
జనరల్

తెలంగాణకు అమిత్ షా..బీజేపీ నేతలతో కీలక భేటీ?

ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించిన వైరల్ మోనాలిసా..
జనరల్

ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించిన వైరల్ మోనాలిసా..

యామీ గౌతమ్‌పై ఆర్జీవీ ప్రశంసలు..
సినిమాలు

యామీ గౌతమ్‌పై ఆర్జీవీ ప్రశంసలు..

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష
జనరల్

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష

సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్షకు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనలు..
జనరల్

సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్షకు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనలు..

‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ట్రైలర్ విడుదల..
సినిమాలు

‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ట్రైలర్ విడుదల..

‘లెనిన్’ బ్లాక్‌బస్టర్ వైభవం.. అక్కినేని ఇంట్లో పండగ వాతావరణం: నాగార్జున
సినిమాలు

‘లెనిన్’ బ్లాక్‌బస్టర్ వైభవం.. అక్కినేని ఇంట్లో పండగ వాతావరణం: నాగార్జున

ఖర్గ్ ద్వీపంపై అమెరికా దాడి చేస్తే తీవ్ర పరిణామాలు.. ఇరాన్ ఘాటు హెచ్చరిక
రాజకీయాలు

ఖర్గ్ ద్వీపంపై అమెరికా దాడి చేస్తే తీవ్ర పరిణామాలు.. ఇరాన్ ఘాటు హెచ్చరిక

జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు, వరదల బీభత్సం..
జనరల్

జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు, వరదల బీభత్సం..

క్యూర్ పరిధిలో ‘ఇందిరమ్మ ఇళ్లు’ ప్రారంభం.. వచ్చే ఏడాది కొత్త ఇళ్ల నుంచే బోనాలు ఎత్తిస్తాం: పొంగులేటి
జనరల్

క్యూర్ పరిధిలో ‘ఇందిరమ్మ ఇళ్లు’ ప్రారంభం.. వచ్చే ఏడాది కొత్త ఇళ్ల నుంచే బోనాలు ఎత్తిస్తాం: పొంగులేటి

వరంగల్ మామ్నూర్ విమానాశ్రయానికి గ్రీన్ సిగ్నల్..
జనరల్

వరంగల్ మామ్నూర్ విమానాశ్రయానికి గ్రీన్ సిగ్నల్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!